గజేంద్రమోక్షము
త్రికూట పర్వతాన్ని ఆనుకొని ఉన్నది ఒక గొప్ప అరణ్యం. అది కాకుదూరని కారడవి. లెక్కకు మించిన వృక్షాతో భయంకరమైన క్రూరమృగాతో ఆ అడవి విస్లిుతోంది. ఆ అరణ్యంలో ఏనుగుమందకి ఒక ఏనుగు రాజు. ఆ గజేంద్రుడు ఒక నడుస్తున్న కొండలా ఉంటాడు. ఆ గజరాజుకు కొన్ని వంద ఏనుగు భార్యలై ఉన్నాయి. పదిక్ష కోట్ల ఆడ ఏనుగుకు రారాజు ఆ గజరాజు.
రోజూ ఆ ఏనుగుమంద ఒక సరోవరానికి వెళ్లి నీళ్లని తగి వస్తుంటాయి. ఎప్పటిలాగే ఒకరోజు ఆడ ఏనుగుతో కలిసి సరోవరానికి వచ్చిన గజరాజు రాణుతో కలిసి నీళ్లలోకి దిగింది. జక్రీడు మొదయ్యాయి. ఆ సరోవరం అంతా కలిగిపోయింది. చుట్టూ ఆడ ఏనుగు మరింత ఉత్సాంహతో చ్లులాటు మొదుపెట్టాయి.
అదే సరస్సులో భయంకరమైన ఓ మొసలి తన సపరివారంతో నివసిస్తోంది. ఈ ఏనుగు అ్లరికి దానికి కోపం వచ్చింది. బుస్సున హుంకరించింది. చడీ చప్పుడు కకుండా వచ్చి గజరాజు ముందు పాదాన్ని పట్టేసింది. గజేంద్రుడు విదిలించాడు. మొసలి పట్టును వదల్లేదు. ఏనుగు తొండంతో మొసల్ని ఒక్క దెబ్బ వేసింది. మొసలి తన పట్టును మరింత బిగించింది. ఈ సంరంభం చూసి ఆడ ఏనుగున్నీ గట్టున చేరాయి.
సరస్సులో ఒంటరిగగా గజేంద్రుడు ఆ మకరం నోటి నుండి బైటపడాని పెనుగులాటలాడుతున్నాడు. కరి మకరుకు అద్ధం ప్రారంభమైంది. గజేంద్రుడు వెయ్యి సంవత్సరాు మొసలితో పోరాడుతున్నాడు. అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. శక్తి సన్నగిల్లి తరిగిపోయింది. బక్కచిక్కి పోయాడు. అప్పటికి జ్ఞానం కలిగింది గజేంద్రుడికి. మహావిష్ణువును ఆర్తితో ప్రార్థించాడు.
అహంకారంతో ఇంతకాం ప్రవర్తించాను. నా బం, శక్తి అన్నీ వ్యర్థమని తేలిపోయాయి. ప్రభూ! ఇప్పుడు నేను దీనున్ని. నా లావు నశించింది. ధైర్యం పోయింది. ప్రాణాు కడకట్టాయి. మూర్ఛవస్తున్నది. శరీరం శుష్కించిపోయింది. నువ్వు తప్ప నాకు మరో దిక్కులేదు. పాహి పాహి! అని ప్రార్థించింది.
ఈ భక్తుని మొర ఎక్కడో వైకుంఠపురంలో క్ష్మీదేవితో కలిసి చదరంగ మాడుతున్న శ్రీమన్నారాయణుని చెవిన పడిరది. ఉన్నఫళంగా ఒక్క ఉదుటున దిగ్గున లేచి సరాసరి భూలోకానికి బయుదేరాడు. క్ష్మీదవికి ఒక్కమాట కూడా చెప్పలేదు. శంఖచక్రాది ఆయుధాలేవీ ధరించలేదు. గరుత్మంతున్ని ఎక్కలేదు. సేనాధిపతిని పిువేదు. వేగంగా భక్తుని కాపాడాన ఆతృతలో క్ష్మీదేవి పైట చెంగు కూడా వదకుండా పరుగు తీసాడు మహావిష్ణువు. ఆయన వెనక క్ష్మీదేవి, ఆమె వెనక పరివారం, ఆపై ఆబాగోలామూనూ అచ్చోటికి విచ్చేసారు.
విష్ణువు సరోవరం వద్దకు చేరి సిద్ధంగా ఉన్న చక్రంతో మొసలి త నరికాడు. గజేంద్రున్ని ప్రేమతో నిమిరి మళ్లీ పూర్వ జవసత్వాను ప్రసాదించాడు. గజేంద్రుడు తొండంతో నీటిని పూరించి మహావిష్ణువునకు అభిషేకం కావించాడు.
మొసలి శరీరం నుండి హుహుఅనే పేరుగ గంధర్వుడు బయటికి వచ్చి విష్ణువును స్తుతించాడు. దేమడనే మునిని అవమానించినందుకు తాను ఈ మొసలిగా జన్మించానని నీ చక్ర స్పర్శ వ్ల నేటికి శాపవిమోచనం జరిగిందని చెప్పి ప్రణామాు చేసి తన తపోవనానికి బయుదేరాడు.
గజేంద్రుని వృత్తాంతం కూడా ఇటువంటిదే.
ఇంద్రద్యుమ్నుడనే మహారాజు అగస్త్యమహామునిని అవమానించగా ఆ మహర్షి కోపించి ఇంద్రద్యుమ్నున్ని ఏనుగుగా పుట్టమని శపించాడు. రాజు కాళ్ళపై బడి ప్రార్థించగా శ్రీహరి దర్శనం వ్ల నీకు శాపవిమోచనం జరుగుతుందని అగస్త్యుడు చెప్పాడు. ఆ ఇంద్రద్యుమ్నుడే గజేంద్రుడుగా పుట్టి ఆ తరువాత విష్ణు సాయుజ్యం పొందాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి