నరసింహావతారం
హిరణ్యాక్షుని తమ్ముడే హిరణ్యకశిపుడు. తన సోదరున్ని చంపిన శ్రీహరిని ఎలాగైనా చంపాని బ్రహ్మగురించి తీవ్రమైన తపస్సు చేసాడు. ఇతని తపస్సు ఎంత తీవ్రమైనదంటే పధ్నాుగు లోకాూ త్లడిల్లిపోయాయి. హిరణ్యకశిపునికి బ్రహ్మదర్శనం ఇచ్చాడు. ఏవరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మగారు.
అయ్యా! నీచే సృష్టించబడిన ఏ ప్రాణి చేత నాకు మరణం ఉండరాదు. పశు పక్షి దైవత నాగ రాక్షసు చేతగాని ప్రాణం ఉన్నవీ, లేనివీగాని నన్ను చంపలేనట్లు లోప బైట పగుకానీ రాత్రికానీ ఏ జీవివనగానీ అస్తశస్త్రము చేతగానీ భూమి ఆకాశాలోగానీ నాకు మరణం రాకూడదు. ఇదే నేను కోరుకన వరం. ఇస్తే ఇవ్వండి లేదా మళ్లీ తపస్సు చేస్తాను అన్నాడు హిరణ్యకుడు.
బ్రహ్మ ఆశ్చర్యపోయాడు.
ఇలాంటి వరాు ఇంతవరకూ ఎవరూ కోరుకోలేదు. నేను ఇవ్వలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి ఇస్తున్నాను. వరా వ్ల గర్వం పొందకు. అని బ్రహ్మ అంతర్థానమయ్యాడు.
హిరణ్యకశిపుడు వరబం వ్ల సరాసరి స్వర్గానికి వెళ్లి సింహాసనంపై ఆసీనుడైన ఇంద్రున్ని ఈడ్చికొట్టాడు. దవతని తరిమికొట్టాడు. ఎక్కడరా మీ శ్రీహరి? నా అన్నను చంపిన వాన్ని నేను వదను. పొండి పోయి ఆ శ్రీహరిని తీసుకురండి అని పెద్దగా అరిచాడు. దేవతందరూ తలో దిక్కుగా పారిపోయారు.
ఇంద్రాది దేవతు బ్రహ్మను చేరి శరణు జొచ్చేరు. వరాలిచ్చినవాడే బ్రహ్మ అయితే ఆయనేం చేస్తాడు?...అందరూ కసి వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువు పాదాపై పడ్డారు. శ్రీహరి వారికి అభయమిచ్చాడు.
మహావిష్ణువు క్ష్మిని పిలిచి దేవీ రాక్షస బాధు అధికమయ్యాయి. సాధు జను దు:ఖిస్తూ ఉన్నారు. దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం నేను ఒక విచిత్ర ఆకారంగ అవతారం ఎత్తతాను. నువ్వుకూడా ఈ కార్యంలో పాు పంచుకోవాలి. నువ్వు హిరణ్యకశిపుని కుమారునిగా జన్మించు. ఆ దుష్టుడు నిన్ను ఎన్నో బాధల్ని పెడతాడు. వాటిని భరించు. నేను భక్తిరూపంగా నీలోఉండి సదా నిన్ను రక్షిస్తూ ఉంటాను అన్నాడు
శ్రీ మహాక్ష్మి దీనంగా స్వామీ మిమ్మల్ని వదలి ఒక్కక్షణం కూడా ఉండలేను. అయినా లోకక్షేమం కోసం అంటున్నారు కదాని ఒప్పుకుంటున్నాను అంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి