14. ఆత్మ నిశ్చమైతే
ప. ఆత్మ నిశ్చమైతే పరమాత్మ నిశ్చమౌరా
1. ఏటికి వంకు ఉన్నాయి గానీ - నీటికి వంకు ఉన్నాయా
ఏటి వంటిదే నీ ఆత్మ - నీటి వంటిదే పరమాత్మ
ఆత్మ
2. ఆవుకు రంగున్నాయి గానీ - పాకు రంగున్నాయా!
ఆవు వంటిదే నీ ఆత్మ - పావంటిదే పరమాత్మ
ఆత్మ
3. పూకు రంగున్నాయి గానీ పూజకు రంగున్నాయా!
పూ వంటిదే నీ ఆత్మ - పూజ వంటిదే పరమాత్మ
ఆత్మ
4. మనిషికి రంగున్నాయి గానీ మనసుకు రంగున్నాయా
మనిషి వంటిదే నీ ఆత్మ - మనసు వంటిదే పరమాత్మ
ఆత్మ
5. భజనకు రీతువున్నాయి గానీ - భక్తికి రీతువున్నాయా
భజన వంటిదే నీ ఆత్మ - భక్తి వంటిదే పరమాత్మ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి