ఓం పరమాత్మనే నమః !
అథ దశమో2ధ్యాయః
విభూతి యోగః
శ్రీ భగవాన్ ఉవాచ
భూయ ఏవ మహాబాహో శ ృణు మే పరమం వచః
యత్తే2హంప్రేయమాణాయ వక్ష్యామి హితకామ్యయా 1
శ్రీ భగవానుడు పలికెను - హే! మహాబాహో! నీవు నా మీద ప్రేమ గవాడవు.కావున నీ మేు గోరి నేను మర చెప్పుచున్న వచనమును వినుము. అవి మిక్కిలి గోప్యము, మహిమాన్వితు, (1)
నమే విదుః సురగణాః ప్రభవంన మహరయః
అహమాదిర్షిదేవానాం మహరీణాం చ సర్వశః 2
నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషమును దేవతు గాని, మహర్షు గాని తెలిసికొనజారు. ఏనన, నేను అన్ని విధముగా ఆ దేవతకును, ఈ మహర్షుకును మూకారణమైన వాడను. (2)
యో మామజమనాదించవేత్తిలోకమహేశ్వరమ్
అసమూఢఃసమర్యేషు సర్వపాపై ప్రముచ్యతే 3
నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదిjైున వానినిగను సక లోక్ష మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపము నుండియు విముక్తుడగును. (3)
బుద్ధిర్ జ్ఞానసమ్మోహః క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో2భావో భయం చా భయమేవచ 4
అహింసా సమతా తుష్టిః తపోదానం యశో2యశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 5
నిశ్చయాత్మకశక్తి, యధార్థ జ్ఞానము, మోహ రాహిత్యము, క్షమ, సత్యము, దమము (ఇంద్రియ నిగ్రహము), శమము (మనోనిగ్రహము), సుఖ దుఃఖము, ఉత్పత్తి ప్రళయము, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణు వివిధ భావము, ఇవి యన్నియును నా వననే కుగును. (4-5)
మహర్షయః సప్తపూర్వే చత్వారోమనవస్తథా
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః 6
సప్త మహర్షును, వారి కంటెను పూర్వులైన సనకాది మహామును నుగురును, స్వాయంభువాది చతుర్ధశ మనువును మొదగు వీరందను నా భక్తులే. అందరూ నా యెడ సద్భావము గవారే. వీరు నా సంక్పము వననే జన్మించిరి. ఈ జగత్తు నందలి సమస్త ప్రాణును వీరి సంతానమే. (6)
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః
సో2వికంపేన యోగేన యుజ్యతేనాత్ర సంశయః 7
ఈ నాపరమైశ్వర్యరూప విభూతిని,యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చ భక్తి యుక్తుడగును. ఇందు ఏ మాత్రమూ సందేహమే లేదు (7)
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
ఇతి మత్వాభజంతే మాం బుధా భావసమన్వితాః 8
ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూకారణము. నా వననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తు భక్తిశ్రద్ధతో నిరంతరము నన్నే సేవింతురు. (8)
మచిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్
కథయంతశ్చమాం నిత్యం తుష్యంతి చరమంతి చ 9
నా భక్తు నాయందే తమ మనస్సును గ్నమొనర్తురు. తమ ప్రాణమును, తమ కర్మన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చ ద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తొపుకొనుచు, కథు కథుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టుగుచుందురు. మరియు వారు సంతతము నా యందే రమించు చుందురు. (9)
తేషాం సతత యుక్తానాం భజతాంప్రీతిపూర్వకమ్
దదామి బుద్దియోగంతం యేనమాముపయాంతితే 10
అట్లు నిరంతరము ధ్యానాదు ద్వారా నా యందే గ్నమనస్కులై భక్తి శ్రద్ధతో నన్నేభజించువారికి నేను బుద్ధి యోగమును అనగా తత్త్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. (10)
తేషామేవాను కం పార్ధమ్ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మ భావస్థోజ్ఞానదీపేన భాస్వతా 11
ఓ అర్జునా! వారి యంతఃకరణము యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞాన రూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. (11)
అర్జున ఉవాచ:
పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్
పరుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ 12
ఆహుస్త్వామ్ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే 13
అర్జునుడు పలికెను - నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పవిత్రుడవు. మహర్షు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేమడు, వ్యాసమహర్షియు, స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగనే తొపు చున్నావు. (12-13)
సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసికేశవ
నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః 14
ఓ కేశవా! నీవు చెప్పనది అంతయును సత్యమే. హే భగవాన్! నీ లీలా మయ స్వరూపమును దేవతు గాని, దానవు గాని తెలిసికొనజారు. (14)
స్వయమేవాత్మనాత్మానంవేత్తత్వం పురుషోత్తమ
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే 15
ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేశా! ఓ దేవాదిదేవా! ఓ జగనాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎరుగుదువు (15)
వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత విభూతయః
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్తతిష్ఠసి 16
సమస్త లోకము యందును నీ దివ్య విభూతు ద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతును సంపూర్ణముగా త్పొటకు నీవే సమర్థుడవు (16)
కథం విద్యామహం యోగిన్త్వాంసదా పరిచింతయన్
కేషుకేషు చ భావేషు చింత్యో2సి భగవన్మయా 17
ఓ యోగీశ్వరా! నిరంతరము చింతన చేయుచూ నిన్ను ఏవిధముగా తెలిసి
కొనగను? హే భగవన్ ఏయే భావముతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? (17)
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన
భూయః కథయ తృప్తిర్హిశృణ్వతో నాస్తిమే2మృతమ్ 18
ఓ జనార్దనా! నీ యోగశక్తిని గూర్చియూ, నీ విభూతి వైభవమును గురించియు విస్తృతముగా ఇంకను తొపుము. ఏనన, నీ అమృత మయ వచనమును ఎంతగా విన్నను తనివియే తీరదు. (18)
శ్రీ భగవాన్ ఉవాచ:
హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్యమే 19
శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతు విస్తృతికి (వ్యాప్తికి) అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తొపుచున్నాను. (19)
అహమాత్మగుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యం చభూతానామంత ఏవ చ 20
ఓ అర్జునా! సమస్త ప్రాణు హృదయము యందున్న ఆత్మను నేనే. సక భూతము (ప్రాణు) ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే. (ప్రాణు యొక్క సృష్టిస్థితియముకు కారణము నేనే) (20)
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ 21
అదితియొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులో విషు?వును నేను. జ్యోతిర్మయ స్వరూపులో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలోని ‘తేజమును నేను. నక్షత్రాధిపతిjైున చంద్రుడను నేను, (21)
వేదానాం సామవేదో2స్మిదేవానామస్కివాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మిభూతానామస్మిచేతనా 22
వేదములో నేను సామవేదమును. దేవతలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములో నేను మనస్సును. ప్రాణులో చైతన్యమును (ప్రాణశక్తిని) నేను. (22)
రుద్రాణాం శంకరశాస్మివిత్తేశో యక్షరక్షసామ్
వసూనాం పావకశ్చాస్మిమేరుః శిఖరిణామహమ్ 23
ఏకాదశ రుద్రులో శంకరుడను నేను. యక్షరాక్షసులో ధనాధిపతిjైున కుబేరుడను నేను. అష్టవసువులో అగ్నిని నేను. పర్వతములో సుమేరు పర్వతమును నేను. (23)
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ధ బృహస్పతిమ్
సేనానీనామహం స్కందః సరసామస్మిసాగరః 24
పార్ధా! పురోహితులో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులో కుమారస్వామిని నేను. జలాశయములో నేను సాగరుడను. (24)
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్
యజ్ఞానాం జపయజ్ఞో2స్మిస్థావరాణాం హిమాయః 25
మహర్షులో భృగువును నేను. శబ్దములో ఏకాక్షరమును అనగా ఓంకారమును యజ్ఞము యందు జపయజ్ఞమును నేను. స్థావరములో హిమాయమును నేను. (25)
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః
గంధర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః 26
వృక్షములో నేను అశ్వత్థమును (రావిచెట్టును) దేవర్షులో నారదుడను నేను. గంధర్వులో నేను చిత్రరథుడను. సిద్ధులో నేను కపిమునిని. (26)
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ 27
అశ్వములో పా సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రజగములో ఐరావతమును నేను. మనుష్యులో ప్రభువును నేను. (27)
128 -
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మికామధుక్
ప్రజనశ్చాస్మికందర్పఃసర్పాణామస్మివాసుకిః 28
ఆయుధములో వజ్రాయుధమును నేను. పాడి ఆవులో కామధేనువును నేను. శాస్త్ర విహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములో వాసుకిని నేను. (28)
అనంతశ్చాస్మినాగానాం వరుణో యాదసామహమ్
పితృణామర్యమా చాస్మియమఃసంయమతా మహమ్ 29
నాగజాతివారిలో ఆదిశేషుడ (అనంతుడ)ను నేను. జచరముకు అధిపతిjైున వరుణుడను నేను. పితరులో అర్యముడను (పితృగణప్రభువును) నేను శాసకుతో యమధర్మరాజును నేను. (29)
ప్రహ్లాదశ్చాస్మిదైత్యానాంకాఃకయతామహమ్
మృగాణాంచమృగేంద్రో2హం వైనతేయశ్చపక్షిణామ్ 30
దైత్యులో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులో) నేను కామును మృగములో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే (30)
పవనఃపవతామస్మిరామః శస్త్రభృతామహమ్
రaషాణాం మకరశ్చాస్మిస్రోతసామస్మిజాహ్నవీ 31
పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను. శస్త్రధారులో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములో మొసలిని నేను. నదులో గంగానదిని నేను. (31)
సర్గాణామాదిరంతశ్చమధ్యం చైవాహమర్జున
అధ్యాత్మవిద్యావిద్యానాం వాదఃప్రవదతామహమ్ 32
ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతము నేను. (సృష్టి స్థితి య కారకుడను నేనే) విద్యలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను. పరస్పర వాద వివాదములో తత్త్వ నిర్ణయమునకై చేయు ‘వాదము’ను నేను. (32)
అక్షరాణామకారో2స్మిద్వంద్వఃసామాసికస్య చ
అహమేవాక్షయఃకాలోధాతాహం విశ్వతోముఖః 33
అక్షరములో ‘అ’కారమును నేను. సమాసములో ‘ద్వంద్వ’ సమాసమును నేను. అక్షయ కాము అనగా మహాకామును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.(88)
మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చభవిష్యతామ్
కీర్తిః శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా 34
అన్ని ప్రాణమును హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణు ఉత్పత్తి హేతువనఅును కూడా నేనే. స్త్రీలో కీర్తి, శ్రీ, వాక్కు స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందను నేనే. (34)
బృహత్పామతథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్
మాసానాం మార్గశీర్షో2హమ్ ఋతూనాం కుసుమాకరః 35
గానము చేయుటకు అనువైన శ్రుతులో బృహతామమును నేను. ఛందస్సులో గాయత్రీ ఛందస్సును నేను. మాసములో మార్గశీర్షమును, ఋతువులో వసంత ఋతువును నేనే (35)
ద్యూతం చయతామస్మితేజస్తేజస్వినామహమ్
జయో2స్మి వ్యవసాయో2స్మిసత్త్వం సత్త్వవతామహమ్ 36
వంచకులో జూదమును నేనే. ప్రభావశాురలోని ప్రభావమునునేను. విజేతలో జయమును నేను. నిశ్చయాత్మకులో నిశ్చయమును, సాత్త్విక పురుషులో సాత్త్విక భావమును నేనే. (36)
వృష్ణీనాం వాసుదేవో2స్మిపాండవానాం ధనంజయః
మునీనామప్యహం వ్యాసఃకవీనామశనా కవిః 37
వృష్టి వంశజులో వాసుదేవుడను నేను. పాండవులో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులో వేదవ్యాసుడనునేను. కవులో శుక్రాచార్యుడను నేనే.
దండోదమయతామస్మినీతిరసిజిగీషతామ్
మౌనం చైవాస్మిగుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ 38
శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చ కవారి నీతిని నేనే. గోప్య విషయరక్షణమున ‘మౌనము’ ను నేను. జ్ఞాను యొక్క తత్త్వజ్ఞానమును నేనే. (38)
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
న తదస్తి వినాయత్స్యాత్మయా భూతం చరాచరమ్ 39
ఓ అర్జునా! సర్వప్రాణు ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏనన నేను లేని చరాచరప్రాణి యేదియును లేదు. (39)
నాంతో2 స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప
ఏషతూద్దేశతఃప్రోక్తోవిభూతేర్విస్తరోమయా 40
ఓ పరంతపా! నా దివ్య విభూతుకు అంతమే లేదు. నా విభూతు విస్త ృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. (40)
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛత్వం మమతేజో2ంశసంభవమ్ 41
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సు యొక్కఅంశము నుండియే కలిగినదిగా తెలిసికొనుము. (41)
అథవా బహునైతేన కిం జ్ఞాతేనతవార్డున
విష్టభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ 42
అథవా! ఓ అర్జునా! ఇంతకంటెను విపుముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవము నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను.
ఓం తత్పదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
విభూతి యోగో నామ దశమో2ధ్యాయః 10

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి