మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

ఈశ్వరసాక్షాత్కారమునకు అర్హత


    సత్యేన భ్యస్తపసా హ్యేష ఆత్మా సమ్యగ్‌ జ్ఞానేన
    బ్రహ్మచర్యేణ నిత్యమ్‌ । అన్తః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో
    యం పశ్యన్తి యతయః క్షీణదోషాః ॥ (ముండకోపనిషత్తు 3-1-5)
క్షీణదోషాః R నశించిన రాగద్వేషము గÑ యతయః R ఇంద్రియమును నియమములో నుంచువారుÑ యం R ఏ పరమేశ్వరునిÑ పశ్యన్తి R సాక్షాత్కారము చేసికొందురోÑ ఏష ఆత్మా R ఆ పరమాత్మÑ అన్తఃశరీరే R శరీరమున మస్తిష్కమునందుÑ జ్యోతిర్మయః R జ్ఞానస్వరూపుడై మెగుచున్నాడుÑ హి R నిశ్చయముగ, అతనిలో అజ్ఞానముకేమాత్రము స్థానము లేదు. అతడుÑ శుభ్రః R శుద్ధుడుÑ అట్టి పరమాత్మనుÑ నిత్యం సత్యేన R నిత్యసత్యభాషణము చేతనుÑ నిత్యం తపసా R నిరంతరము ద్వంద్వమును సహించుట చేతనుÑ నిత్యం సమ్యగ్‌ జ్ఞానేన R ఎ్లప్పుడు యథార్థ జ్ఞానముచేతనుÑ నిత్యం బ్రహ్మచర్యేణ R అఖండిత బ్రహ్మచర్యము చేతనుÑ భ్యః R పొందదగినదిjైుయున్నది.
సర్వ వ్యాపకుడు సర్వాంతర్యామిjైున ఆ పరమాత్మ మన శరీరమునందే మస్తిష్కమున అజ్ఞానము లేశమాత్రము లేని పూర్ణజ్ఞానస్వరూపుడై, పరిశుద్ధుడై మెగుచున్నాడు. అతనిని సాక్షాత్కారము చేసికొనుటకు కావసిన యోగ్యతు - రాగద్వేషము లేకుండుట, ఇంద్రియమును స్వాధీనములో నుంచుకొనుట, ఎ్లప్పుడు సత్యమును అంగీకరించుట, మాట్లాడుట, వ్యవహరించుట, సుఖదుఃఖాది ద్వంద్వమును సహించుట, ఎ్లప్పుడు యథార్థజ్ఞానమును కలిగియుండుట, ఆ జ్ఞానమునకు అనుకూముగ ఆచరించుట, అఖండిత బ్రహ్మచర్యమును పాటించుట.
ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే ।
దృశ్యతే తు అగ్య్రా బద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః ॥ (కఠోపనిషత్తు 3-12)
ఏషః R ఈ పరమాత్మÑ సర్వేషు భూతేషు R సమస్తపదార్థముందుÑ గూఢాత్మా R సూక్ష్మతమమై వ్యాపించియుండుటచేÑ న ప్రకాశతే R ఇంద్రియముకు తెలియదుÑ అగ్య్రా సూక్ష్మయా బుద్ధ్యా R సూక్ష్మ విషయమును గ్రహించు బుద్ధితోÑ సూక్ష్మదర్శిభిః R సూక్ష్మపదార్థము నన్వేషించు తత్త్వజ్ఞుచేÑ దృశ్యతే R తెలియబడును.
ఈ పరమాత్మ అన్నింటికంటె సూక్ష్మమై అన్ని పదార్థములో వ్యాపించియుండుట వన మానవుకు గ సాధనములైన ఇంద్రియముకు, విషయాసక్తమైన మనస్సుకు తెలియదు. మనస్సును విషయమునుండి మరల్చి సూక్ష్మవిషయమును గ్రహించు సామర్థ్యముగదానిగ చేయవలెను. అప్పుడు అది అగ్రిమబుద్ధి యనబడును. ఆ అగ్రిమబుద్ధియే పరమేశ్వర సాక్షాత్కారమునకు సహాయకారి అగును.
ఈశ్వరసాక్షాత్కారము నభిషించువారు అతని ఆజ్ఞను, ఉపదేశమును పాటించవలెను. అసత్యమును వదలి సత్యాచారి కావలెను. అధర్మమును వదలి ధర్మమునాచరించవలెను. సత్యాసత్యమును, ధర్మాధర్మమును, కర్తవ్యాకర్తవ్యము ను వివేచన చేయు సామర్థ్యమును సంపాదింపవలెను. యోగాభ్యాసము చేయవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి