మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

నారద ఉపదేశం - కంసుడు

నారద ఉపదేశం
    నారదుడు ఒకనాడు కంసున్ని చూడవచ్చి కంసా జాగ్రత్త! దేవకీ దేవి అష్టమగర్భంగా పుట్టినవాడు బృందావనంలో పెరుగుతున్నాడు. వాడు నీ మేన్లుడు. రాహిణి కొడుకు బరాముడు. ఇద్దరూ మహాపరాక్రమవంతు సుమా! పుట్నివెంటనే శిశువును నందుని ఇంటబట్టి వచ్చాడు నీబావ వసుదేవుడు. ఎందుకైనా మంచిది...  పరాకుగా ఉండకు... అంటూ హితవు చెప్పి వెళ్లిపోయాడు.
    కంసుడు ఆశ్చర్యపోయాడు. నారదునిముందు తన మనస్సులో ఆలోచను బైటపడనీయకుండా జాగ్రత్తపడి దేవమునిని సాగనంపాడు.
    కంసుడు లోలోప రగిలిపోతున్నాడు. మరలా దేవకీ వసుదేవుని చెఱసాలో బంధించాడు. రహస్య మందిరములో బాణూ ముష్టికుచే, మ్లయోధుతో, మంత్రుతో, సేనాధిపతుతో సభచేసాడు.
    ముందుకా కేశి అనే రాక్షసున్ని పిలిచి బరామకృష్ణుల్ని చంపడానికి పంపించాడు. అందరితో ఆలోచించి మధురలో మ్లయుద్ధ పోటీు పెట్టి యోధుని ఆహ్వానించాని, ఆ సమయానికి ఇక్కడికి వచ్చిన బరామకృష్ణుని మట్టుబెట్టాని చెప్పాడు. పట్టణంలో చాటింపు వేయించాడు. అందరూ ఈశ్వరునికి జాతర చేయండి. ఋ సమర్పించండి. చతుర్దశినాడు ధనుర్యాగం జరుగుతుంది. అందరూ పండుగజేసుకోండి అని...
ఆహ్వానం
    కంసుడు అక్రూరున్ని పిలిచాడు. అక్రూరా! నీవు చాలా మంచివాడువు. నాకు ఇష్టమైనవాడవు. నాకు భయపడి నారాయణుడు నందుని పుత్రునిగా పుట్టి పెరుగుతున్నాడట! బరాముడు రోహినికి కొడుకు. వాళ్లు మహా బపరాగ్రమవంతుట! మన ధనుర్యాగానికి వారిని ఎలాగైనా నువ్వు తీసుకురావాలి. వారిని చూడాని ఉంది అన్నాడు కంసుడు.
    కంసుని పన్నాగ మేమిటో అక్రూరునికి తొసు. అతడు బుద్దిమంతుడు. భక్తుడు. సాధుశీలి. కంసుడు పంపిన రాక్షసుకు ఏ గతి పట్టిందో తనకు బాగా తొసు. తనకూ ఆదే గతి పడుతుందనుకున్నాడు అక్రూరుడు. అయినా రాజజ్ఞి కనుక అక్రూరుడు రథం ఎక్కి బృందావనానికి బయుదేరాడు. ఈ విధంగానైనా శ్రీకృష్ణువారి దర్శనం భిస్తుందనుకున్నాడు.
    అక్రూరుడు బృందావనం చేరే సమయానికి బరామకృష్ణు గోవుని ఇంటికి తోుకుని వచ్చారు. కృష్ణున్ని చూడగానే అక్రూరుడు సాష్టాంగపడ్డాడు. కృష్ణుడు అతన్ని సాదరంగా లేవనెత్తి అందరి యోగక్షేమాు అడిగి తొసుకున్నాడు.
    రాత్రి భోజనాయ్యాక నందుడు అక్రూరుడు వచ్చిన కారణం అడిగాడు. ఆ... ఏమీ లేదు... కంసరాజు ధనుర్యాగం చేస్తున్నడు దానికి బరామకృష్ణుని ఆహ్వానించాడన్నాడు.
    అందుకు సరే నన్నారు బరామకృష్ణు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి