మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

ఉగ్ర నరసింహుడై....


22. నరసింహుని
నరసింహుని చూదమని అహోబిం వెళ్ళినాము
అక్కడెన్నో విశేషాు చూసి మరి వచ్చినాము
అడవి తిరిగినాము అన్ని చూసినాము
నవ నరసింహుని రూపము చూసి వచ్చినాము

1 కర్నూు జిల్లాలోనే ఆళ్ళగడ్డ ఉన్నది
ఆళ్ళగడ్డ ప్రక్కనే అహోబిం ఉన్నది
బిం తిరిగినాము స్వామిని చూసినాము
సంతసంబుగా మేము సంచరించినాము

2. పావన నరసింహుని ఫస్టు మేము చూసినాము
దాని ప్రక్క ప్రహ్లాద బండ చూసినాము
రక్తకుండ చూసినాము సెయేరు చూసినాము
జ్వాలా నరసింహుని రూపు చూసినాము
నర
3. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా
ఉగ్ర నరసింహుడై స్తంభమున వెసెను
హిరణ్యకశిపుని సంహరించెను
నరసింహ రూపమునకు అర్థమొచ్చెను
నర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి