మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

జరాసంధుడు

బ్రాహ్మణవేషం
    జరాసంధుడు మహాబపరాక్రమవంతుడు. మగధదేశాధీశుడు. ఇతడు సంహరింపబడితేగాని ధర్మరాజు రాజ్యం నిష్కంకటం కాదు. శ్రీకృష్ణుడు భీమార్జునతో కలిసి బ్రాహ్మణ వేషాు ధరించి జరాసంధుని పట్టణానికి వెళ్లారు. జరాసంధునికి బ్రాహ్మణుంటే మహాభక్తి. జరాసంధుడు వాళ్లకి దర్శనం ఇచ్చి గౌరవించి ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. శ్రీకృష్ణుడు యుద్ధబిక్షను కోరుకున్నాడు. జరాసంధుడికి ఆసు సంగతి తెలిసిపోయింది. ఓ నవ్వు నవ్వి కృష్ణా! నీ వేషాు నాకు తెలియనివనుకున్నావా? చెప్పు ఎవరితో యుద్ధం చేయమంటావ్‌? అన్నాడు మా ముగ్గురిలో ఎవరితోనైనా పోరు. ఓడిపోతే
ముగ్గురం ఓటమిని ఒప్పుకుంటాం. నాకు మ్లయుద్ధంలో సమానమైన ఉజ్జీ భీముడే. అతనితోనే నా యుద్ధం అన్నాడు జరాసంధుడు.
    భీమ జరాసంధు యుద్ధం మహా భీకరంగా సాగుతోంది. కొన్ని దినాు సాగింది. మ్లయుద్ధంలో ఇద్దరూ సరిసమానులే. ఒక సమయంలో భీముడు జరాసంధున్ని పట్టుకుని నిువునా రెండు సగాుగా చీల్చి పారేసాడు. మరుక్షణంలో అవి అతుక్కుపోయాయి.
    వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు జరాసంధుడు. మళ్లీ మళ్లీ భీముడు జరాసంధుని శరీరాన్ని చీల్చి ముక్కు చేయడం, ఆ వీడిన రెండు భాగాు తిరిగి అతుక్కుపోతుండడం జరుగుతోంది. భీముడు అసి పోతున్నాడని అనిపించింది కృష్డుడికి. ఒక గడ్డి పరకను తీసుకుని దానిని త్రుంచి ఆ ముక్కని తారు మారుగా విసిరి ఆవిధంగా చేయమని భీమునికి ఉపాయం చెప్పాడు కృష్ణుడు. భీముడు ఆ ఉపాయాన్ని  అనుసరించి జరాసంధున్ని భాగాు తిరిగి కవకుండా వ్యత్యస్తంగా పడవేసి అతన్ని చంపాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి