మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

శివ మంత్రము

7. శివ శివ మంత్రముతో
ప. శివ, శివ, శివ, శివ మంత్రముతో
ఆడుచున్నది నా మనస్సు
హరి, హరి, హరి, హరి భజనతో
పాడుతువున్నది నా మనసు శివ

1. కాశఇకి పోయి గంగా తీర్థము తెస్తువున్నది నా మనసు
రాము వారికి అభిషేకాు చేస్తు వున్నది నా మనసు శివ

2. పూరికి పోయి పూుపత్రి తెస్తూ వున్నది నా మనసు
ప్రేమతో కృష్ణయ్య తండ్రికి
(పూజు) భజను చేస్తు వున్నది నా మనస్సు శివ

3. పండరి పోయి పళ్ళు ఫము తెస్తు వున్నది నా మనసు
దేవి మాతకు నైవేద్యము పెడుతూ వున్నది నా మనసు శివ

4. కంచికి పోయి గంటానాదము వింటూ వున్నది నా మనసు
శ్రీ శ్రీనివాసునికి మంగళహారతు ఇస్తూ వున్నది నా మనసు శివ

5. మంచి దినంబున మరణ సమయమున మరువక వున్నది నా
మనస్సు కైలాసములో శివ పార్వతు సన్నిధి వున్నది నా మనసు
శివ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి