అధ్యాపనమధ్యయనం యజనం యాజనం తథా ।
దానం పరిగ్రహశ్చైవ బ్రాహ్మణానామక్పయత్ ॥ (మనుస్మృతి 1-88)
వేదమును చదువుట, చదివించుట, యజ్ఞమును చేయుట చేయించుట శ్రేష్ఠమైన కర్మకై దానమిచ్చుట, తీసికొనుట. ఇవి బ్రాహ్మణుని కర్ము.
శమోదమస్తపః శౌచం క్షాంతిరార్ణవమేవ చ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ॥ (భగవద్గీత 18-42)
శమము - మనస్సును నిగ్రహించుట, దమము - జ్ఞానకర్మేంద్రియమును నిగ్రహించుట, తపః- సుఖదుఃఖాది ద్వంద్వసహనము, శౌచము - శుచి, క్షాంతి - క్షమత, ఆర్జవము - కోమత, జ్ఞానము - వేదవేదాంగమును సంపూర్ణముగ నెరిగి ఇతరును చదివించు సామర్థ్యము కలిగియుండుట మరియు వస్తువు యొక్క యథార్థజ్ఞానము కలిగియుండు, విజ్ఞానము-పృథివి మొదు పరమేశ్వరుని పర్యంతము గ పదార్థమును విశేషముగ నెరిగి ఉపయోగమును పొందుట, అస్తిక్యము - పరమేశ్వరుని యందు భక్తిశ్రద్ధు కలిగియుండుట. ఇవి బ్రాహ్మణుని స్వభావానుగుణమైన కర్ము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి