మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

రాముని సేవకు.....

26. రావయ్యా
రావయ్యా రావయ్యా రాముని సేవకు రావయ్యా
రాముని సేవకు రావయ్య శ్రీరాముని సేవకు రావయ్యా!
అంత
అంతరంగం శ్రీవైకుంఠము లోకమంతా
రాంభజన లోకమంతా రాంభజన ఈ దేశమంతా
అంత
రావయ్యా క్ష్మయ్య రాముని సేవకు రావయ్యా
రాముని సేవకు రావయ్యా శ్రీరాముని సేవకు రావయ్య
అంత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి