8. అంబకీర్తన
1. అంబ పరమేశ్వరి,అఖిలాండేశ్వరి - ఆదిపరాశక్తి పాయమాం!
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి- ఆనందరూపిణి పాయమాం!
అంబ
2. ఓం జగజ్జననీ, మాధవివాణి - త్రిలోక జననీ పాయమాం!
ఈశ్వరి శంకరి, ఓంకారేశ్వరి - దేవి మహేశ్వరి పాయమాం!
అంబ
3. అంబ పరమేశ్వరి, అన్నపూర్ణేశ్వరి - అజ్ఞాననాశిని పాయమాం!
శక్తి మహేశ్వరి, అర్థనారీశ్వరి - దుర్గా సరస్వతి పాయమాం!
అంబ
4. జయ జగజ్జననీ, కంచి కామాక్షి - జయ జగదీశ్వరి పాయమాం!
జయ జయ జననీ మధుర మీనాక్షీ - కాశీ విశాలాక్షి పాయమాం! అంబ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి