21. సాయంకాం సమయంలో
1 సాయంకాం సమయములో - సంధ్యాదీపారాధనలో
వచ్చును తల్లీ మహాక్ష్మి - వచ్చును తల్లీ గాయత్రి
సాయం
2. కాళ్లకు గజ్జు కట్టింది - మెడలో హారం వేసింది
పిలిచిన వెంటనే పలికింది - అడిగినవన్ని ఇచ్చింది
సాయం
3. అందరు కలిసి రారండీ - పూు పండల్లా తేరండీ
దేవికి అర్చన చేయండీ - దేవీ దీవెన పొందండీ
సాయం
4. ధాన్యమునిచ్చే ధాన్యక్ష్మి - ధనమును ఇచ్చే ధనక్ష్మి
సంతానమిచ్చే సంతానక్ష్మి - వరమునిచ్చే వరక్ష్మి
సాయం
5. శుక్రవారపు పూజు - అందరు కలిసి చేయండి
పసుపూ కుంకుమ లిచ్చినచో - దర్శనభాగ్యము కుగునులే
శుక్ర
6 భూమికి తానే దిగివచ్చి - భువనేశ్వరిగా వెలిసింది
భక్తితో పూజు చేసినచో - ముక్తికి మార్గము చూపునులే
భూమికి
7 ముసి ముసి నవ్వు చూడండి - ముత్యా హారం వేయండి.
వజ్రకిరీటం చూడండీ - వరుసగ హారతులివ్వండి
ముసి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి