శ్రీకృష్ణావతారం
ప్రజు ఎప్పుడు కష్టాు పడుతున్నా ధర్మం అడుగంటి పోతున్నా శ్రీహరి అనేక అవతారాు ఎత్తి ధర్మరక్షణ చేసి భక్తుని రక్షాస్తూనే ఉంటాడు.
ద్వాపరయుగానికి రాజులో ధర్మదృష్టి పోయింది. నిరంకుశత్వం, మూర్ఖత్వం పెచ్చు పెరిగి పోయాయి. తామ దైవాంశ సంభూతుమనే అహంకారం వారి కళ్లను కప్పివేసింది. ఎక్కడ చూసినా అన్యాయం అధర్మం రాజ్యమేుతున్నాయి. భూదేవి ఈ ఘోరాన్ని భరించలేకపోయింది. ఆమె గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ల్లి మొరపెట్టుకుంది.
బ్రహ్మగారు ఇంద్రాది దేవతు వెంటరాగా భూదేవితో కలిసి విష్ణువును దర్శించాడు. శ్రీహరిని స్తుతించి ధ్యానంలో మునిగిపోయాడు. శ్రీహరి కృపవ్ల ఆయనకు జరుగబోయేది అర్థమయ్యింది.
దేవతలారా! చింతించకండి! త్వరలోనే మహావిష్ణువు భూలోకంలో అవతరిస్తాడు. ఆది శేషుడు ఆయనకు అన్నగా పుడతాడు. మీరందరూ మానవజన్మనెత్తి శ్రీహరికి సాయపడవసి వస్తుంది. ఈసారి మహావిష్ణువు యదువంశంలో వసుదేవునికి కొడుకుగా పుడతాడు. ఇది నాకు ధ్యానంలో కనిపించిన సంగతి. వెళ్లండి అన్నాడు బ్రహ్మ.
ఒకనాడు ఉగ్రసేనుని కొడుకైన కంసుడు తన చెల్లొ అయిన దేవకిని బావ అయిన వసుదేవున్ని రథంపై కూర్చుండబెట్టుకుని తానే రథం నడుపుతూ తీసుకువస్తున్నాడు. దేవకీ వసుదేవు కొత్త దంపతు. మహా ముచ్చటగా కంసుడు వాళ్లని ఇంటికి తీసుకెళుతున్నాడు. అలా కొంతదూర రథం సాగేసరికి ఆకాశంలో హఠాత్తుగా పెద్ద శబ్దం వినవచ్చింది. కంసుడు రథాన్ని ఆపాడు.
కంసరాజా! మరీ ఆనందపడిపోకు. నీ చెల్లెలి ఎనిమిదో సంతనం చేతిలో నీకు మరణం రాసి పెట్టి ఉంది. అనే మాటు వినిపించాయి ఆకాశం నుండి.
అంతే ఒక్కసారిగా కంసునిలో క్రూరత్వం పడగవిప్పింది. రథం మీదనుండి దేవకిని కిందికి లాగి కత్తితో ఆమెను నరకబోయాడు. ఇంతలో వసుదేవుడు చప్పున లేచి కంసుడి చేతు పట్టుకుని ఆపాడు.
బావా నువ్వు మహా వీరుడవు. ఒక స్త్రీని, ఆబను అందునా నీ ఇంటి ఆడుబిడ్డను చంపడం న్యాయామ? ఇది పాపం. ఎంతో ఘోరం! ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలి వ్ల నీకు మరణం లేదుగా! ఈమెకు పుట్టిన సంతానాన్ని పుట్టినవాళ్లను పుట్టినట్టుగా నీకు అప్పగిస్తాను. నా మాట నమ్ము. నీ సోదరిని విడిచి పెట్టుము. నా భార్యను చంపకుము....
వసుదేవుడిలా బ్రతిమాుకునే సరికి కంసుడి కోపం కొంత మేర తగ్గింది. సరే మాట తప్పవు కదా! చూస్తాను మాట తప్పావో జాగ్రత్త! అంటూ ఇంటికి చేరాడు.
కాం గడుస్తోంది. దేవకి మొదటి కాన్పులో కొడుకును కన్నది. అన్నమాట ప్రకారం వసుదేవుడు ఆ పురిటి కందును కంసుని ముందుంచాడు. కంసుడి బావగారి సత్యవ్రతానికి సంతోషించి ఏ కళను ఉన్నాడో బావా నువ్వు ఆడినమాట తప్పనందుకు నేను సంతోషిస్తున్నాను. వీడిని నువ్వే తీసుకుపో. దేవకి కన్న ఎనిమిదో సంతానం వ్ల కదా నాకు చావు! వాన్ని మాత్రం తీసుకురా అన్నాడు.
ఇలా ఉండగా ఒకనాడు నారదుడు కంసుని వద్దకు వచ్చి నీ కొక రహస్యం చెబుతాను విను అన్నాడు. ఏమిటది? అన్నాడు కంసుడు.
ఈ దేవకీ వసుదేవుడు వ్రేపల్లెలో ఉన్న నందుడూ ఆయన భార్యూ వీళ్ళందరూ దేవతు. వీళ్లందరూ శ్రీహరి పుట్టడానికి ముందుగా భూలోకానికి వచ్చారు. నువ్వూ... నీతో ఉన్న వాళ్లందరూ రాక్షస అంశతో జన్మించారు. శ్రీహరి మీ చెల్లొ దేవకి కడుపున పుడతాడు. నిన్ను సంహరించాని మహావిష్ణువు నిర్ణయించుకున్నాడు. ఎందుకైనా మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉండుమని నారదుడు చెప్పి వెళ్లిపోయాడు.
ఆ మాటు వినగానే కంసుడికి వెర్రెక్కి పోయింది. దేవకీదేవికి అష్టమ గర్భంలో మహావిష్ణువే తనను చంపడానికి పుడతాడంటే సహించలేకపోయాడు. మొదట దేవకీ వసుదేవుల్ని చెఱలో వేయించాడు. ఆది తప్పురా అన్యాయం అని అడ్డు చెప్పిన పినతండ్రి ఉగ్రసేనున్ని సైతం బంధించాడు. యాదవుందర్నీ కష్టాపాు చేసాడు. జరాసంధుడు, తృణావర్తుడూ చాణూరుడూ మొదలైన రాక్షస వీరుని చేరదీసి దగ్గర పెట్టుకున్నాడు.
హింసకి మరో పేరయ్యాడు కంసుడు.
దేవకీ వసుదేవుకు ఆరుగురు కొడుకు పుడితే కనికరం లేకుండా వారందర్నీ పురిటిలో చంపేసాడు.
యోగమాయ
విష్ణువు యోగమాయను తచేడు. తచినంతలో ఆమె వచ్చి ఏమి సెవు అని అంది.
దేవీ! దేవకి ఇప్పుడు గర్భవతి. ఆమె గర్భంలో అది శేషుని అంశ ఉంది. ఆమె గర్భంలోని శేషుని తేజస్సు వసుదేవుని మరోభార్య అయిన రోహిణీదేవి గర్భాన ఉంచు. నీవు నందుని ఇల్లాలైన యశోద కడుపున కుమార్తెవై జన్మించు. నేను దేవకి గర్భాన పుట్టబోవుచున్నాను. అన్నాడు విష్ణువు.
యోగమాయ విష్ణువు ఆదేశాన్ని తుచ తప్పకుండా పాటించింది. తరువాత కొంతకాలానికి శుభముహూర్తంలో రోహిణీ దేవి కుమారున్ని కన్నది. అతడే బరాముడు.
దేవకీ మళ్లీ గర్భవతి అయ్యింది. కంసుడు చెరసాను కాపలా కాయడానికి మరికొంత మందిని నియమించాడు. ఇది దేవకికి ఎనిమిదో కాన్పు. కంసుడికి మరో ధ్యాస లేదు. విష్ణువు... విష్ణువు...విష్ణువు... విష్ణు నామస్మరణే ఎనిమిదవ గర్భంలో పెరుగుతన్న విష్ణువు ఎప్పుడు బాునిగా వస్తాడో ఎప్పుడు వధిస్తానో అన్నదే అతని ఆరాటం.
దేవకీ దేవికి నెలు నిండుతున్నాయి.
బ్రాహ్మది దేవతు దేవకి గర్భంలో బా విష్ణువును స్తోత్రం చేయడానికి చెఱసాకి వేంచేసారు.
బ్రాహ్మది దేవత విన్నపం
స్వామీ అసలే మోహన రూపుడవైన నీవు శిశువువై మరింత జగన్మోహనంగా ఉన్నావు. మాతృగర్భంలో ఉండి మురిసిపోతున్నావా... ఇప్పటికే కంసుని దుష్టపాన వ్ల ప్రజంతా పడరాని పాట్లు పడుతున్నారు. ఇంక చాు! నువ్వు అవతరించవసిన సమయం ఆసన్నమైంది. దుష్టశిక్షణ చేసి భూభారం తగ్గించుస్వామీ! లోకాన్ని ఉద్ధరించవయ్యా! అని బ్రహ్మ శివుడు దేవతూ స్వామిని వేడుకొన్నారు.
దేవకీ వసుదేవు భాగ్యాన్ని కొనియాడారు. సాక్షాత్తు మహావిష్ణువుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులైన మీ ధన్యత వర్ణింప సాధ్యం కాదు. వసుదేవా! నీవు చేయు పనున్నీ నిర్విఘ్నంగాను, నిరపాయంగానూ పూర్తికాగవు. అంటూ ప్రశంసించారు దేవతు. వారందరికీ భక్తితో నమస్కరించాడు వసుదేవుడు.
అనుకున్న సమయం రానే వచ్చింది.
ప్రకృతి ఆహ్లాదకరంగా మారిపోయింది. సముద్రాు సంతోషంగా పొంగువెత్తాయి. ఆకాశంలో చుక్కు గ్రహాు నిర్మంగా మెగుతున్నాయి. పూవాను కురుస్తున్నాయి.
ఆ శుభదినం శ్రావణమాసం. కృష్ణపక్షం రోహిణి నక్షత్రం. అన్ని గ్రహాు శుభస్థానంలో ఉన్నసమయంలో దేవకి కడుపున మహావిష్ణువు జన్మించాడు. తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించినట్లు స్వామి అవతరించాడు.
వికసించిన తామర పువ్వు లాంటి కళ్లు, చతుర్భుజాు చేతులో శంఖ చక్రగదాఖడ్గాు. గుండెపై న్లని పుట్టుమచ్చ మెడలో కౌస్తుభహారం. పచ్చని పట్టు పంచ తపైన నవరత్న కిరీటం. నుదుటన న్లని ముంగుయి నీమేఘ శ్యామమైన శరీర కాంతుతో జగన్మోహనమైన శ్రీకృష్ణుని చూసి దేవకీ వసుదేవు ఆశ్చర్యపోయారు. వసుదేవుడు ఆ క్షణంలోనే మనస్సులో బ్రాహ్మణుకు గోవును దానం చేసాడు.
వసుదేవుడు ఆ శిశుమూర్తికి నమస్కరించాడు. పసిపాప కెవ్వుమనగానే కాపలా దాయి ఉలిక్కి పడి లేచారు. త్లెవారి పోయింది. పరుగున పోయి కంసవునికి నివేదించారు. అయ్యా తమ చెల్లెలికి పాప పుట్టింది అని.
కంసుడు పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని చెఱసాకు వచ్చేడు. నిువెల్లా క్రోధావేశంతో వణికిపోతూ దేవకి చేతిలోని పసిపాపను గుంజుకున్నాడు. చెరసా వాకిలిలోకి వచ్చి న్చిున్నాడు. దేవకి కాళ్ల మీద పడి కంసున్ని వేడుకొంది. అన్నా ఇది ఆడుబిడ్డ మగప్లివాడు కాదు గదా! ఈ మేనకోడలివ్ల నీకు ఏకష్టమూ రాదు. ఆడుబిడ్డని విడిచిపెట్టు. అంటో భోరున విపించింది.
కంసుడు ఎవరి మాటనీ వినద్చుకోలేదు. ఆ పసి దాన్ని ఎదురుగా రాతిబండపైకి విసిరి కత్తి ఎత్తి పట్టాడు. ఆ శిశువు అలాగే ఆకాశానికి ఎగిరి పోయింది. అక్కడే న్చిుని వికటాట్టహాసం చేసింది. ఒరేయ్! మూర్ఖుడా! నన్న చంపానుకుంటున్నావా? నీ పాపం పండిరదిరా...అంది.
ఆ దివ్యమూర్తి మెగుని కంసుడు చూడలేకపోయాడు. చేతి కత్తి జారిపోయింది.
ఆ దివ్యమూర్తి ఎనిమిది చేతుతో రకరకాలైన ఆయుధాతో రత్నకిరీటాతో పట్టుచీర రవిక ధరించి పకపకానవ్వి మళ్లీ కంసునితో ఇలా అంది.
పాపాత్ముడా! నిన్ను చంపడానికి పుట్టిన శిశువు మరోచోట క్ష్షేమంగా ఉన్నాడు. మాయకుయిన నీ చెల్లెల్ని, బావని చెరసాలో బంధించావు. ఘోరంగా హత్యు చేసావు. అన్నిటికీ త్వరలోనే ఫలితం అనుభవించబోతున్నావు...
దివ్యస్వరూపిణి మాయాదేవి మాయమై పోయింది.
కంసుడు త్లెబోయాడు. ఏం చెయ్యాలో పాుపోక సౌమ్యంగా దేవకీ వసుదేవు చెంతకు చేరి పశ్చాత్తాపపడుతున్నవాడిలా కన్నీరు పెట్టుకున్నాడు. నేను మిమ్మల్ని ఎంతో కష్ట పెట్టాను. తప్పు కూడా చేసాను. శిశువుని చంపాను. మీరింక నన్ను మన్నించి మీ ఇంటికి వెళ్లిపొండి. జరిగినదంతా మనసులో పెట్టుకోకండి. అంటూ దేవకీ వసుదేవుని పంపేసాడు.
మహాప్రభూ! విష్ణూ! నీవు మా కడుపున కొడుకువై పుట్టడం మా అదృష్టం! ఇప్పుడే బ్రహ్మాది దేవతు నీ అవతారాన్ని చెప్పి వెళ్లారు. కానీ ఈ శిశుమూర్తిగా ఉంటే ఆ కంసుడు నిన్ను ఏం చేస్తాడో నని భయంగా ఉంది... అన్నాడు వసుదేవుడు.
మాకు ఈ చెఱ ఎలా వీడుతుందోనని దేవకీ దు:ఖించింది. కృష్ణుడు తల్లిదండ్రుల్ని ఇద్దర్నీ ఓదార్చాడు.
నన్ను తీసుకుపోయి వ్రేపల్లెలో యశోద పక్కన పరుండబెట్టు. ఆమె ప్రక్కలో పరున్న పాపపను ఇక్కడకు తీసుకురా! మిమ్మల్ని చెరనుండి నేను విడుద చేయిస్తాను అంటూ కృష్ణుడు వసుదేవునితో చెప్పాడు.
శ్రీకృష్ణుడు తిరిగి శిశువులా మారిపోయాడు. యదాప్రకారం అంతా కటిక చీకట్లు అుముకున్నాయి.
సరేనని వసుదేవుడు బాకృష్ణున్ని ఒక తట్టలో పరుండబట్టుకొని శిరస్సుపై మోస్తూ బయుదేరాడు. దేవకీ దు:ఖానికి అంతులేదు. అటువంటి కొడుకును ఏ తల్లీ దూరం చేసుకోగదు?..
చెరసా ఒక్కొక్క తుపూ వాటంతట అవే విడిపోయాయి. కాపలా జనమంతా గాఢ నిద్రలో మునిగిపోయారు. హోరున వాన కురుస్తోంది. శిశువుపై వానచుక్క పడకుండా ఆది శేషుడు పడగు విప్పి వెంట నడుస్తున్నాడు. యమున పరవళ్లు తొక్కుతో ప్రవహిస్తోంది. వసుదేవుడు యమునలో అడుగు పెట్టే సరికి అది రెండుగా చీలి త్రోవనిచ్చింది.
వసుదేవుడికి ఇవేమీ తెలియడం లేదు. ఆయన ఒక పారవశ్యంలో మునిగిపోయి ఉన్నాడు. యశోద ఇంట ప్రవేశించి ఆమె ప్రక్కన నిద్రపోతున్న పాపను ఒత్తిగ్లి చేసి ఆస్థానంలో కృష్ణయ్యను పడుకోబెట్టాడు. అక్కడి చిన్న పాపను ఎత్తుకుని బయటకు నడిచాడు. ఇదంతా ఒక లీగా జరిగిపోయింది. యశోద కూడా గాఢనిద్రలో ఉండడం వ్ల ఆమెకేమీ తెలియలేదు. పాపను దేవకికి అప్పగించాడు వసుదేవుడు.
ఈత రుప్పల్లాంటి వెంట్రుకు. గుండ్రాయిలాంటి త!
ఇంకా పూతన శరీరం మీదే ఆడుకుంటున్నాడు కన్నయ్య. పరుగున పోయి కొడుకును చేతుల్లోకి తీసుకుంది యశోద.
ముసమ్ము విభూతి పెట్టారు. గ్లొ పెద్ద వచ్చి రేకు కట్టాడు. పొరుగూరుపోయివచ్చిన వసుదేవుడు సంగతి తొసుకుని రాక్షసి శరీరాన్ని ముక్కుగా చేయించి ఊరవత తగు బెట్టించాడు.
విచిత్రం! పూతన శరీరం నుండి దివ్య సుగంధాతో పొగు మెవడినాయి.
శకటాసురుడు
బాకృష్ణుని తొట్టెలో వేసిన వేళ యశోధ ఇంటిలో పేరంటం జరుగుతోంది. అమ్మక్కకి వాయినాలిస్తోంది యశోద. తొట్టికి పైన అదృశ్య రూపంలో శకటాసురుడు కన్పించాడు కన్నయ్యకు. ఏదో అవోకగా కాు విదిలించినట్లు వాన్ని ఒక్క తోపు తోసాడు కన్నయ్య. అంతే బయట వాకిట్లో భడ్నా బండి విరిగిపడిరది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. గోపకుమాయి మాత్రం కన్నయ్య ఉయ్యాల్లో కాు కదపగానే ఈ బండి ఇక్కడ పడి ముక్కలైంది అని చెప్పారు.
యశోద గుండె దడదడలాడిరది. దో తెలియని గండం ఒకటి కొడుకుకి తప్పిపోయిందని అనుకుంది.
గాలి రక్కసుడు
కంసుని సేవకుల్లో ఒక రాక్షసుడు సుడిగాలి రూపాన్ని ధరించాడు. ఒకనాడు కృష్ణుడు ఉయ్యాల్లో పడుకున్న సమయంలో పెద్దగాలి వీచింది. ఇళ్లు ఎగిరి పోతాయేమో నన్నంత గాలి! తన్నగా వచ్చి ఉయ్యాల్లో పరున్న కృష్ణున్ని ఆకాశానికెత్తుకొని పోయాడు. కృష్ణుడు కనబడటం లేదని యశోద గో.
ఆకాశానికెగిరిన రాక్షసుడు కృష్ణున్ని మోయలేకపోతున్నాడు. మెడబట్టుకు వ్రేలాడుతున్న శిశువు అంతకంతకు ఒక కొండంత బరువుగా మారిపోసాగింది. ఆ రాక్షసుడు ప్రాణాు కోల్పోయి నోరు వెళ్ళబెట్టాడు. వడిపేరు తృణావర్తుడు.
కంసుడు ఆ మర్నాడే మంత్రుందరితో సమాలోచించాడు. సేవకుని పిలిపించి ఊరారా తిరిగి మగ శిశువుని చంపేయండని ఆదేశించాడు. వాళ్లు చిత్తం ప్రభూ అంటూ తమ పనిలో పడపోయారు.
పూతన
త్లెవారింది. వ్రేపల్లె అంతా సందడి నెకొంది. యశోదమ్మకు కొడుకు పుట్టాడనే వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకిపోయింది. చూద్దాంరండే అంటూ అమ్మక్కు మురిసిపోతూ యశోద ఇంటికి బయుదేరారు. యశోదకు కానుకు సమర్పించి బాకృష్ణుని చూసి మురిసి పోతున్నారు గ్లొపడుచు. గర్గ మహాముని వచ్చి వసుదేవుని పూజందుకొని రోహిణికి పుట్టిని అబ్బాయి రాముడని, యశోదకు కొడుకు కృష్ణుడని నామకరణం చేసాడు.
ఆ శుభసమయంలో వసుదేవుడు దానధర్మాు చేసి ఊరంతా విందుచేసాడు.
కంసుని సేవకుల్లో ఒకతె రాక్షసి. ఏ రూపం ధరించానుకుంటే ఆ రూపం ధరించగదు. ఊరూరా తిరుగుతూ మగప్లిల్ని చంపుకుపోతుంది పూతన. అన్ని అంకారాు ధరించి సాత్వికంగా అయినింటి స్త్రీలాగా మరిపోయి వ్రేపల్లెకు వచ్చేసింది. ఆ రూపాన్ని చూసి ఆమె అందాన్ని చూసి కళ్లు తిప్పుకోలేకపోయారు వ్రేపల్లెలోని స్త్రీు.
వెళ్లడమే తిన్నగా యశోద ఇంటిలోకి వెళ్లి ఊయల్లో నిద్రిస్తున్న కృష్ణున్ని ఎత్తుకొంది పూతన. కృష్ణుడొక్కసారి ఏడ్చి ఊరుకున్నాడు. ఇంతలో యశోద వచ్చింది. వద్దమ్మా ఇప్పుడే నిద్రిస్తున్నాడు. ముట్టుకోకు అని యశోద అంటూనే ఉంది. అయినా పూతన కృష్ణున్ని వదలేదు. అక్కడే కూర్చుని పాలీయడం మొదు పెట్టింది. యశోద కవరపడుతూనే ఉంది.
రెండు గుక్కు తాగాడు కృష్ణుడు. అంతే పూతన అరవడం మొదుపెట్టింది. అయ్యో నా పాు కాదు నా ప్రాణాు తోడేస్తున్నాడు వీడు. వదరా! వదు అబ్బా! అయ్యో అమ్మో అంటూనే కళ్లు తేలేసి అక్కడే కుప్పకూలిపోయింది పూతన.
ప్రాణం పోయే సరికి సమయానికి దాని రూపం భయంకరంగా తయారయింది. మిడిగుడ్లు, కోరు, న్లటి కొండంత శరీరం
ఆటపాటు
రామకృష్ణు దినదిన ప్రవర్థమానమైఎదుగుతున్నారు. వారంటే రేపల్లె జనానికి అందరికీ ముద్దే. రాముడ అంత అ్లరివాడు కాదు. కానీ అబ్బో కృష్ణుడు చేసే అ్లరి ఒక్కొక్కప్పుడు హద్దు మీరుతుంది. తోడి గోపాకున్ని పిలిచి రాజు బంటు ఆట ఆడతాడు. తాను రాజు గోపాకు బంటు మరో ఆట దొంగాట గోపాకు దొంగ నిద్ర నటిస్తుంటే వారి ఒంటిపై నగు కృష్ణుడు దొంగిలించడం. ఒక్కొక్కప్పుడు తాను సూత్రధారిగా తోడి బాకుల్ని నటుల్ని చేసి తాను చెప్పినట్లు వాళ్లను ఆదరిస్తాడు.
ఆ కృష్ణుడు గ్లొప్లిల్ని వెంటవేసుకొని అందరూ నిద్రిస్తున్న వేళ వాళ్ల ఇళ్ళలోకి ప్రవేశించి పాు వెన్నూ దొంగిలించడం తిన్నంతతిని స్నేహితుందరికీ పంచి పెట్టడం ఒక్కొక్కసారి పా కుండల్ని బద్దు కొట్టి పారిపోవడం అంతకంతకు బాకుని అ్లరి గోపికు భరించలేనంతగా మారిపోయింది.
ఒకనాడు రేపల్లె గోపికందరూ కలిసి యశోద ఇంటికి వచ్చేరు. యశోద వారి నందరినీ ప్రేమగా పకరించింది కానీ వాళ్లు కోపంతో రగిలి పోతున్నారు.
ఒక గోపిక ముందుకువచ్చి చెప్పడం మొదు పెట్టింది. అమ్మా! యశోదమ్మా! నీ గౌరవాు చాు! మేం చెప్పేది విను. మీ చిన్నారి కన్నయ్య దుడుకు చేష్టు భరించడం మావ్ల కాదమ్మా! ఇక ప్లికు పాు లేవని మేము గోపెడితే మీ అఆబ్బయి ఆవుదూడని త్లు వద్దకు విడిచి పెట్టాడు. తాగినన్ని పాు తాగి కూడా ఉన్న సంగాత గాళ్లకు పోసి తాగించి వెళఏ్లటపుడు పాకుండల్ని పగుగొట్టి పోయిన నీ కొడుకును ఏమి ఆనాలో చెప్పు?..
ఇంకో గోపిక ఇలా అంది.
మా ఇంట్లో పాు దొరక్కపోతే కోపంతో మా ప్లిల్ని కొట్టి పరుగెత్తుకు పోయాడు. ఇదేమి దుడుకు?.. చెప్పమ్మా వాళ్లింట్లో వెన్నతిని ఆ కుండల్ని వీళ్ల్లింట్లో పడేసిపోతే వాళ్లకీ వీళ్లకీ పెద్ద యుద్ధమే అయింది తొసా?..
మరో గోపిక ముందుకు వచ్చింది.
మా ఇంట్ల నెయ్యి తగి నిద్రిస్తున్న కోడలి మూతికి నెయ్యి రాసి పోయాడు మీ ప్లివాడు. నెయ్యంతా కోడు తాగేసిందని దాని అతత కోడల్ని చితకబాదింది. ఏమిటమ్మా ఈ అ్లరి? మా ప్లిు మంచా మీద పడుకుని నిద్రిస్తుంటే వాళ్ల శిగకి ఆవు తోకకి ముడివేసి ఆవుల్ని అదిలించి వీధుల్లోకి తోుతున్నాడు నీ కన్నయ్య. పైగా వాళ్లు ఏడుస్తుంటే నీ కొడుకు తెగ నవ్వుతుంటాడు. వద్దు మొర్రో అన్నా వినకుండా వినిపించుకోకుండా కుండెడు వెన్న నా కొడుకు నోట్లో కుక్కి వాడు ఊపిరి ఆడక చస్తుంటే మీ వాడికి ఒకటే సంబరం... కావలిస్తే మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని చూడు!
మరొక గోపిక చేతు తిప్పుతూ మాట్లాడిరది.
యశోదమ్మా! పాగమలికి వేసిన తాళాు వేసినట్లే ఉంటాయి. లోపలికి పోయి మీ అబ్బాయి కడవల్ని ఖాలీ చేస్తాడు. నా కళ్ళతో నేను చూసాను. మీరు ధనవంతులైతే ఇష్టమైనవి వండుకుని తినండి. కోరిన కోకు కట్టుకోండి. అంతేకాని తుంటరి పను చేయమని కొడుకుల్ని మా ఇళ్లమీదకి పంపి నవ్వుతూ ఇంట్లో కూర్చుంటారా?.. నీ కొడుక్కి భయం భక్తీ ఉన్నాయా?.. ఇకనైనా నీ కొడుకుని అదుపులో పెట్టుకో! లేదా ఒట్టేసి చెబుతున్నాం! ఊరు విడిచి పోతాం తల్లీ!
యశోద ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకుని దిరిగే కన్నయ్య ఇంత అ్లరి చేస్తున్నాడా? అయినా ఇంతమంది వచ్చి అబద్ధాలాడతారా? అనుకొంది ఎంతో సౌమ్యంగా వాళ్లందరితో మాట్లాడి పంపించింది యశోద.
ఏమిటిరా! ఇదంతా ఇంత రవ్వ చేస్తున్నావా?
అమ్మా! అంతా ఉట్టిదే! వాళ్ళంతా అబద్ధం ఆడుతున్నారు. అన్నాడు. కన్నయ్య బేగా! ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడు బాకృష్ణుడు.
ఆ ముఖం చూడగానే యశోద త్లడిల్లి పోయింది.
నా బాబే! ఏడవకు ఊరికే అడిగాను అంతే! నువ్వెందుకు అ్లరి చేస్తావు. నా బంగారు కొండవి. అంటూ యశోద కొడుకుని బుజ్జగించింది.
చేతిలో వెన్నముద్ద పెట్టి తిను నాన్నా మనింట్లో పాకు కరువా? వెన్నకు కరువా? అని ఇంట్లోకి వెళ్ళిపోయింది యశోద.
విశ్వరూప ప్రదర్శనం
యశోదమ్మా! మరేమో మన కన్నయ్య మట్టి తింటున్నాడు. మేం కళ్లారా చూసాం అన్నారు బరాముడూ గోపాురూ.
అక్కడే ఏమీ ఎరగని వానివలె అమాయకంగా ముఖం పెట్టి న్చిున్నాడు కృష్ణుడు.
ఏరా ఇలారా! మన్ను తిన్నావట! అంది యశోద. అబ్బే మన్నెందుకు తింటాను? నేనేమైనా వెర్రివాడినా?.. ఆకలితో ఉన్నవాడినా? వీళ్లమాటు నమ్మకమ్మా! నా పై నేరాు చెప్పి నన్ను కొట్టించాని చూస్తున్నారు వీళ్లు. అన్నాడు కృష్ణుడు.
ఏదీ నోరు తెఱువు!
కృష్ణుడు నోరు తెరిచాడు.
యశోదకు బాకృష్ణుని నోటిలో సూర్యచంద్రు పర్వతాు సప్త సముద్రాు అగ్ని దిక్పాకు కనింవపంచసాగారు. అంతేకాదు ముక్కోటి దేవతు సమస్త లోకాూ రేపల్లె తానుకూడా ఆ కన్నయ్య నోటిలో చూసింది యశోద!
ఇదేదో కలా ఉందే... లేదా విష్ణుమాయయా?.. ఇంత చిన్న ప్లివాని నోటిలో బ్రహ్మాండాు ఎలా దాగున్నాయి?.. అసు నేను నేనేనా?... యశోదను కానా... మహాశ్చర్యంలో మునిగిపోయింది తను.
అమ్మా! మన్ను కనబడిరదా?... ఏమీ తెలియని వానిలా ప్రశ్నించాడు కన్నడు.
యశోద మళ్లీ మామూు యశోదగా మారిపోయింది
ఆ లేదు నాయనా! ని ముద్దుచేసి ఒళ్లో కూర్చో పెట్టుకొంది కొడుకుని.
తల్లి ఏమీ లేదు అనగానే ముసిముసి నవ్వు నవ్వుకొన్నాడు బాకుడు.
అవును అసు ఉండేది ఏమైనా ఉంటేగా?...
అంతా మాయ!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి