గోపిదేవి పాట ` జానపద మనస్తత్వపు మూట
ఈ పాటను హరిజన స్త్రీ నుండి సేకరించడం జరిగింది. ఈ పాటలో స్థానిక వాతావరణం, పటేు, చాకలి, తెంగాణ తొగు నుడికారాు వినపడుతూ కనబడుతుంటాయి. గోపికతో శ్రీక ృష్ణుడి సరస సల్లాపాు, కామ కలాపాు మామూుగా జరిగినట్లు పైతరగతి సాహిత్యంలో లిఖించబడిరది. కానీ నిమ్నస్థాయి వానికి తెలియజేయు నెపముతోనే ఈ పాట సాగుతున్నది. ఇది ఉయ్యాలో అనే దరువుతో సాగిపోతుంది. గోపి భర్త ఎర్రన్న. గోపి తదువ్వుకునే రీతి ఎలా ఉందో చూడండి...
యెండి దువ్వెన తోటి
మొ చిక్కు తీసి
పగటి దువ్వెన తోటి
పై చెక్కు దీసి
రాగి దువ్వెన తోటి
రవి చిక్కు దీసీ
రాలినా వెంట్రుకకు
రథనాు కుచ్చీ
తెగిన వెంట్రుకకు
తెంపుూ యెదిరేసీ...
గోపి అంకరణం ఏ విధంగా ఉందో చూస్తే....
వెంటుకకు వేయి నూరు
మల్లెూ గుచ్చీ
పాపట్ల బంగారు
పతకమ్ము దాపీ....
గోపి వంటకము రీతి ` పోలిక
కడిగేనే బియ్యమూ
కలిమి పూవు వోలె
పిసికెనే బియ్యము
బీరపువ్వు వోలె
వండెనే బియ్యము
వొద్ది పూవోలే
ప్రతి పచ్చి పిడక్ల
పాు గాసినాది
పాు గాసి నాది
ఈ పాటలో మాటిమాటికి వచ్చు పునరావృత్తి వాక్యాు తానొక్క పనంత
తీర్చుకొన్నది గోపి అని వస్తుంది.
అత్త గోపిని వద్దనడం...
వొద్దొద్దు నా గోపి
వది బుద్ది గాదూ
ఎర్ర గొల్లా కుము
య్లిు య్లెరాదు
మాట్లాడరాదు
ముష్టి గొల్లా కుము
ముచ్చటాడా రాదు
బావకు యివరాు
మరి చెప్పుతాది
ఇందులో సామాజిక నీతి గొల్ల్లొ జాతిలో కొన్ని రకా కులాు, తెగు పేర్కొనబడినవి. అత్త మామ బావ భర్తు ఈ విధముగ మసు కొమ్మని కొత్తగా పెళ్లైన కోడు ప్లికు చెబుతారు.
పోంగా చూసునే
రాంగా చూసునే
ఇందులో కృష్ణుడు గోపిని వచ్చి పోయేటపుడు చూస్తాడని అత్త వారించడం ఉంది.
సీరేమి సక్కనా
సిన్నాు సక్కగా
రవికేమి సక్కనా
రంగుూ సక్కనా
పోయ్యేవి సక్కనా
సొగసుూ సక్కనా
బొట్టేమి సక్కనా
బొమ్మూ సక్కనా
ఇందులో సహజ సౌందర్యం కన్నా క ృత్రిమ సౌందర్యం గొప్పది కాదని గోపి అత్తకు చెబుతుంది. గోపాుని కొరకు పోవడానికి అత్తతో బొంకుమన్న గోపి రీతి యిది.
కోటి ఉన్నాగాని
గొల్ల్లో మత్తా
స్లమ్మిందాక
సాగదు మన బతుకు
పెరుగు అమ్మి,దాక
భాగ్యాు లేవు
కాకి కాకే గాని పికము కాదు అన్న రీతిలో గోపి తన కువృత్తిని గురించి చెబుతుంది. కువృత్తిని మానకురా గువ్వ చెన్నా...అన్నట్లు గ్లొ వనిత వ ృత్తి ధర్మాన్ని తొపుతుంది.
ముత్యానికి నా స్ల
మూడు గురుగూత్త
పగుడానికి నా స్ల
ఏది గురుకూత్త
అని గోపి సల్లెవె ఉపమానంతో కూడుకొని మివతో ఉంది.
మొండి పట్టూ రవికె
వెన్నూనా మెరియంగ
కుడుక పట్టూ రవికే
పచ్చా పట్టూ వరికే
కుడుక పట్టూరవికె
కుచాన తొడిగే
పచ్చా కప్టూ రవికె
పక్కూ మెరియంగ......
గోపి ధరించిన రవికె తీరును ఇందులో తొపడం జరిగింది. గోపి అంకరణం రెండవసారి ఇది. జానపదునికి ఈ విషయం తెలియదు. అంకరణ వర్ణన ఒకచోట చేయాని.
చీమన్న చూడనీ
సింగార పడవీ
కాకన్న చూడనీ
కారండ పడవీ
ఆరండ పడవిలో
పోతూ ఉన్నాదోయ్....
ఇందులో గోపి ప్రయాణిస్తున్నారు అడవి తీరు ఉంది. జానపదుని ఊహ ఉపమానం అవాస్తవికత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్లొదీ గాదన్న
గొల్లా నిండా పండు
అని మాటిమాటికీ ఈ గేయంలో ఇమేజ్‌గా ఆవృత్తి అవుతుంది.
కోటి మాయవాడు
గోపా స్వామీ
అష్టమాయ వాడు
ఆ కృష్ణస్వామీ
పుట్టింటి బిడ్డ
బుద్ధు చెరుగూ
అత్తింటి కోడళ్లు
ఆడడము చేయు
ముప్పై ముగ్గురు
ముష్టిగొల్లాలేమి
అరవైౖ ఆరుగురు
అష్ట భార్య లేమి
తానొక్క కండ్ల్ల
నీవు కండ్లబడితే
ఇందులో గోపాుని చేష్టూ అతని భార్యు ఎంత మంది ఉన్నా ఈ గోపిని వెంబడిస్తున్నాడంటే అతని రసికత్వం మనకు తొస్తుంది ఇందులో. ఇది మాటిమాటికీ ఈ గేయంలో ఆవృత్తి అవుతుంది.
ఆడది గాదన్న
ఆ వీటి మెరుపు
గోపి మామూు ఆడది కాదట (ఆవీటి) తొకరి మెరుపులా ఉన్న ఆడదని తొకరి మెరుపుతో ప్చోుతున్నట్లుంది.
వానొక్క కండ్ల్ల
నీవు కంట్లా బడితే
మామనే మరదువు
కావమ్మ నీవు
ఆనాడు విటుడుగా వున్నాడు గోపాుడు. అతని భయం అంతా గోపి గ్లుగ్లునవచ్చి గడు ఊడతీసి గోపాుడు
ముత్తెమూ జడకట్టి
వత్తు జేసిండు
పగడము జెడగొట్టి
పంచెూ జేసిండు
గోపి కృష్ణుడు తెచ్చిన సొమ్ము ధరించింది. ఇది ఆవృత్తి అయ్యింది. ఉపమాంకారం అయ్యింది.
చిన్ని బోయినాది
మాన్న బంతివోలె
వాడి పోయినాది
ఆడు మల్లె వోలె
జారిపోయినాది
సామ యన్న వోలె
యెందుకూ ఓ గోపి
చన్ని బోయినావు
నీ చేతి ఉంగరం
నా చేతికి బెట్టు
ఇందులో ఆడదాని మనస్తత్వం దాగి ఉంది.
కసి మెసి వారు
కలె నిద్ర పోయారు
జానపద ప్రేమికు కలిసిమెసి పూర్తిస్థాయిలో నిద్ర పోవడం వారి సమైక్య ప్రేమకు ప్రతీక ఈ మాట.
అయ్యయ్యో ఓ గోపి
అన్యా మేమీ
యేమి జేతు నేను
...............
అమ్మ గదా గోపి
మ్లు దప్పా దియ్య.
ఇందులో శ్రీకృష్ణుడు గోపిని బ్రతిమిలాడడం గోచరిస్తుంది. బంగారి సింగారి
పంచె గట్టినాడు
నెత్తి మీద ఒకటి
పంచె గట్టుకొని
పుట్టనే గొంగళ్ల
కొప్పెర్లు బెట్టీ
కోలా గట్టేు
చేత్లు బట్టి
శ్రీకృష్ణుడు పటేల్ వేషధారిjైున వైనం ఇందులో ఉంది.
నాతి నొక్కనాడు
మరి తోరాదా
గోపిని పంపమని గోపాుని కోరిక ఇందులో ఉంది.
గ్లొదాన గ్లొదాన
పేద గ్లొదాన
రంకు జేసిన దాన్ని
ఇంట్లో ఉంచుకుంటే
తోకకు తొంబై
దండగ వేసేరు
ఇందులో గోపిక శిక్ష. ఇది మళ్ళీ ఆవృత్తి అవుతోంది.
రాత రాసిన వోడ
అరి బ్రహ్మదేవా
రాత రాళ్లపాు
రాసితివా నీవు
ఇందులో విలాసం వర్ణితమై ఉంది.
తసితే దేవునికి
తామర గుండె మోయి
ఇందులో జానపద విశ్వాసం పునరుక్తి ఇమిడి ఉంది.
వారినే మ్యాడలాకు
వాళ్లనూ దోలిండు
తాన్కొ మ్యాడ్లె
తాను బోయినాడు
ఆుమగను కలిపె
ఆదర్శరాజు...
ఇందులో విడిపోయిన గోపిని అత్తవారింటిలో సమాధానపరచి సంసారం ఉండేలా చేస్తాడు.
ఈ ఉయ్యా గేయంలో శ్రీకృష్ణుని కమనీయ సరసాు వాటిలో పటేల్, చాకలి మొదలైనవారు ప్రవేశించడం వ్ల వర్ణనల్లో జానపద అమాయకమైన స్వఛ్ఛమనస్తత్వాు ప్రధానంగా కనిపిస్తాయి. గోపిదేవి అంకరణ, ఇంటి అంకరణ, వంట మొదు పెట్టడం, పనితీర్చుకోవడం, త్లెవారేసరికి చేసి పెట్టేది. మముగన్న తల్లి అని అత్తను గోపి అనడంలో ఎంతో అర్థం ఉంది. నిజజీవితంలోని పౌరాణికాను తీసుకోవడమే ఈ గేయం ప్రత్యేకత. శ్రోత, వక్త ఇందులో శ్రామికు. పోంగా రాంగా చూడటం శ్రీక ృష్ణుని మనస్తత్వం. నేటివిటీ పాత్ర గోచరిస్తుంది. ఒక పెద్ద బుగతగా (ఊఊరి పెద్దగా) చెప్పడం ఇందులో శ్రీక ృష్ణుని పాత్ర. గోపీకృష్ణ మధ్యన స్వఛ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. గోపీదేవి అత్త పెరుగుమ్మా పోతే బతుకు నడవదు కాన పోతానంటోంది..వద్దూ అన్నా పోత రద్దు అమ్మమ్మ బోత! నిజ జీవిత సమస్యను జానపదు గేయంగా కడతారు. బంగారు భాండంలో స్నానం చేయడం అనేది గోపిపై గ ప్రేమ జానపదుకు గ ప్రేమ అని తొస్తోంది. ఇందులో జానపదుని జీవితం ప్రొజెక్ట్ అవుతున్నది. తూర్పునా గాలికి... తురుమెను కుయి. ఇది మంచి ఇమేజ్ కుక్కకూ కుండమాడు వేయడం లో జానపదుడు ఏ సూక్ష్మ విషయాన్నైనా విడువడు అని అర్థం. భోంచేసి బోవడం గోపి పాటలో జానపద మర్యాద మనస్తత్వం కనిపిస్తుంది. అంబలి తాగి అంబలి దీసుకుపోవడం అంటే యిదే. గోపిదేవి ప్రయాణం చేస్తున్నప్పుడు జానపదుడు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. గోపికి అడ్డం రావడం కృష్ణుడు నిువే గోపి అనడంలో తర్కం ఉంది గోపి గోపాులో. మొదట మాటిచ్చి యిపుడిరదుకిట్లే అనడం కృష్ణుని రసిక మనస్తత్వం తొస్తోంది. వీరంతా పురాణ రూపం ఆధునిక పాత్రలే మాపటికి రామయ్య మాయసామి.అనడంలో గోపి పాత్ర మనస్తత్వం తొస్తోంది. స్వచ్ఛశృంగారరసం ఉంది కాబట్టి ఈ పాటలో అసభ్యం లేదు. మీ ఇంటికి దారేది గోపి కూడా గోపాుని మాయ నాటకోచిత సంభాషణ కన్పిస్తుంది. బిడ్డా, తల్లి, అమ్మా అనే సంబోధనలో ఎంతో నిగూడార్థం ఉంది. ఇది చా సహజమైన విషయం. ముద్దుకు, ప్రేమకు చిహ్నాు. కుక్కకు గుంతు గొట్టి అంబళ్లు తీయడం కూడా నేచురల్‌థింగ్. ఈగ దోమ లాగపోవడం అనేది అతి నిశ్శబ్దతకు గుర్తు.
తోుకొని రావడం తెంగాణలో జన జీవాతో నున్న ఇడియం. గోపి ఇంటికి రావడం ఆమెకు అంకరణన్నీ తీసుకొని గోపాుడొస్తాడు. సరసంలో మొదట గోపిదేవి చిన్నబోయింది. వేలి ఉంగరం కోసం. పదిమంది కలిసి పాడే పాట యిది కాబట్టి పచిచ శ ృంగారం లేదిందులో. గోపిదేవి పొడిచే పొద్దులా ఉంది అనడం ఇమేజ్. కాల్మొక్త గోపి అనడం శ్రీకృష్ణుడు పారిజాతాపహరణంలో ఇలాంటి సన్నివేశం గోచరిస్తుంది.
క ృష్ణుడు వేషం పటేు వేషం వేసినాడు. దేశాన్ని పటేు ఎలా నంజుకు తిన్నాడో ఈ గేయంలో గోచరిస్తుంది. కాల్లొక్త పటేలా అనడమే అందుకు నిదర్శనం. శ్రీక ృష్ణుని పాత్ర చిత్రణలో మూడు రకాు ఉన్నవి.
1. అచ్చం జానపదునిగా
2. బుగతగా (ఊరి పెద్ద)
3. దేవాది దేవునిగా
ఆవ ృత్తి కావడమనేది ఈ గేయంలో పఠితకు గత సన్నివేశాన్ని ఒకసారి స్మరించేలా చేయటం శ్రవణానందకరం చేయటమే వారి ఉద్దేశ్యం. క ృష్ణుడు చాకలి వేషం వేయడం. రెండు చంకు బట్టి పైకి లేపుతాడు. క ృష్ణుడు దబాయించి గోపిదేవిని అత్తగారింట్లో తోసేస్తాడు. ఇదంతా మిక్స్‌డ్ ఇమాజినేషన్ లోకి వస్తుంది. జానపదు క ృష్ణుని దివ్యాంశ సంభూతునిగా సర్వాంతర్యామిగా, దేవునిగా, కామరూప స్వరూపునిగా చూస్తారు. శిష్టసాహిత్యం లో ఉన్నా జానపదుడు అలాంటి కృష్ణుడు నిజ జీవితానికి సన్నిహితమైన జానపదమనస్తత్వము ప్రవేశపెట్టారు అందుకే గేయంలో ఒకవైపు పల్లెవానిగా, ఒకవైపు ధనవంతునిగా, మరొకవైపు అవతారపురుషునిగా, మాయలోడుగానూ, మాటకారిగా చిత్రీకరించారు ఈ గేయంలో కనిపించే రచనా శ్పిం గోపిదేవి వర్ణను జానపద మనస్తత్వ వర్ణను మొదుగాగ ఇంతవరకు పేర్కొన బడిన వర్ణణు వ్రాయాలి.
నుడికారం ` భాష :` ఇందులో తెంగాణ నుడికారాు, భాషాంశాు నిండుగా ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి