మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

దుర్గామాతా

5. దండము, దండము నీకు దుర్గామాతా!
ప. దండము దండము నీకు దుర్గామాతా
మా గుండెలోన నీ నామము. దుర్గామాతా

1. శివుని హృదయము నీవే దుర్గామాతా
జగజ్జననివమ్మ నీవు దుర్గామాతా!
నీ చూపు శక్తితోనె దుర్గామాతా
దుష్టశక్తున్ని మండిపోయె దుర్గామాతా!

2. ఓం కారము నీవే దుర్గామాతా!
ఐం కారము నీవే దుర్గామాతా!
హీం కారము నీవే దుర్గామాతా!
శ్రీం కారము నీవే దుర్గామాతా!

3. క్ష్మీమాతే శారదమాతా
శారదమాతే మాత దుర్గామాతా
మా ప్రాణము నీవే దుర్గామాతా
మా గానము నీవే దుర్గామాతా

4. నీవు లేని ఈ లోకం దుర్గామాతా
అంధకార బంధురమే దుర్గామాతా
త్రిమూర్తు నీ ముందు దుర్గామాతా
వంగి లేవమంటె లేవామ్మా దుర్గామాతా

5. నీ పాదమే మాకు దుర్గామాతా
శరణు శరణు మాయమ్మ దుర్గామాతా
నీ నామమే మాకు దుర్గామాతా
అమృత స్వరూపమమ్మా దుర్గామాతా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి