మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

గోవిందా

16. ఆకాశరాజు అు్లడా గోవింద
ప. ఆకాశరాజు అు్లడా గోవిందా - అలిమే మంగనాథుడా గోవిందా

1. ఆ లోకం విడిచి నీవు భూలోకం వచ్చినావు
ఆలి కొరకు అంతులేని ఆవేదన చెందినావు
(ఆకాశరాజు)
2. కొండ కొండ ఎక్కినావు ఏడు కొండు ఎక్కినావు
ఏడు కొండు ఎక్కినావు వెంకటేశుడైనావు
(ఆకాశ)
3. పుట్టలోన వుండి నావు గోవు పాు త్రాగినావు
గోవు పాు త్రాగినావు గోవిందుడవైనావు
(ఆకాశ)
4. తిరుపతిలో వెసి నీవు పరపతినె పెంచినావు
పరపతినె పెంచినావు పరంధాముడవైనావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి