శ్రీరామావతారం -
సూర్యవంశంలో పుట్టిన దశరథమహారాజు ధర్మానికీ సత్యానికీ పేరు పొందినవాడు. బపరాక్రమాల్లో సాటిలేని వీరుడు. అవసరమైతే స్వర్గలోకానికివెళ్లి యుద్ధాల్లో ఇంద్రునికి సహాయం చేసి వచ్చేవాడు. ఆయనకు ముగ్గురు భార్యు. పెద్దభార్య కౌస్య. రెండో భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి. దశరథునికి కైకేయి అంటే చాలా ప్రేమా ఇష్టమూనూ.
ఇలా ఉండగా ంకానగరాన్ని పరిపాలిస్తున్న రావణుడు బ్రహ్మవ్ల అనేక వరాు పొంది గర్వంతో విర్రవీగుతున్నాడు. దేవతల్ని చిత్రహింసకు గురిచేస్తూ వారిచేత ఊడిగం చేయించుకుంటున్నాడు. వాడి ఆజ్ఞలేనిదే సూర్యచంద్రుకూ ంకలో ఉదయించడానికి లేదు. మిగిలిన దిక్పాకు ` గ్రహాు వాడి కనుసన్నలో మసుకునేవారు. దేవకాంతు రావణుని ఇంట్లో పనికత్తొ. రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు. అపరనిద్రావతారం. మెకువగా ఉన్నాడంటే వాడి కంటి ముందర ఎవరు కనిపించినా వాళ్లని నోటిలో అమాంతం పడేసుకుంటాడు. అంత ఆకలి వాడిది. ఎందరో దేవతు, ఋషు వాడి ఆకలికి బలైపోయారు. రావణుని చిన్న తమ్ముడు విభీషణుడు. ఇతడొక్కడే ంకలో తప్పుపుట్టేడు. హింస అంటేనే ఆమడ దూరంలో ఉంటాడు. నీతిశాస్రాన్ని చదివాడు. అందరూ విభీషణున్ని మంచివాడు అని అంటారు.
బ్రహ్మాది దేవతు రావణుని బాధని భరించలేక మహావిష్ణువును ప్రార్థించారు. రక్షించుమని మొరపెట్టుకున్నారు. శ్రీహరి వారి విన్నపాన్ని విని భయపడకండి! మరికొంతకాం తరువాత నేను సూర్యవంశంలో జన్మిస్తాను. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ గావిస్తాను. అని అభయమిచ్చాడు. ఇంకేం దేవతకు కొండంత ధైర్యం వచ్చింది. బ్రహ్మ దేవతతో మీరందరూ వానయిగా పుట్టి శ్రీహరికి సాయపడండి అని చెప్పాడు. దేవతాంశాతో వాలి సుగ్రీవు ` వాయువు అంశతో మహా బశాలి ఆంజనేయుడు భూలోకంలో అవతరించేరు.
పుత్రకామేష్టి
దశరథుడు సంతానం కోసం వసిష్టుని సహాపై పుత్రకామేష్టి చేసాడు. ఋష్యశృంగుడూ మొదలైన మహామునుందరూ దశరథునిచేత ఆ యజ్ఞం చేయించారు. హోమగుండం నుండి ఒక దివ్య పురుషుడు పాయస పాత్రలో ప్రత్యక్షమై ఓ రాజా! ఈ పాయసాన్ని నీ ముగ్గురు భార్యచే త్రాగించు. నీకు సంతానం కుగుతుంది అని పాయసపాత్రను దశరథునికి అందించాడు. దశరథుని ఆనందానికి మేర లేదు. దశరథుడు ఆ పాయసాన్ని రెండు భాగాు చేసాడు. ఒక సగం కౌస్యకి, రెండో సగం కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ తమ తమ భాగాల్లో సగం సగం భాగాల్ని సుమిత్రకిచ్చారు. ముగ్గురూ సాయస భక్షణం చేసారు. గర్భవతుయ్యారు. ఒక శుభముహూర్తంలో రాణుకు పుత్రు కలిగారు. దేవలోకం నుండి పుష్పవర్షం కురిసింది. దిక్కు ప్రసన్నమయ్యాయి. దేవదుందుభు మ్రోగాయి.
కౌస్య కన్నబిడ్డకు రాముడని, కైకేయి బిడ్డకు భరతుడని, సుమిత్రకుమారుకు క్ష్మణ శత్రఘ్నునీ పేర్లు పెట్టాడు. కుపురోహితుడైన వసిష్టుడు. దశరథుడు అయోధ్య అంతా చీరొ సారొ పంచి పెట్టారు. రాజధానిలో సంబరాు చేసుకున్నారు. నుగురు కొడుకుూ జగన్మోహనమూర్తు. వారిని చూసుకొని మురిసిపోయేవాడు దశరథుడు.
రాజకుమాయి దినదినప్రవర్థమానంగా ఎదుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి.
సీతారమ కళ్యాణం
ఒక నాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు ఆస్థానానికి వచ్చి యాగ సంరక్షణకు రామక్ష్మణుని తనతో పంపుమని కోరాడు. దశరథుడికి గుండె ఆగినంత పనైంది. ముందు ఒప్పుకోలేదు. చివరకు వశిష్టుడు చెప్పగా బాురైన రామక్ష్మణుని విశ్వామిత్రుతో పంపాడు దశరథుడు. విశ్వామిత్రుడు గంగా తీరంలో రామక్ష్మణుకు అతి బవిద్యను నేర్పించాడు. ఆ విద్య వ్ల ఆకలి నిద్రలేకపోయినా శక్తి సన్నగ్లిదు. ఉత్సాహం తగ్గిపోదు. తరువాత సంపూర్ణంగా అస్త్ర విద్యని శ్రీరామునకు విశ్వామిత్రుడు ఉపదేశించాడు.
విశ్వామిత్రుడు యాగం ప్రారంభించాడు. రామక్ష్మణు తొుత తాటకి అనే రాక్షసిని సంహరించారు. తరువాత సుబాహుడు మొదలైన రాక్షసుల్ని చంపివేసారు. మారీచుడనే రాక్షసున్ని కొన్ని వంద యోజనా దూరంలో పడేట్టుగా బాణాతో విసిరికొట్టాడు.
యజ్ఞం పూర్తవగానే విశ్వామిత్రుడు రామక్ష్మణుల్ని మిథిలాపురికి తీసుకుని వెళ్లాడు. మిథిలాపురి పాకుడు జనకమహారాజు. ఆయన ఇంట శివధనస్సు పూజింపబడుతోంది. శివధనస్సును ఎక్కు పెట్టిన వీరునికి నా కుమార్తె అయిన సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు జనకుడు.
విశ్వామిత్రుని అనుజ్ఞతో రాముడు శివధనస్సును ఎక్కు పెట్టగా అది చెఱకు గడలా విరిగిపోయింది. జనకుడు తన కుమార్తె సీతను ఞరామునికి, ఊర్మిళను క్ష్మణునికి ఇచ్చి వివాహం చేయడమే కాకుండా తన తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెను మాండవిశ్రుతకీర్తును భరతశతఘ్నుకిచ్చి వివాహం చేయించాడు.
కాం హాయిగా గడిచిపోయింది. దశరథుడు మిక్కిలి వృద్ధుడు కావడం వ్ల రాజ్య భారాన్ని శ్రీరామునికి అప్పగించానుకున్నాడు. మంత్రుతో, ప్రజతో తన అభిప్రాయాన్ని నిండు సభలో ప్రకటించాడు. సక సద్గుణవంతుడైన శ్రీరామునికి పట్టాభఇషేకం అనగానే అందరూ ఆనందంతో జై శ్రీరామ ` జయ జయ శ్రీరామ అంటూ తమ సంతోషం వ్లెడిరచారు. మరుసటి దినమే పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించాడు వశిష్టుడు.
ఈ సంగతి మందర అనే కైకేయి దాసికి తెలిసింది. కైకేయి వెళ్లి రామపట్టాభిషేకం ఆపుమని, లేదంటే నువు కౌస్యకు దాసివి అవుతావని ఉన్నవీ లేనివీ నూరిపోసింది. మంధర దుర్భోధు తకెక్కిన కైకై దశరథునికి కబురు పంపి భరతుడు రాజ్యానికి రాజుకావాలి. శ్రీరాముడు పదునాుగు ఏళ్లు వనవాసానికి పోవాలి అని కోరింది. తండ్రిమాటను తదాల్చి సీతారామచంద్రు క్ష్మణునితో అరణ్యాకు వెళ్లవసి వచ్చింది.
సీతారాము పంచవటిలో నివసిస్తూ ఉండగా రావణుడు మారీచున్ని మాయలేడిగా పంపించి ఒంటరిగా ఉన్న సీతను ఎత్తుకుపోయాడు. రామక్ష్మణు సీతను వెదకుచూ ఉండగా హనుమంతుడు వారిని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లాడు. రాముడు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నారు. సుగ్రీవుడు సీతను వెదకడానికి వానరుల్ని నాుగు దిక్కుకు పంపించాడు. శ్రీరాముడు తన ఉంగరాన్ని హనుమంతునికిచ్చి దక్షిణ దిక్కునకు పంపాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ముకు అసాధ్యం అనేది ఉండదు కదా! ంకకు వెళ్లి సీతాదేవిని చూసి ఓదార్చి శ్రీరాముని ముద్దుటుంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆమె ఇచ్చిన చూడామణిని తీసుకున్నాడు.
హనుమంతుడు రావణున్ని చూడానుకొని ఆయన సభలోనికి వెళ్లి నేను రామదూతను ` హనుమంతుడు నా పరుప. సీతను రామునికి అప్పగిస్తే నీకూ రాజ్యానికీ మేు కుగుతుందని చెప్పాడు. హనుమంతుని తోకను కాల్చి పంపండని భటును ఆదేశించాడు రావణుడు. ఆ కాుతున్న తోకతో హనుమంతుడు ంకా పట్టణాన్నే దగ్ధం చేసాడు. సముద్రాన్ని తిరిగి దాటివచ్చి శ్రీరామునికి సుగ్రీవునికీ జరిగిన విషయాు పూసగ్రుచ్చినట్లు విన్నవించాడు హనుమ.
విభీషణుడు ధర్మాత్ముడు. రావణునికి ఎన్నో మంచి బుద్దు చెప్పి చూసాడు. రావణుడు విభీషణుని మాటను వినలేదు సరికదా ంకనుండి బయటకు గెంటివేయించాడు. విభీషణుడు రాముని శరణువేడి వచ్చి వానర సేనతో కలిసిపోయాడు.
నుడు
వానర సేనలో నుడనే పేరుగవాడు ఒకడున్నాడు. అతడు చేత్తో తాకితే రాళ్లు నీటిపై తేుతాయి. వానర వీయి పెద్దరాళ్లు, మహా వృక్షాు తెచ్చి సముద్రంలో పడవేయసాగారు. నుని పర్యవేక్షణలో వారధి సిద్ధమయ్యింది. వానర సైన్యం సుముద్రాన్ని దాటి ంకను ముట్టడిరచింది. వానరుకు, రాక్షసుకు ఘోర యుద్ధం జరిగింది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, రావణుడు మొదలైన మహావీరుందరూ ఆ యుద్ధంలో మరణించారు. సీతమ్మ అగ్నిప్రవేశం చేసి తాను పునీతనని నిరూపించుకుంది. పుష్పక విమాణంపై వానర సైన్నిన్ని తీసుకుని సీతారాము అయోధ్యలో ప్రవేశించారు.
పట్టాభిషేకం
వశిష్టుని ఆశీస్సు పొంది ఒక శుభముహూర్తంలో నవరత్నఖచిత మణిమయ సింహాసనంపై కూర్చుని సీతాదేవితో శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. రామరాజ్యంలో ప్రజలెవరికీ కష్టాు లేవు. బాధు లేవు. శిశుమరణాు లేవు. ప్రజంతా ధర్మాన్ని ఆచరించేవారు. రాముడే తల్లి. రాముడే తండ్రి అన్నంతగా ప్రజు శ్రీరాముడిని ప్రేమించేవారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి