నందుని రక్షించుడు
ఒకనాడు నందుడు ఏకాదశినాడు ఉపవాసము చేసి ద్వాదశినాడు స్నానం చేయడానికి యమునానదికి వెళ్లాడు. స్నానం చేయడానికి రేవులో దిగ్గానే ఒక రాక్షసుడు నందున్ని పట్టి బంధించి వరుణుని లోకానికి తీసుకుపోయాడు. ఈ సంగతి తొసుకొన్న గోపాకు పెద్దగా ఏడుస్తూ వచ్చి కృష్ణునికి జరిగినంతా కృష్ణునికి చెప్పారు.
కృష్ణుడు పరుగున యమునా నదికిపోయి నదిలోకి సరాసరి వరుణలోకానికి వెళ్లాడు. కృష్ణున్ని చూడగానే వరుణుడు నమస్కరించాడు.
మహానుభావా! లోకాధీశుడైన నీవు అఅగు పెట్టినందుకు నా లోకము పవిత్రమైనది. నా భటుడు తెలియక నీ తండ్రిని పట్టి ఇక్కడకు తీసుకువచ్చాడు. అజ్ఞానిjైున నా భటున్ని నన్ను రక్షించు అంటూ వరుణుడు నందున్ని కృష్ణునికి అప్పగించాడు.
కృష్ణుడు వరుణుని విన్నపాన్ని మన్నించి ఆ భటున్ని క్షమించి తండ్రితో సహా క్షణంలో యమున వద్దకు వచ్చాడు. అందరూ జయజయధ్వానాు చేసారు.
శ్రీకృష్ణుడు పరమహంస స్వరూపుడైన సమస్తదేవతా చక్రవర్తి అని యాదవు భావించి పంమానందాన్ని పొందారు.
శరద్రాత్రి ` వేణుగీతి
శరద్రుతువు ` వెన్నె పిండారబోసినట్లు కర్పూర పరాగం జల్లినట్లు వ్యాపిస్తోంది. ప్లిగాుు యమునానదిపైనుండి చ్లగా వీస్తున్నాయి.
శ్రీకృష్ణుడు పొన్నచెట్టుకింద న్చిుని వేణువు ఊదాడు. ఆ నాదం మంద్రంగా బృందావనం అంతా పరుచుకొంటుంది. సమ్మోహనమైన ఆ వేణుగానానికి గ్లొకన్నొ కరిగిపోయారు. మూకుమ్మడిగా కదిలి వచ్చి కృష్ణున్ని చేరుకున్నారు. అందరూ తన్మయత్వంలో ఉన్నారు.
కృష్ణుడు ఏమర్రా! అందరూ ఇంతరాత్రివేళ ఇక్కడికి వచ్చారు. మీకు ఏమయినా మతిగానీ పోయిందా?.. అన్నాడు.
స్వామీ రాళ్లను కరిగించి, మోడుల్ని జిగురింపజేసే వేణుగానం మా మతుల్ని పోగొట్టింది. మా హృదయంలో నువ్వే ఉన్నావు. ఇంక ఆ సంసారాల్లో బందీుగా బ్రతకడం మా వ్ల కాదు.
మాకు నువ్వే దిక్కు ఆన్నారు గ్లొ పడుచు.
కృష్ణుడు అనునయంగా అన్నాడు తప్పు మీరందరూ మీ భర్తను వదలి ఇలా రాకూడదు. ఎవరూ లోక మర్యాదను అతిక్రమించకూడదు. మీ భర్తూ అత్తమామూ సోదరుకూ ఇది తవంపు కదా!
గ్లొ పడుచు కృష్ణా! అందరినీ వదలి నీకోసం వచ్చేను. ఇదా నీవు మాకు చేసే ఉపదేశం! నీ పాదాను పూజించుకుంటూ గడిపేస్తాము. మాపై కరుణించు అన్నారు.
వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకొన్నాడు కృష్ణుడు. వారిని ఎలాగైనా సంతోషపెట్టి బుజ్జగించి ఇళ్లకు పంపాలి అనుకుని రాసక్రీడ అనే ఆటను ప్రారంభించాడు. ఒక్కొక్క గోపిక ప్రక్కన ఒక్కొక్క శ్రీకృష్ణుడై మండలాకారంగా నృత్యం చేసే ఆట రాసక్రీడ.
ఈ విధంగా గోపకాంతన్ని మురిపించి మరపించి వాళ్లని ఇళ్లకు పంపాడు కృష్ణయ్య.
బరామకృష్ణు విహారాు
బరామకృష్ణు ఎక్కడికి వెళ్లినా ఏవో ఆశ్చర్యకరమైన సంఘటను జరుగుతూనే ఉన్నాయి.
ఒకసారి బృందావన వాసుందరూ నందుడు మొదగు వారితో కలిసి ుంబి వనానికి వెళ్లారు. అక్కడ పెద్దజాతర జరుగుతోంది. అందరూ సరస్వతీ నదిలో స్నానాు చేసి ఉమామహేశ్వరుల్ని పూజించారు. బ్రాహ్మణుకు దానాు చేసారు.
అసిపోయిన నందుడు ఓ చెట్టు నీడన నిద్రించేడు. ఇంతలో మహాసర్పం ఒకటి వచ్చి ఆయన్ని మింగబోయింది నందుడు కృష్ణా అని ఒక్క కేక పెట్టగానే కృష్ణుడు అక్కడకు పరుగున పోయాడు. ఆ మహా సర్పాన్ని కాలితో త్రొక్కాడు కృష్ణుడు. ఆశ్చర్యం!!
ఆ మహా సర్పం ఆ రూపాన్ని విడిచి ఒక విద్యాధరుడుగా మారిపోయింది. ఆ విద్యాధరుని పేరు సుదర్శనుడు. వాడికి తనంత సౌందర్యవంతు మరొకరు లేరని గర్వం. ఒకసారి కురూపులైన ఋషుల్ని చూసి సుదర్శనుడు నవ్వగా వాళ్లు కోపంతో నీవు సర్పమై పడి ఉండమని శపించారు.
శ్రీకృష్ణుని పాదస్పర్శవ్ల అతనికి శాపవిముక్తి అయింది. ఈ సంగతి తొసుకున్న యాదవుకు కృష్ణునిపై భక్తిమరింత పెరిగిపోయింది.
వృషభాసురసంహారం
కంసుడు పంపగా వచ్చిన రాక్షసు బరామకృష్ణు చేతుల్లో మరిణిస్తూనే ఉన్నారు. వారిలో వృషభాసురుడు ఒకడు. ఈ రాక్షసుడు ఒక పెద్ద ఆబోతురూపం ధరించాడు. కొమ్ముతో చిమ్మితే గడగడ లాడినంత శౌర్యం ` బం ఱంకెవేస్తే అందరి చెవు బ్రద్దు కావసిందే.
ఆ రాక్షసుడు ఆబోతురూపంలో బృందంలోకి వచ్చి ఆవుల్నీ లేగల్నీ పొడిచి మందను కకావికం చేసాడు. గోపకుంతా కృష్ణా! కృష్ణా! రక్షించు అంటూ గో పెట్టారు.
వృషభాసురా! నీ వేషాు కట్టిపెట్టు. ఈ దినముతో నీ ఆయువు మూడిరది అంటూ శ్రీకృష్ణుడు వృషభాసురునికి ఎదురుగా నిబడ్డాడు. వృభాసురుడు బుసు కొడుతూ కృష్ణుని పైకి దూసుకు వచ్చాడు. కృష్ణుడు ఎగిరి ఆ మహా వృషభం రెండు కొమ్ము పట్టి నేపైకి పడగొట్టాడు. మళ్లీ ఆ ఆబోతు లేచి కొమ్ము విసరబోగా కృష్ణుడు దానితపైకెత్తి కొమ్ము విసిరాడు.
వృషభాసురుడు ముక్కు నుండి, నోటినుండి రక్తధారు కారగా ప్రాణాు విడిచేడు.
బృందావన వాసును కృష్ణుడికి జేజు పలికారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి