పశూనాం రక్షణం దానమిజ్యాధ్యయన మేవ చ ।
వణిక్పథం కుసీదం చ వైశ్యస్య కృషిమేవ చ ॥ (మనుస్మృతి 1-90)
గోవు మొదగు పశువు పాన, దానమిచ్చుట, యజ్ఞము చేయుట, వేదశాస్త్రమును చదువుట, వ్యాపారము చేయుట, న్యాయసమ్మతమైన వడ్డీ తీసుకొని అప్పిచ్చుట, వ్యవసాయము చేయుట. ఇవి వైశ్యుని కర్ము.
కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ ॥ (భగవద్గీత 18-44)
వ్యవసాయము చేయుట, గోవు మొదగు పశువును పాలించుట, నానావిధులైన వ్యాపారము చేయుట మొదగు వైశ్యుని స్వభావ గుణకర్ము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి