మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

బృందావన గోవింద

20. నందలాలా
నందలాలా యదునందలాలా! బృందావన గోవింద లాలా!
రాధాలోలా నందలాలా! రాధామాధవ నందలాలా!
మురళిమనోహర నందలాలా! మునిజనవందిత నందలాలా!
గోవిందా కృష్ణా? నందలాలా! గోపాకృష్ణా? నందలాలా!
గోపీకృష్ణా నందలాలా! గోపికనాధా నందలాలా!
ఆనందబాలా నందలాలా! అనంతతేజా నందలాలా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి