దమ్మంటే నన్నడుగు ధరాతం నా అడుగు!
సత్యార్థం నా తొడుగు సక విశ్వం ముందడుగు
ఏది తొవక మానవజీవితం దుఃఖాశ్రయమైనదో - ఏది స్వాధ్యాయం చేయక నేటి విద్యాయాు అవిద్యాంధకారములో మునిగినవో - ఏతత్ఫలితంగా కేవ నాదాు, నినాదాు, వాదాు, వివాదాు, విభేదాు బజారుకెక్కినవో - అది ఏది తొవక? అదే వేదం తొవక. స్వాధ్యాయం తొవక. ఉన్నది తొవక లేనిది తొవక - సదససద్వివేకం లేక - నేటి చదువయి బిసడాకు బహుపరాకు.
వేదం తెలిసినంతకాం మతాు లేవు- మధ్యదళాయి లేరు. ఆకారాు లేవు. అవతారాు లేవు. తుపు లేవు- మేుకొుపు లేవు. చర్చీు లేవు. మంది కుర్చీు లేవు. మసీదు లేవు- మారతోన్మత్తమతప్రలాపాదు లేవు. వర్గాు లేవు-వర్గపోరాటాు లేవు. ఇజాు లేవు- ఇరిగిన భుజాు లేవు. ఇట్టి కులాు లేవు- వట్టి కుమ్ములాటు లేవు. తెగు లేవు-ఊదరపొగు లేవు లింగవాదాు లేవు-దొంగభేదాు లేవు.
అనాది వేదజీవనంలో ఆర్యు అనార్యు - జ్ఞాను అజ్ఞాను - ఆస్తికు నాస్తికు - ఉన్నవారు లేనివారు అనే పర్యాయంగా రెండే రెండు వర్గాు. ఇదే మెగుచీకటి వ్యవహారం. ధనిక పేదవర్షాతీత ఆధారం.
వేదం పరిధి అనంత విశ్వం. అంతటి శ్రేయస్సు. ఇదెల్లా మీకర్థమగునో కదా! నేడు స్థాయి వుంటే కదా!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి