సత్రాజితు
ఇతనొక గొప్ప రాజు. ఆయన సూర్యున్ని ఆరాధించి అతని వ్ల శ్యమంతకమణిని కానుకగ పొందినవాడు. దానిని కంఠమాలో ధరిస్తే సత్రాజిత్తు రెండో సూర్యుడిలా వెలిగిపోయేవాడు. దానిని మెళ్లో వేసుకుని ఒకనాడు ఆయన కృష్ణుని చూడటానికి వచ్చాడు. అతిధి మర్యాదు పూర్తి అయ్యాక శ్రీకృష్ణుడు మాట మధ్యలో మాలో ఉగ్రసేన మహారాజు అతి వృద్దుడు. ప్రస్తుతం మధురాపురి పాకుడు. నువ్వు ఈ మణిని ఆ మహారాజుకు కానుకగా ఇస్తే బఆగుంటుంది కదా! అన్నాడు. సత్రాజితు అంగీకరించలేదు. కృష్ణుడుకూడా పోనీలే అని ఊరుకున్నాడు.
ఇలా ఉండగా సత్రాజితు తమ్ముడు ప్రసేనజిత్తు ముచ్చటపడి అన్నగారిని అడిగి శ్యమంతమణిని ధరించి వేటకు వెళ్లాడు. ప్రసేన జిత్తు ధరించిన మణి ధగధగా మెరిసిపోతుంటే మాంసఖండం అనుకుని ఒక సింహం అతన్ని చంపి మణిని కొరికి చూసింది. ఉహు అని తినడానికి పనికి వచ్చేది కాదని నిర్ణయించుకుంది. ఏమిటో విచిత్ర వస్తువుతో ఆటలాడ్డం మొదు పెట్టింది. ఆ సింహాన్ని చంపి జాంబవంతుడు ఆ మణిని తీసుకుపోయి తన కుమార్తె అయిన జాంబవతికి ఆటవస్తువుగా ఉయ్యాపైన వ్రేలాడగట్టాడు. సోదరుడు చనిపోయిన సంగతి సత్రాజిత్తుకు తెలిసింది. దు:ఖంతో కుమిలిపోయాడు. ఒకప్పుడు ఆ మణిని శ్రీకృష్ణుడు కోరి ఉన్నాడు కనుక కృష్ణుడే నా తమ్మున్ని చంపి శ్యమంతకమనిని కాజేసినాడని అందరికీ చెప్పడం మొదుపెట్టాడు. నెమ్మదిగా ఈ సంగతి కృష్ణుడికి కూడా తెలిసిపోయింది. కృష్ణుడు నీలాపనిందని భరించలేకపోయాడు. ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ అపవాదు పోగొట్టుకోవాని అనుకున్నాడు.
ప్రసేనజిత్తు వేటవాడిన అడవికి వెళ్లి మణికోసం వెదుకుతుంటే కొంచెం దూరంలోనే ప్రసేనజిత్తు శవం కనిపించింది కృష్ణుడికి. అక్కడ ఉన్న పెద్ద అడుగు జాడన్ని బట్టి సమీపంలోని కొండగుహదాకా వెళ్లి గుహలోకి చూస్తే గుహ పట్టపగల్లా వెలిగిపోతోంది. లోపలికి వెళ్లి ఆమణిని చేతుల్లోకి తీసుకోగానే జాంబవతి పెద్దగా అరిచింది. ప్రక్కనే నిద్రిస్తున్న జాంబవంతుడు మేల్కొని కృష్ణునితో యుదాణధనికి తపడ్డాడు.
ఆ ఘోరమైన ద్వంద్వయుద్ధం ఎనిమిది దినాు సాగింది. శ్రీకృష్ణుడి పిడిగుద్దుకు జాంబవంతుని బం క్షీణించడం ప్రారంభించింది. ఒళ్ళంతా నొప్పులే. కదల్లేక పోయాడు.
కృష్ణా! నిన్ను ప్రాకృత పురుషునిగా భావించాను. నువ్వు ఈ సమస్త బ్రహ్మండాకు నాయకుడవు. పరమాత్ముడవు. నన్ను మన్నించి ఈ మణినీ, నా కుమార్తెనీ స్వీకరింపుమన్నాడు. కృష్ణుడు జాంబవంతున్ని అనుగ్రహించాడు. మణిని జాంబవతిని తీసుకుని ద్వారకకు చేరుకున్నాడు.
శ్యమంతకమణిని ఒక భటునిద్వారా సత్రాజిత్తుకు పంపివేసాడు. ముందువెనుకు ఆలోచించకుండా కృష్ణుడిమీద అపవాదు మోపినందుకు సత్రాజిత్తు పశ్చాత్తాపడ్డాడు. కృష్ణుడి వ ద్దకు పోయి క్షమాపణు కోరాను అనుకున్నాడు.
కృష్ణా! నీపైలేనిపోని నింద మోపాను. నన్ను క్షమించు అంటూ శ్యమంతకమణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి పెండ్లి చేసాడు.
చిన్న కోడు సత్యభామను చేరదీసుకుని మురిసిపోయింది దేవకి. రుక్మిణి జాంబవతి సత్యభామను పెండ్లాడి ఆ తరువాత క్షణ నాగవతి మొదలైన మరో అయిదుగురిని కూడా వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. అష్టమహిషుతో హాయిగా కాం గడిచిపోతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి