భారతదేమందు ‘‘ధర్మోరక్షతి రక్షితః’’ అను
మౌలిక సూత్రముపై ఆధారపడిన భారతీయ, సనాతన వైదిక సంస్కృతీ సంప్రదాయమును
పోషించు పాకు (రాజు) నేడు అడుగంటిపోయారు. ప్రస్తుతం వారి స్థానంలో,
విదేశీపాకు నుండి విడువడిన తరువాత, ప్రజచే ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వము
వెసినవి. కానీ దురదృష్టవశాత్తు, కాదు స్వయంకృతావశాత్తు అవి ‘‘ధర్మ
నిరపేక్ష’’ (సెక్యుర్) సిద్ధాంతమును సృష్టించి, ఆదర్శంగా స్వీకరించి
పనిచేయుట ప్రారంభించిన తరువాత 69 సంవత్సరము గతించినవి.
ఇప్పటికి సుమారుగా 40, 50 సంవత్సరముగా భారతీయ జీవనవిధానములో సనాతన వైదిక సంస్కృతి ఆధారిత మానవతా నైతిక మిమ రాను రాను శీఘ్రగతిన తరిగిపోతూ వస్తున్నవి. సెక్యుర్ పేరుతో వైదిక ధర్మబద్ధ జీవితాను ఉపేక్షించిన వారికి వారిచే దుఃఖము, అశాంతితో కూడిన జీవితాలే కదా మిగిలేవి! ముఖ్యముగా బుద్ధి మందగించి మన ఆ సంస్కృతికి వెన్నెముక లాంటి త్యాగమనెడి గుణముతరిగి, బుద్ధి మందగించి స్వార్థ చింతన పెరిగింది. మరో ప్రక్క భౌతికవిజ్ఞాన ఆధారిత సంపదను వేగంగా పెంచుకొని పోతున్నందున వాటితో మన దేశంలో (ఇతర దేశాలో కూడా) ఇంద్రియ సౌఖ్యము, భోగలాసత్వము కూడా రాను రాను అతిగా పెరుగుతూనే ఉన్నది. దీని పర్యవసానముగా శారీరక, మానసిక ఆరోగ్యము క్షీణించడమే గాక మనుష్యు మధ్య ఉండవసిన కనీస నమ్మకాు కూడా లోపించి సామాజిక మరియు కుటుంబ జీవితాలో సుఖశాంతు తగ్గుతూ వస్తున్నవి. ఇది భవిష్యత్తులో మనిషి మనుగడకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన పెద్ద సమస్యగా తయారై కూర్చున్నది. ఈ విషయం ప్రస్తుత సమాజంలోనివారికి అనుభవములోనికి వచ్చిన, తెలిసిన విషయమే అయి ఉన్నది. అయినా ప్రస్తుత పరిస్థితిలో సమస్య నివారణకు ఏమి చేయాలో, ఎట్లా చేయాలో తెలియని దీనస్థితి కొనసాగుతున్నది.
పై సమస్యకు పరిష్కారంగా నేడు కొందరు కేవం ఆధునిక భౌతిక శాస్త్ర ఆధారంగా రకరకా మార్గాు అన్వేషించి ఆచరించుచున్నారు. మరికొందరు దానికి పూర్వీకు యోగ మరియు ధ్యానక్రియను కూడా జోడిరచి ప్రయోగాు చేయుచున్నారు. అందువన కొంత తాత్కాలిక మరియు పాక్షిక ఉపశమనం మాత్రమే కుగుతుంది. సంతృప్తిని మాత్రం పొందలేకపోవుచున్నారు. (ఈ సిద్ధాంతమే లోపభూయిష్ఠము. కనుక స్వాతంత్ర పోరాట ఫము కూడ సంతృప్తికరముగా లేవు.) మరి అసు సమస్య సమస్యగానే ఉండిపోయినది. పైగా కాక్రమేణ పెరుగుతూనే ఉంది. ఇందుకు ప్రతిగా, పరిష్కారంగా మన పూర్వీకుయిన ఋషు, మును ఎంతో కష్టించి, తపస్సు చేసి యోగసమాధి ప్రజ్ఞతో సాధించిన సనాతన వైదిక సిద్ధాంతము మీద ఆధారపడిన మరియు తరతరాుగా ఆచరించుతూ వస్తున్న ‘‘జీవన విధానమును’’ తిరిగి పునః ప్రతిష్ఠాపన చేయుటయే పై మన సమస్యకు సరిjైున పరిష్కారం కాగదు. అందులోనే ఎక్కువ ప్రయోజనం అందరికీ కుగుతుందని మా ప్రగాఢ నమ్మకం. ముఖ్యముగా నేటి మన దేశ జనాభాలో నూటికి 60-70 శాతం యువత ఉండటం గమనార్హం. వారికి దిశానిర్దేశం కావించుటయు ఎంతో అవసరము. నేటి ముదిత (పెద్ద) తక్షణ కర్తవ్యము కూడా అయి ఉన్నది.
కాని దురదృష్టవశాత్తు ప్రస్తుతం అన్ని రంగాలో మాదిరిగానే ఆధ్యాత్మిక రంగంలో కూడ వ్యాపార దృష్టి బాగా ప్రబలి, స్వార్థపరు వ్యక్తిగత లాభము కొరకై కుషితం చేయబడినది. చేయబడుతూనే ఉన్నది. విద్వాంసుకు, నిపుణులైన సత్యాన్వేషకు కూడా తెలియనంతగా ‘‘సత్య / అసత్యజ్ఞానము’’ మిశ్రమం / మిళితము గావించబడినవి. పైగా ఋషి, ముని రచయిత కొన్ని వేద వ్యాఖ్యాన గ్రంథములో తరువాత తరము వారిచే, స్వార్థ ప్రయోజనం కోసం ప్రక్షిప్త జ్ఞానమును (అనగా సొంత జ్ఞానమును) చేర్చబడినందున, వైదిక వ్యాఖ్యాన గ్రంథములో స్వచ్ఛత / పవిత్రత లోపించినది. అందువన మూ గ్రంథముకు వ్యాఖ్యాన గ్రంథముకు మధ్య వ్యత్యాసం / భేదం ఏర్పడి పండితు, పామరుని తేడా లేక అందరికి అయోమయ స్థితి ఏర్పడినది. అనంతరం పరస్పర భిన్న వాదనతో ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త మతమతాంతరము ఆవిర్భవించినవి. పరస్పర కహము ప్రబలి విశ్వశాంతి కరువైనది. భారతావని గత చరిత్ర చదివిన వారికిది సుస్పష్టముగా తెలియును. సత్యాన్వేషకు కప్పుడు సత్య నిరూపణ కొరకు మూ గ్రంథమును ఆశ్రయించుటయే న్యాయము గదా!
అట్లాగే మరో ప్రక్కన ప్రస్తుతము వైజ్ఞానిక యుగములో విద్యను గరుపు విద్యాయాలో, ఆధ్యాత్మిక విద్యను వాటి ఆధారిత మానవతా మివను, నైతిక మివను, విద్యార్థుకు బోధించుట లేదు. కేవం భౌతిక పదార్థ విజ్ఞానము. దాని వివరము వరకే వారి బోధనను పరిమితం చేసుకొన్నారు. సుఖశాంతుతో గడపవసిన మానవ జీవితాకు అవసరమైన అతి ముఖ్యమైన వస్తువు ‘ఆత్మజ్ఞానం’. కాని దానిని, ప్రక్కకి పెట్టారు. ఇందుమూముగా బోధనా విషయమునందు సంతుత (బ్యాలెన్స్) లోపించినదని చెప్పవచ్చును. దాని ఫలితంగా కలిగిన విషయ అవగాహనా రాహిత్యముతో, మానసిక అశాంతి దుఃఖము కుగుచున్నవి. ఎట్లనగా ఉదాహరణకు సంతు ఆహారము తీసుకొనని ఎడ శరీర ఆరోగ్యములో దుష్పరిణామము కుగును గదా!
కనుక పర్యవసానముగా సమాజంలో గందరగోళ పరిస్థితి ఏర్పడినది. వ్యక్తిగత నిర్దేశిత క్ష్యములో సమిష్టి శ్రేయస్సు అనుభాగము లోపించి, నేరప్రవృత్తి పెరుగుతున్నది. దీనికి తోడుగా ప్రస్తుతము అములోనున్న భారతీయ శిక్షాస్మృతి లోపభూయిష్టముగా నున్నది. ‘‘వందమంది నేరస్తు తప్పించుకున్నా పరువాలేదు. కాని ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు’’ అను మౌలిక సిద్ధాంతముపై ఆధారపడి రచియించబడిన ప్రస్తుత న్యాయవ్యవస్థలో, న్యాయాయము సమర్థవంతముగా పనిచేయలేకపోవుచున్నవి. దాని ఫలితంగా నేరప్రవృత్తి పెరిగిపోవుచున్నది. నేరస్తు సంఖ్య దినదిన ప్రవర్థమానమవుతున్నది. మరియు అట్టి ప్రజా ప్రభుత్వా పానలో ప్రజ సమస్యకు న్యాయం జరుగక సంఘ జీవనములో మానవతామిమ తరిగిపోవుచున్నవి. సుఖశాంతు కొరవడుచున్నవి. అంతేకాక, అట్టి మానవ సమాజ కార్యకలాపము తక్కిన ప్రపంచగత జీవరాసి మీద కూడా ప్రభావం చూపుతున్నది. అందువన వృక్షసంపద, జంతుజాతు నశించిపోవుచున్నవి. వాతావరణము విషపూరితమవుచున్నది. ఆరోగ్యము క్షీణించుచున్నవి. అందువన ప్రస్తుత ప్రజా ప్రభుత్వాు భావితరము వారిని దృష్టిలో పెట్టుకొని పులి, సింహం జంతుజాతు సృష్టిలో అంతరించిపోకుండా ఉండుట కొరకు వాటి రక్షణ కొరకు ప్రత్యేక శ్రద్ధవహించి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి శ్రమ చేయుచున్నవి. కాని ఇదేమాదిరి పరిస్థితి ఆధ్యాత్మిక రంగంలో కూడా కదు. దాని మానవతా మిమ క్షీణించి, నైతిక ప్రమాణము సన్నగిల్లిపోయి, పవిత్రతలోపించి వైదిక విద్య ఆధారిత మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయము అంతరించిపోవుచున్న సమయమున వాటి పునరుద్ధరణ కొరకు ప్రస్తుతము సెక్యుర్ ప్రభుత్వము పట్టించుకొనదు. కనుక ప్రజు మరియు పండితులే ఈ పని చేయుట కొరకు తప్పనిసరిగా పూనుకొనవసిన సమయం ఆసన్నమయినది. లేకుంటే ఇంతవరకు ఎప్పుడూ జరగనంత నష్టం జరుగు ప్రమాదం పొంచి వున్నది.
ఇట్టి విషమ సమయంలో వ్యాఖ్యాన గ్రంథము నుండి కంటే సాక్షాత్తుగా వేదశాస్త్రము నుండి సహాయం తీసుకొని విషయ గ్రహణ చేయుట వన విషయ అవగాహనలో స్పష్టత స్వచ్ఛత శీఘ్రముగా ఏర్పడును.సత్యమైన వస్తు పరిజ్ఞానము కలిగినందున కార్యాచరణలో బుద్ధిబం పెరిగి, మనో నిగ్రహం చేకూరును. కార్యసిద్ధి చేకూరును. ఉదాహరణకు పాఠ్యపుస్తకము చదివినవారికి, వాటి మీద వ్రాయబడిన వ్యాఖ్యాన గ్రంథము మాత్రము చదివినవారికి మధ్య విషయ అవగాహనలో తేడా ఉండుట సహజమే గదా.
కనుక వేదశాస్త్రము తెలిసినప్పుడే, అవైదిక అశాస్త్రీయ విషయము నుండి దూరంగా తొగి సుఖశాంతుతో జీవించుట సాధ్యమగునని చెప్పుట సత్యదూరము కాదు. దోషము లేదు.
మరి మూ గ్రంథమును స్వయంగా తెలిసికొనలేనివారి సంగతేమిటి? వాటిని ప్రత్యక్షముగా బోధించు సద్గురువు, విద్వాంసును వెదికి ఆశ్రయించుట కంటే వేరే మార్గము లేదు. అయితే అట్టి మహా పురుషు అనేకమంది ఈ ప్రపంచమున జీవించి, తగిన బోధు సమయానుకూముగా జేసి, గతించిరి. అనగా భారతదేశమందును పూర్వ ఋషు, మును ముందుగానే తమ వంతు పనిని కావించిరి. కాని వారి కామునకు, ప్రస్తుత మన కామునకు మధ్య కాములోనే అనేక అనర్థము జరిగినందున అవైదిక ఆచార వ్యవహారము పుట్టుకొచ్చినవి. ఏది సత్యమో? ఏది అసత్యమో తెలియని అయోమయ స్థితిలో ఉన్న మనకు చీకటిలో దీపం పట్టి దారిచూపు వ్యక్తిలాగా ‘‘సత్యార్థ ప్రకాశము’’ను చేయుట కొరకు మహర్షి శ్రీ దయానంద సరస్వతి స్వామి గారు (1824-1883) కారణజన్ముగా మన దేశమునందు గుజరాత్ రాష్ట్రమందు ఉద్భవించిరి. వారు సామాన్యునికి కూడ వేద విజ్ఞానమును అందుబాటులోనికి తీసుకొనివచ్చారు. అవైదిక మతాలోని అశాస్త్రీయత, అసత్యమును వెలికితీసి చూపుటకు విశేష ప్రయత్నము చేసి ప్రపంచానికి మహోపకారము చేసి తమ వంతు సేవ కావించిరి.
అందుచేత మనుష్యుని ‘‘తక్షణ కర్తవ్యము’’ ఏమనగా అట్టి మహా పురుషు సహకారంతో మొదట సత్యాన్వేషకుడుగా వ్యవహరించ గగటం. తరువాతే నిజమైన అస్థికునిగా మారగడు. మారి జీవించగడు. మానవ జన్మను పొందినందుకు న్యాయం చేకూర్చుగడు. తరువాత తరము వారికి ఆదర్శప్రాయుడు, మార్గదర్శకుడు కాగడు. సుఖింపగడు, సుఖింపజేయగడు. కనుక మొదటి పనిగా ప్రస్తుతం ఈ జన్మలో అనుదినము సంక్రమించు శారీరక, మానసిక దుఃఖము నుండి మోక్షము (విడుద)ను పొందుటకు ప్రయత్నించుచూ జీవించాలి.
మరొక విధముగా చెబితే, ధర్మార్థ కామమోక్షమును అనగా ధర్మముగా సంపాదించిన అర్థము (సంపద)తో ఇహలోక కామను (కోర్కొ) తీర్చుకున్న యెడ సుఖప్రాప్తి గలిగి దుఃఖము నుండి మోక్షము (విడుద) కుగును. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అప్పుడే శాశ్వత మోక్షము (జన్మరాహిత్యము) కొరకు బాటవేసుకొనగడు అని గ్రహించవలెను. ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికేమి చేరగడు అని ఒక సామెత కదు. అందుచేత మనుష్యుందరూ తమకు భించిన ప్రస్తుత మానవ జన్మయందు సఫలీకృత జీవనమును గడుపుటకు ప్రయత్నము చేయుటయే వారి ప్రస్తుత కర్తవ్యము (విధి). మనిషి సామాజిక జీవిగా బ్రతకవసినవాడు కనుక, వ్యక్తిహిత కారక విషయముందు స్వతంత్రుడై పర (సమాజ) హిత కారక విషయము ందు పరతంత్రుడగుట అందరికి శ్రేయస్కరము. ‘‘అన్యథా శరణం నాస్తి. గతిర్నాస్తి.’’

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి