అంబరీషుడు
అంబరీషుడు ఏడుద్వీపాతో విస్లిుతున్న విశామైన భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి. మహావిష్ణుభక్తుడు. రాజ్యం సుభఇక్షంగా ప్రజకు ఏ లోటూ లేకుండా ఉండేది. ఆ రాజర్షి నిరంతరం యజ్ఞయాగాతో దేవతారాధనతో గడుపుతూ ఉండేవాడు.
అంబరీషుడు ఒకసారి ద్వాదశీవ్రతం చేస్తున్నాడు. ద్వాదశి తిధి రోజున ఉపవశించి విష్ణువుని ఆరాధించే వ్రతం అది. ఆ వ్రతం రోజున అంబరీషుడు నియమంగా ఉపవాసం చేసి బ్రాహ్మణుకు భోజనం పెట్టి ఆ తరువాత తాను భుజించడానికి సిద్ధ పడుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడు ఎంతో సంతోషించి స్వామీ ! భోజనం చేయండి అని అర్థించాడు. ఇదిగో స్నానం చేసి క్షణంలో వచ్చేస్తానన్నాడు దుర్వాసుడు.
అంబరీషుడు దుర్వాసునికోసం ఎంతో సేపు ఎదురు చూసి... ద్వాదశి ఘడియు దాటిపోతుండడంతో విచారించి అక్కడ ఉన్న బ్రాహ్మణును అడిగాడు. శ్రీహరికి సమర్పించిన తుసీదళం నోట్లో వేసుకుని నాుగు చుక్క నీరు త్రాగు ` వ్రతఫం దక్కుతుందని సెవిచ్చారు బ్రాహ్మణు. అంబరీషుడు అలాగే చేసాడు.
ఇంతలో దుర్వాసుడు అక్కడికి రానే వచ్చాడు. అతిథిని భోజనానికి రమ్మని అన్నం పెట్టకుండా వ్రతం ముగిస్తావా?.. అని మండిపడ్డాడు.
నీచుడా! ఎంగిలి భోజనం నాకు పెడతావా?... అంటూ చిందు తొక్కాడు. కోపం హద్దు దాటిపోయింది దుర్వాసుడికి. తన తడాఖా ఏమిటో అంబరీషునికి చూపించానుకున్నాడు. పళ్లు పటపటా కొరుకుతూ తన జడను పెరికి నేమీద కొట్టి శూలాయుధశక్తిని సృష్టించాడు. చేతు జోడిరచి వినయంతో నిబడ్డ అంబరీషునిపైకి శక్తిని ఉసిగొల్పాడు.
శక్తి మహారౌద్రరూపంతో వచ్చి అ,బరీషున్ని ఒక్క పోటు పొడవబోయింది. ఎక్కడనుంచో వచ్చిందో హఠాత్తుగా విష్ణుచక్రం అడ్డుగా వచ్చి శక్తిని కింద పడవేసింది. దాన్ని పడగొట్టి దుర్వాసునివైపు రాసాగింది. దుర్వాసుడు ప్రాణభీతిచేత భయంతో పరుగు తీసాడు. నిప్పు కక్కుతూ మీదకు వస్తున్న చక్రం అలా దుర్వాసున్ని వెంటాడుతూనే ఉంది. దుర్వాసుడు కొండగుహల్లోకి దూరాడు. సముద్రంలో దాగాడు. ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూనే ఉంది. పోనీ ప్రాణాు తీయదు. అలా అని వదదు.
దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మకు మొరపెట్టుకున్నాడు. చక్రాన్ని ఆపగశక్తి తనకు లేదన్నాడు బ్రహ్మ. పైగా ఆ చక్రం ఇక్కడికి వస్తుందేమో! వెంటనే ఇట్నుంచి బయుదేరుమని సహా ఇచ్చాడు. చేసేది లేక దుర్వాసుడు కైలాసానికి చేరాడు. శివుడు దుర్వాసుడు చెప్పింది అంతా విని విష్ణువు చక్రాయుధాన్ని ఎవరూ నిువరించలేరు.. వెళ్లి విష్ణువునే ప్రార్థించుమని సహా ఇచ్చాడు.
దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి చేరుకుని శ్రీహరి పాదాపై సాగిపడ్డాడు. తన్ను మన్నించమని కోరాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి