రాజసూయయాగం
ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు. అది కృష్ణుని పర్యవేక్షణలో ఏలోటూ లేకుండా సాగిపోతుంది. చివరిరోజున పెద్ద సభ తీర్చాడు ధర్మరాజు. అగ్రతాంబూ ఇచ్చి ఒక పెద్దవాన్ని గుణవంతున్ని సత్కరించవసిన సమయం.
సభలో రాజు, మహామును, ఋషు, కురువంశంలో పెద్దు అందరూ ఉన్నారు. ధర్మరాజు ఎవరిని పూజించమంటారో చెప్పండి తాతా అని భీష్మున్ని అడిగాడు. ఇంకెవరయ్యా! అందుకు అర్హుడు వాసుదేవుడే! అన్నాడు భీష్ముడు. సభలో అందరూ అంగీకరించారు. శ్రీకృష్ణునికి జయజయధ్వానాు చేసారు. పాండవు ఆనందానికి అంతేలేదు.
ఇంతలో శిశుపాుడు లేచి ఇది తప్పు అన్నాడు. శిశుపాునికి కృష్ణుడితో ఇదివరకే విరోధం ఉండిరది. తనకిచ్చి పెండ్లి చేయబోయిన రుక్మిణిని శ్రీకృష్ణుడు అపహరించుకుపోయాడని అప్పటినుండి శిశుపాుడు కృష్ణయ్యపై కసిని పగని పెంచుకున్నాడు.
శిశుపాుడు కోపంతో ఊగిపోతున్నాడు. శ్రీకృష్ణునికి అగ్రపూజ? ఇతడు దేనిలో పెద్ద? గోవుని కాచుకునేవాడు. కృష్ణునికి కుమంటూ లేదు. గోత్రం లేదు. జారుడు. చోరుడు. ఇతన్ని పూజించడం సభలోని వారందర్నీ అవమానించడమే అవుతుంది. ముసలివాడై మతిలేక భీష్ముడు అతని పేరు చెప్పాడు. నీ బుద్ధి ఏమైంది?... అంటూ కృష్ణున్ని, భీష్మున్ని, ధర్మరాజును ఇలా అందర్నీ తిట్టడం మొదుపెట్టాడు. చివరకు రుక్మిణి వివాహ విషయాన్ని కూడా నిండు సభలో ప్రస్తావించాడు. కృష్ణుడు చక్రాయుధంతో శిశుపాుని త ఖండిరచాడు. శిశుపాుని శరీరం నుండి ఒక దివ్యతేజస్సు పైకి లేచి కృష్ణుడిలో కలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అగ్రపూజ నిర్వఘ్నంగా కొనసాగింది.
ఆ తరువాత ఎప్పుడో శ్రీకృష్ణుడు ద్వారకో ఉండగా శిశుపాుని తమ్ముడు దంతవక్త్రుడు కయ్యానికి కాు దువ్వి వచ్చి కృష్ణుని చేతిలో హతమయ్యాడు.
భక్త కుచేుడు
కుచేుడు శ్రీకృష్ణుని గురుకుంలోని మిత్రుడు. ఇరువురూ సాందీపని వద్ద చదువుకున్నారు. కుచేుడు హరిభక్తుడు. ఆయన భార్య సుశీ. వారికి అధిక సంతానం. దారిద్య్రంతో మిక్కిలి బాధపడుతుండేవాడు. ప్లిు ఆకలితో అమటిస్తున్నా, తాటాకు గుడిసెలో సాంసారిక బాధు పడుతున్నారు ఆ దంపతు. ప్లిు ఆకలో ఆకని ఒకటే గో! అయినా ఏదోవిధంగా సంసారాన్ని ఈడుస్తూ ఉందేకానీ భర్తని ఎప్పుడూ పల్లెత్తుమాట అనేది కాదు కుచేఅని భార్య. కుచేునికి ఇవేవీ పట్టవు. శ్రీహరినామ స్మరణ తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు.
ఇలా ఉండగా ఒకనాడు కుచేుని భార్య ఏమండీ! ప్లిు ఆకలి బాధ చూడలేకపోతున్నాను. కృష్ణుడు మీ సఖుడు గదా! ఆయన క్ష్మీపతికదా! ఒక్కసారి ఆ మహానుభావున్ని దర్శించండి. అని భర్తను సాగనంపింది. వెళ్లేటపుడు మూడు గుప్పెడు మక్కిపోయిన అటుకుని మూటగట్టి మీ మిత్రునికి వీటిని కానుకగా ఇవ్వండి అంటూ రొంటిని కట్టింది.
కుచేుడు ప్రయాణం కొనసాగించాడు. నాకు కృష్ణ సందర్శనం భిస్తుందో లేదోనంటూ ఆతృతపడుతూ ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నివసించే భవనం ముందు కుచేుడు నిబడగానే కృష్ణుడు పరుగున ఎదురు వచ్చి కౌగిలించుకుని సాదరంగా లోపలికి తీసుకెళ్లాడు. హంసతూళికాత్పంపై మితృన్ని కోర్చుండజేసి రుక్మిణి నీరు పోయగా అతగాడి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన జ్లుకున్నాడు కృష్ణుడు. వింజామర చేతబూని స్వయంగా విసిరాడు. మధుర పదార్థాు సమర్పించాడు.
తరువాత స్నేహితులిద్దరూ మాటల్లో పడ్డారు. చిన్నప్పుడు సాందీపని గురువు వద్ద చదువుకున్నప్పుడు వాళ్లిద్దరూ ఏయే పను చేసారో చెప్పాడు కృష్ణుడు. కుచేలా! నాకోసం ఏ తెచ్చావు?... ఇదేమిటి?.. అంటూ కుచేుని రొంటినున్న అటుకు మూట విప్పి అబ్బ ఎంత బాగున్నాయో అంటూ రెండు గుప్పెళ్లు ప్రియంగా తిన్నాడు. మూడోసారి తినబోతుండగా ఇంక చాు స్వామీ! ఇప్పటికే ఎక్కువయింది.. అంటూ రుక్మిణి సాభిప్రాయంగా పలికి చేయి పట్టుకుని ఆపింది.
కుచేుడు ఎంతో సిగ్గు పడిపోయాడు.
రాత్రి విందుభోజనం పూర్తి అయ్యాక కుచేుడు స్వామి త్పం మీదే హాయిగా నిద్రించాడు. మర్నాడు ప్రయాణమయ్యి వస్తాను కృష్ణయ్యా! అన్నాడు కుచేుడు. మంచిది అంటూ సగౌరవంగా సాగనంపాడు గోపాుడు.
కృష్ణున్ని మొహమాటంతో ఏమీ అడగలేకపోయానని లోలోన మధన పడ్డాడు కుచేుడు. తనకు శ్రీహరి దర్శనం అయిందన్న ఆనందంలో ఆమాట మరిచాడు. కొన్నాళ్లకు నెమ్మదిగా ఇంటికి చేరుకున్న కుచేునకు తన పూరిపాక కనబడలేదు. దాని స్థానంలో ఏడంతస్థు మేడ వజ్రవైఢూర్యాతో మెరిసిపోతోంది ఆ భవనం. భవనం నిండా పరిచారికు. క్ష్మీదేవిలా సమస్త అభరణాు ధరించి భర్తకు స్వాగతం పలికింది కుచేుని భార్య. ప్లిు అందరూ ఆరోగ్యవంతులై అందాబొమ్మల్లా ఉన్నారు.
కుచేుడు తనకు భగవంతుడు ప్రసాదించిన ఐశ్వర్యానికి వశుడైపోకుండా దానధర్మాు చేస్తూ బీదాబిక్కనీ ఆదుకొంటూ ధార్మిక జీవనాన్ని గడిపి చివరకు మోక్షాన్ని పొందాడు.
యోగీశ్వరుడు కృష్ణుడు
రాజ్యం పంపకాల్లో కౌరవపాండవుకు శతృత్వం ఏర్పడిరది. చివరకు పాండవు పక్షాన స్వయంగా శ్రీకృష్ణుడే కౌరవు వద్దకు వెళఇ్ల పాండవుకు ఐదుగురికి కనీసం ఐదూళ్లయినా ఇమ్మని కోరాడు. అసూయాగ్రస్తుడు మూర్ఖుడు అయిన దుర్యోధనుడు అయిదు ఊళ్లు కాదుగదా! సూదిమోపినంత చోటుకూడా పాండవుకు ఇచ్చేది లేదన్నాడు. యుద్ధం అనివార్యమయింది. దానినే కురుక్షేత్ర యుద్ధం అంటారు.
ఆ యుద్ధంలో అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు అతనికి రథసారధి అయ్యాడు. యుద్ధానికి సిద్ధమై పోయేముందు రథం మీద న్చిుని కౌరవసేనలోనివారిని అందరినీ చూసిన అర్జునుడికి నిర్వేదం కలిగింది. చేతిలోని గాండీవం జారి పోయింది.
కృష్ణా! చూడు ఆ పక్షంలోనివారందరూ నాకు శతృవులా? నా గురువు, చుట్టాు, సోదయి! అశాశ్వతమైన రాజ్యం కోసం వీరందర్నీ వధించి ఆ నెత్తురు కూడు తినమంటావా?... నేను యుద్ధం చేయను అంటూ అర్జునుడు రథం మీద నిస్పృహతో చతికిబడిపోయాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి స్వధర్మం అనుసరించాని, క్షతియధర్మం అంటే అన్యాయాన్ని నాశనం చేసి రాజ్యంలో సుస్థిరత ఏర్పరచడమేనని భావించాడు. ఇంకా అనేక వేదాంత విషయాను, కర్మ జ్ఞాన, భక్తి ధ్యాన యోగ పద్ధతుని వివరించి తాను ఈ విశ్వము యొక్క రూపమేనని విశ్వరూపం ప్రదర్శించాడు. అర్జునుని సందేహాను పటాపంచు చేసాడు. ఈ నాటికీ ఆ ధర్మబోధ భగవద్గీత అనే పేరుతో మానవజాతిని కర్తవ్యోన్ముఖుని చేస్తూనే ఉంది.
కృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడు కర్తవ్యం తొసుకుని మ్లి అందుకొన్నాడు. పద్దెనిమిది రోజు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవు భూమికి భారమైన క్షమంది అధర్మాచరణ చేసిన రాజు మరణించారు. పాండవు యుద్ధ విజయుయ్యారు. ధర్మరాజు పట్టాభిషిక్తున్ని చేసాడు కృష్ణుడు.
అవతార సమాప్తి
ఒకనాడు బ్రహ్మ, నారదుడు, సనక సనందనాది మహామును దేవతని వెంటపెట్టుకుని వచ్చి శ్రీకృష్ణుని మొక్కారు.
మహాత్మా! మీరు అవతరించిన కార్యాు సంపూర్ణం అయ్యారు. దుష్టశిక్షణ శిష్ట రక్షణ జరిగింది. ధర్మాన్ని స్థాపించారు. ఇక మాయందు కరుణించి వైకుంఠానికి రండి! అని ప్రార్థించారు వారందరూ! సరే అని కృష్ణుడు అవతారం చాలించాడు.
కరుణాంతరంగుడై జగదీశుడైన కృష్ణుడు వైకుంఠంలో క్ష్మీ సమేతుడై విరాజ్లిుతున్నాడు.
మనకు అమ్యూమైన కృష్ణచరిత్ర భాగవతంగాను, ఆ ప్రభువు బోధను భగవద్గీతుగానూ మిగిలి తరింపజేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి