23. ఆదిశేషా అనంతశయనా
ఆదిశేషా అనంతశయనా శ్రీనివాసా శ్రీవేంకటేశా
రఘుకు తికా రఘురామచంద్రా సీతాపతే శ్రీరామచంద్రా
ఆది
యదుకు భూషణ యశోద నందన రాధాపతే గోపాకృష్ణా
పన్నగభూషణ కైలాస వాస గౌరీపతే శంభోశంకర
ఆది
వన్పులి వాహన విళ్ళాలి వీరా శబరిగిరీశా శ్రీ ధర్మశాస్త్రా
వానరవీరా వాయుకుమారా అతిబవంతా జై వీరహనుమాన్
ఆది
వెంకటేశ వెంకటేశ - వేంకటేశ పాహిమాం
శ్రీనివాస, శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం
శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం
ఆది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి