సత్ - ఎ్లప్పుడు ఉండేవాడు
చిత్ - చేతనము, జ్ఞానవంతము, అ్పజ్ఞుడు
అపరిణామి - మార్పు చెందనివాడు
ఏకదేశి - అణుపరిమాణుడు
జీవునేకము.
1. శరీరాదివ్యతిరిక్తః పుమాన్ । (సాంఖ్యదర్శనము 1-39)
పుమాన్ - జీవుడు శరీరము మొదు ప్రకృతి వరకు గ పదార్థమున్నింటి కంటె భిన్నుడు.
2. ఇచ్ఛాద్వేషప్రయత్నసుఖదుఃఖజ్ఞానాన్యాత్మనో లిఙ్గమ్ ।
(న్యాయదర్శనము 1-1-10)
1. ఇచ్ఛా - కావానుకొనుట, 2. ద్వేషము - వదనుకొనుట, 3. ప్రయత్నము, 5. సుఖము, 5. దుఃఖము, 6. జ్ఞానము ఈ గుణము ఎక్కడ కనిపించునో అక్కడ జీవుడున్నాడని గుర్తు.
3. ప్రాణాపాననిమేషోన్మేషజీవనమనోగతీంద్రియాంతర్వికారాః ।
సుఖదుఃఖేచ్ఛాద్వేషప్రయత్నాశ్చాత్మనో లింగాని ॥
(వైశేషిక దర్శనము 3-2-4)
(ప్రాణ) వాయువును లోపనుండి బయటకు వదుట, (అపాన) బయటినుండి వాయువును లోపకు ప్చీుకొనుట (నిమేష) కన్ను మూసికొనుట, (ఉన్మేష) కన్ను తెరచుకొనుట, (జీవన) ప్రాణమును ధరించుట, (మన) మననము చేయుట, (గతి) కదుట, (ఇంద్రియము) ఇంద్రియమును విషయముయందు పోనిచ్చి విషయమును గ్రహించుట, (అంతర్వికార) ఆకలి, దప్పిక, జ్వరపీడాదు కుగుట, సుఖము, దుఃఖము, ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము ఇవన్నీ జీవునియొక్క లింగము - గుర్తు - గుణకర్ము.
4. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ॥ (భగవద్గీత 2-23)
ఈ జీవాత్మను శస్త్రము ఛేదింపవు, అగ్ని దహింపదు, నీరు తడుపదు, వాయువు శుష్కింప చేయలేదు.
5. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని
గృహ్ణాతి నరో-పరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని
సంయాతి నవాని దేహి ॥ (భగవద్గీత 2-22)
ఏ విధముగ మనుష్యుడు చిరిగిన వస్త్రమును విడిచి వేరే నూతన వస్త్రమును ధరించునో అదేవిధముగ జీవాత్మ జీర్ణ శరీరమును వదలి ఇతర కొత్త శరీరమును పొందును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి