సర్వాంతర్యామి
మధురాపురానికి యాదవవీయి నందుడూ బయుదేరారు. అక్రూరుడు సారధిjైున రథంపైన రామకృష్ణు కూర్చున్నారు. రథం యమునానది ఒడ్డునే సాగిపోతుంది. దాహంగా ఉంది. నీళ్లు త్రాగివస్తానని అక్రూరుడు రథాన్ని నిలిపి యమునరేవులోనికి దిగాడు.
ఆశ్చర్యం! ఆదిశేషుడు దానిపై పవళించిన శ్రీమహావిష్ణువు. ఆయన నాభికమంలో చతుర్ముఖబ్రహ్మ! మహావిష్ణువు పాదాలొత్తుతూ శ్రీ మహాక్ష్మి విష్ణువు నాుగు చేతుల్లో శంఖచక్రాది ఆయుధాు. ప్రక్కనే స్తుతిస్తున్న నారదాది మహామును. ఆహా! కన్నుముందే వైకుంఠం. నా జన్మ ధన్యం అనుకొని నమస్కరించాడు అక్రూరుడు. రథంకేసి చూస్తే రామకృష్ణు ఏవో మాట్లాడుకొంటూ కనిపించారు. నీళ్ళలోకి చూస్తే అక్కడా అన్నదమ్ము కనిపిస్తున్నారు. ఏమిటీ వింత అని సంభ్రమంతో అలాగే వచ్చి రథం ఎక్కాడు అక్రూరుడు.
అక్రూరా! ఇంత ఆస్యం చేసావు! నీళ్లల్లో ఏమైనా వింతు కనిపించాయా? అన్నాడు కృష్ణుడు నవ్వుతూ...
అక్రూరుడు చేతు జోడిరచి మహాత్మా! నీవు చూపిన వింతు నీకు తెలియవా? నేను ధన్యున్ని. నన్ను తరింపజేసావు. అంటూ రథాన్ని కదిలించాడు.
రామకృష్ణు మధురాపురంచేరి మేము వచ్చిననవార్త మామకు చెప్పు అని అక్రూరున్ని పంపేసారు.
మూర్ఖునికి చెంపదెబ్బ
సర్వాంగ సుందరంగా అంకరించుకున్న రామకృష్ణు మధురాపురి వీధిలోనికి వచ్చారు. విశ్వమోహనుడు, భర్త రక్షకుడు కృష్ణున్ని పౌరకాంతు కన్ను కరువుతీరా చూస్తున్నారు.
మేడపైనుంచి పుష్పవర్షం కురిపిస్తున్నారు.
ఇంతలో కంసుని వస్త్రాు మూట మోసుకుంటూ చాకలి కనిపించాడు. రామకృష్ణు వానిని ఆపి ఓయీ! మేము రాజుగారి మేనళ్లుం! మంచి బట్టుంటే తీసి ఇవ్వు అని అడిగారు చాకలిని.
వాడు హేళనగా పెద్ద పెట్టున నవ్వాడు.
ఏంటీ! రాజుగారి బట్టు కావాలా! గ్లొ కుర్రాళ్లకి నెయ్యీ వెన్నా తిని ఒళ్లు బలిసిందా! పొండి! పొండి ఎర్రి గ్లొల్లారా! అన్నాడు.
కృష్ణుడు చాకలి చెంప చెళ్లుమనిపించాడు. ఆ ఒక్క దెబ్బకే వాడు ఒళ్లు తూళి పళ్లు రాలి కళ్లు తేవేసి కిందబడి ప్రాణాు వదిలేసాడు. అక్కడున్న వాళ్లందరూ కాలికి బుద్ధి చెప్పారు.
సుధాముడు
తమకు మొక్కి మెత్తని బట్టు ఇచ్చిన భక్తుడైనసాలెను ఆదరించి మన్నించి రామకృష్ణు రాజవీధిని నడుస్తున్నారు.
ఇంతలో పూదండవల్లే సుదాముడు అనే భక్తుడు ఎదురై రామకృష్ణుల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. సుగంధంతోపాటు పుష్పమాలికల్ని సమర్పించి కృష్ణున్ని పూజించాడు.
కృష్ణుడు సుదాముని భక్తికి సంతోషించాడు. సుదామా! నీకేం కావాలి? కోరుకో! అన్నాడు.
తాపససుందరా! నీ పాద పద్మాను సేవించుకొంటూ నీ భక్తుతో స్నేహం కలిగి ఉంటూ భూతదయ కలిగి ఉండేవరమియ్యి చాు అన్నాడు సుదాముడు.
సుదామునికి దీర్ఘాయువు సంపదా అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు.
కుబ్జ
కుబ్జ మూడు వంక శరీరం గది. కంసరాజుకి గంధం తీసి ఇచ్చే సేవకురాు! కుబ్జను చూసి అందరూ హేళన చేసేవారే.
శరీరం అయితే గూనితో మరుగుజ్జుతనంతో ఉందికానీ ఆమె ముఖం మాత్రం సౌందర్యంగానే ఉంది.
కుబ్జను చూసి ఆమెకు అడ్డంగా నిబడ్డాడు కృష్ణుడు. ఆమ్మాయీ! నీ చేతిలో సుగంధా గిన్నె మాకిస్తే నిన్ను అందగత్తెను చేస్తాను సరేనా! అన్నాడు. కుబ్జ నవ్వుతూ గంధపుగిన్నె అంధించింది. బరామకృష్ణు ఆ గంధాన్ని పూసుకున్నారు.
కుబ్జ కాళ్ళపై తన కాళ్లు పెట్టి తొక్కి రెండు చేతులో దాని నడుం పట్టుకొని పైకి ఎత్తాడు. ఆశ్చర్యం! కుబ్జ వక్రృత్వం అంతాపోయి రతీదేవిలా అయిపోయింది. కృతజ్ఞతగా గోపాకుని మొక్కి స్వామీ నవ్వుతూ మా ఇంటికి రావాలి ఇదే నా ప్రార్థన అంది. శ్రీకృష్ణుడు సరేనన్నాడు.
తిన్నగా ధనుర్యాగం చేస్తున్న యాగశాకు పోయి అక్కడున్న ధనస్సును ఎక్కు పెట్టాడు కృష్ణుడు. అది ఫెళఫెళా విరిగిపోయింది.
ఈ వార్త క్షణాల్లో కంసునికి చేరింది.
కువయా పీడనం
కంసుని వద్దనున్న ఏనుగుల్లో కువయా పీడం అనే ఏనుగు మహా బం కలిగినది. కృష్ణుడు మ్లయుద్ధానికి వచ్చే ముందే ఆ ఏనుగు ద్వారం వద్ద సిద్ధం చేసి ఉంచాడు కంసుడు. రంగస్థం దగ్గర సింహాసనంపై కూర్చుని మీసం మెలితిప్పుతూ ఉన్నాడు కంసుడు. కృష్ణుడు రంగస్థలానికి వస్తుంటే మావటివాడు కువయా పీడాన్ని కృష్ణునిపైకి ఎదురు నడిపించాడు. ఏనుగు దగ్గరికి రాగానే కృష్ణుడు దాని తొండాన్ని పట్టుకుని ముందుకు ఒక్క గుంజు గుంజాడు. కువయాపీడం ముందుకు పడిపోయింది. అంతే! కృష్ణుడు దాని కుంభస్థంమీద పిడి గుద్దు వేసాడు. తబ్రద్ధలై గిరగిరా తిరిగి చచ్చింది కువయాపీడం. ఏనుగు చచ్చిపడిపోవడం చూసి కంసుడు చాణూర ముష్టికుకు కనుసైగ చేసాడు.
చాణూరుడు ముష్టికుడు
చాణూర ముష్టికు భుజం చరిచి రామకృష్ణు మీదకు ంఘించారు. బరాముడు ముష్టికుడితో తపడగా కృష్ణుడు చాణూరుణ్ణి ఎదుర్కొన్నాడు.
కసంసుని ఆస్థానంలోని ఆ మ్లయుద్ధవీయి ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతంలా కనిపిస్తున్నారు. ఆ కారమే కాదు వాళ్ల హృదయాు కూడా కఠినమైనవే! వారంటే కంసరాజ్యంలో అందరికీ భయమే!
ఓరీ గోపాకా! నీకు మ్ల యుద్ధం వచ్చునా! నేర్చుకున్నావా? సాము చేయడం వచ్చునా? మ్ల యుద్ధం అంటే వెన్న ముద్దు తినడం కాదు అన్నాడు చాణూరుడు గర్వంగా.
మాకు మ్లయుద్ధంలో ఏమీ ప్రవేశం లేదు. అయినా నీతో పోరాడాని ఉత్సాహంగా ఉంది అన్నాడు నవ్వుతూ కృష్ణుడు. ఇద్దరూ కలియబడ్డారు. సభలోని వారందరికీ ఒకటే ఉత్కంఠ! బాుడైన కృష్ణుడెక్కడ? మహా బలిశాలిjైున చాణూరుడెక్కడ? అని భయపడిపోయారు.
మహాభయంకరంగా సాగిన ఆ పోరులో క్రమంగా చాణూరుడు శక్తి హీణుడయ్యాడు. కృష్ణుడు చాణూరుని చేతు పట్టి గిరగిరా తిప్పి నేపై పడవేసాడు. వాడు రక్తం కక్కుకుంటూ ప్రాణాు విడిచాడు. బరాముడు కూడ ముష్టికున్ని సంహరించాడు. చావులో కూడా ఇద్దరూ కలిసే ప్రయాణించారు కంసుని మ్లయోధు.
కంసవధ
చాణూర ముష్టికు హతుయ్యారని కంసుడు వెర్రెక్కి పోయాడు. పెద్ద కత్తి తీసుకుని కృష్ణున్ని నరకడానికి సిద్ధమయ్యాడు. కృష్ణుడు మెరుపులా ఎగిరి కంసున్ని ఉన్నతాసనం నుండి లాగి కింద పడవేసాడు. కిరీటం కిందపడి దొర్లిపోయింది. కత్తి ఎక్కడో పడిపోయింది. గరుత్మంతుడు పాముని కాళ్లతో పట్టుకుని ఈడ్చుకు పోయినట్లు కృష్ణుడు కంసున్ని సభామధ్యానికి ఈడ్చివేసాడు. అప్పటికే కంసుని ప్రాణాు గాల్లో కలిసిపోయాయి.
ఓ ప్రక్క బరాముడు పెద్ద ఇనుప దూలాన్ని ఆయుధంగా చేసుకొని కంసుని సోదరుని వారి పక్షాన నిలిచి రాజుల్ని చంపివేసాడు తనతోపాటు తనవాళ్లనుకున్న వీరుల్ని తోడు తీసుకుని పోయాడు కంసుడు. దుస్సాంగత్యఫం ఊరికే పోతుందా?
చెఱ విడిపింపు
సరాసరి బరామకృష్ణు దేవకీ వసుదేవు బంధింపబడిన చెరసాకు వెళ్లి వారిని బంధవిముక్తుల్ని చేసారు. తల్లిదండ్రు పాదాకు మొక్కి మాకోసం మీరు ఎన్నోసార్లు చెఱసాలో కష్టాపాు అయ్యారు. మమ్మల్ని క్షమించండి అన్నాడు కృష్ణుడు.
తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని, సంతానాన్ని, గురువును, బ్రాహ్మణుని, భక్తుల్ని, భార్యనూ ఆదరించనివాడు జీవన్మృతుడేకదా అని కృష్ణుడు కన్నీరు పెట్టుకొన్నాడు. దేవకీ వసుదేవు ఇదంతా దైవయోగం అంటూ కృష్ణున్ని ఓదార్చారు. బరామకృష్ణుని ఒళ్లో కూర్చోబెట్టుకొని మురిసిపోయారు దేవకీ వసుదేవు.
తరువాత మాతామహుడైన ఉగ్రసేనమహారాజు మధురకు పరిపాలించమని పట్టాభిషేకం చేసాడు కృష్ణుడు. కంసుడు ఎవరి రాజ్యానయితే బవంతంగా ఆక్రమించాడో ఆ రాజుందర్నీ పిలిచి వారి రాజ్యాను వారికి అప్పగించి ఉగ్రసేనునికి సామంతరాజుగా నియమించాడు.
ప్రజంతా ఆనందోత్సాహాతో ఉత్సవాు చేసుకున్నారు.
విద్యాభ్యాసం
వసుదేవుడు కుపురోహితుడైన గర్గమహామునిని పిలిపించి రామకృష్ణుకు ఉపనయనం జరిపించాడు. అవంతీ పట్టణంలోనున్న సాందీపని అనే పండితుడి వద్దకు పంపించాడు. రాజకుమారులైనా చక్రవర్తి కుమారులైనా అందరితో కలిసి నియమబద్ధంగా గురుకువాసం చేసి విద్య గడిరచడం ఆనాటి ఆచారం. రామకృష్ణు ఇరువురూ గురుశుశ్రూషచేసి ఆవరయినాుగు దినాలోనే అన్ని విద్యు నేర్చుకున్నారు. శిష్యు ప్రతిభాపాటవాకు సాందీపని ఆశ్చర్యపోయేవాడు. చెప్పిన పాఠాన్నీ ఇదివరకే చదివి ఉన్నట్లు శిష్యు అప్పగిస్తుంటే గురువుకు ఆశ్చర్యం కాదా!
సర్వజ్ఞుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణుని విద్యాభ్యాసం కూడా ఒక లీ! అక్కడే కుచేుడు అనే బ్రాహ్మణ బాుతో స్నేహమేర్పడిరది కృష్ణుడికి.
గురుదక్షిణ
సాందీపని ఒకనాడు బరామకృష్ణును పిలిచి కుమారులారా! నేటితో మీ విద్యు సంపూర్ణమయ్యాయి. గురుదక్షిణ ఇచ్చి మీ గృహాకు వెళ్లవచ్చు అన్నాడు.
చెప్పండి గురువర్యా! మీరు కోరింది ఇచ్చకుంటాం అన్నారు రామకృష్ణుడు.
సాందీపని కన్నీరు కారుస్తూ అన్నాడు. ఇలా అడగవచ్చునో లేదో తెలియదు. ఒకప్పుడు నా ఒక్కగానొక్క కొడుకు సముద్రస్నానం చేస్తూ చనిపోయాడు. వాన్ని నాకు తెచ్చి ఇవ్వగరా! శిష్యు బలాఢ్యు అయితే గురువుకు లోటేముంది? మీరింతటివారనే అడిగాను... అన్నాడు.
బరామకృష్ణు గురువును ఊరడిరచి రథారూఢుడై సముద్రం వద్దకు వెళఆ్లరు. సముద్రుడా! మర్యాదగా మా గురుపుత్రులో తెచ్చి ఇయ్యి. లేదా నీ మర్యాద నివదు అన్నారు. సముద్రుడు గడగడ లాడుతూ వాడు నాలో లేడు ఒక రాక్షసుడు వాడిని ఈడ్చుకుపోయాడు. ఆ రాక్షసుడు నాలోనే దాగి యున్నాడు అని చెప్పాడు. అన్న దమ్ము ఇద్దరూ సముద్రంలోకి పోయి పంచజనుడనే ఆ రాక్షసున్ని చంపి గురుపుత్రున్ని తీసుకువచ్చి గురువుకు అప్పగించారు.
స్వామీ ఇంకా మీ కేమి చేయగమో చెప్పండి అన్న రామకృష్ణును చూసి మురిసిపోయాడు సాందీపని. ఇంత ఘనకార్యం చేసిన వారు మీరుగాక ఎవరున్నారు? నాకింకేమీ వద్దు. నాయనలారా! నేను ధన్యున్ని. మీరు చిరంజీవులై శాశ్వత కీర్తి ప్రతిష్ఠు పొందండి అని ఆశీర్వదించాడు.
గురువుకు, గురుపత్నికి మొక్కి మధురకు పయనమయ్యారు అన్నదమ్ము.
బరాముని వివాహం
రేవతి అందాబొమ్మ. గుణవంతురాు. ఆమెకు తగిన వరుడికోసం వెదుకుతున్నాడు తండ్రి రైవతుడు. జరాసంధుని ఓడిరచిన పరాక్రమశాలి బరాముడు తన కూతురుకు తగిన వాడనుకుని స్వయంగా మధురకు వచ్చాడు. దేవకీవసుదేవుతో మాట్లాడి మహావైభవంగా రేవతిని బరామునికిచ్చి వివాహం చేసాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి