మహావిష్ణువు మళ్లీ వామనునిగా అవతరించవసి వచ్చింది. ఈ సారి ఆయన బలిచక్రవర్తి అహంకారాన్ని నాశనం చేయడానికే అదితి కడుపున బిడ్డగా జన్మించాడు. అదితి దితి ఇద్దరూ అక్కా చెల్ల్లొ. ఇరువురూ కశ్యప ప్రజాపతి భార్యు. అదితి కొడుకుందరూ దేవతయితే, దితి కొడుకుంతా రాక్షసుయ్యారు. ఈ సవతు ప్లికెపుడూ సఖ్యత కుదిరేది కాదు. అనునిత్యం పోరాటాలే.
బలి చక్రవర్తి మహాబశాలి. రాక్షసరాజు. దీర్ఘకాం తపస్సుచేసి బ్రహ్మ ద్వారా అనేక వరాు పొందాడు. ఆ గర్వంతో ఇంద్రలోకం మీదికి దండెత్తాడు. ఆ లోకాన్ని ఆక్రమించాడు. ఇంద్రాది దేవతు స్వర్గలోకం విడిచి పారిపోయారు. బలి చక్రవర్తి కత్తి రaళిపించకుండానే చక్కగా అమరావతిని పూర్తిగా కబళించివేసాడు.
కాం గడుస్తోంది. ఇంద్రాది దేవతు శ్రీహరిని దర్శించి మొరపెట్టుకొన్నారు. అంతా విని ‘‘సరే మీరిక వెళ్ళండి. బలి చక్రవర్తిని అణచడానికి కొంత సమయం పడుతుంది’’ అన్నాడు విష్ణువు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి