మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

భగవాన్‌ శబ్దార్థము


1.    ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిమ్‌ ।
    వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ॥
సృష్టియొక్క ఉత్పత్తి ప్రళయము, జీవు యొక్క గమనాగమనము - జన్మమరణము, విద్యా అవిద్యు - జ్ఞానకర్ము తెలిసినవారిని భగవాన్‌ అని అంటారు.
2. భగ అనగా ఐశ్వర్యము - సంపత్తి అని అర్థము. సంపత్తి రెండు విధము. 1. దైవీసంపత్తి 2. ఆసురీసంపత్తి. దివ్యగుణముండుట దివ్యసంపత్తి ఆసురీగుణముండుట ఆసురీసంపత్తి. వీటిని శ్రేయో మార్గము, ప్రేయోమార్గము అని కూడా అంటారు. దైవీసంపత్తి కవారు భగవాన్‌ పదముచే చెప్పబడుదురు. అందుచే మహర్షుకు భగవాన్‌ పదము ప్రయోగిస్తారు. భగవాన్‌ పతంజలి, భగవాన్‌ వ్యాసుడు, భగవాన్‌ వాల్మీకి మొదగు ప్రయోగము సంస్కృతమున కనిపించును. భగవాన్‌ కృష్ణుడు అనునది కూడ ఇట్టి ప్రయోగమే. ప్రకరణమును బట్టి భగవాన్‌ శబ్దము ఈశ్వరునికి కూడ వర్తిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి