జనా jైుస్తరన్తి తాని తీర్థాని.
మనుష్యు వేటిని ఆచరించుట వన దుఃఖమునుండి తరింతురో వాటిని తీర్థముని అంటారు. అవి.
1. వేదమును చదువుట చదివించుట.
2. పరోపకారము.
3. యోగాభ్యాసము.
4. ధార్మిక విద్వాంసు సంగమము.
5. నిర్వైరము.
6. నిష్కపటత.
7. సత్యభాషణము
8. సత్యము నంగీకరించుట.
9. సత్యమునాచరించుట.
10. బ్రహ్మచర్యము.
11. ఆచార్య, అతిథి, మాతాపితరు సేవ.
12. పరమేశ్వరుని స్తుతిప్రార్థనోపాసన.
13. జితేంద్రియత.
14. సుశీతా.
15. ధర్మయుక్తపురుషార్థము.
16. జ్ఞానము, విజ్ఞానము మున్నగు శుభగుణము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి