మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

చెంచు జీవితం - వారి జీవన శైలి

చెంచు జీవితం
    అమరాబాదు పీఠభూమిలో చెప్పదగినవాడు చెంచుది ఒక ప్రత్యేక సంస్క ృతి. వారి జీవన శైలి సామాన్య జనానికంటే భిన్నంగా  ఉంటుంది.
    వారు ఒడ్డుపొడుగులో మనవలెనే ఉన్నా మనుష్యు న్లగా జీడిగింజ వన్నెలో నుపుదనంతో నిగనిగలాడుతూ ఉంటారు. స్త్రీు మామూుగా చీర రవికను ధరిస్తారు. కానీ చీర చీమండం మీదికి ఉంటుంది. కొంగు చిన్నగా ఉంటుంది.
    పురుషు సుమారు ఆరంగుళా వెడల్పైన త్లెని పొడవైన వస్త్రాన్ని నడుము చుట్టూ మోడు నాుగు వరుసుగా చుట్టుకొని చివరికొనను కౌపీనంగా ధరిస్తారు. చేతికత్తి, మ్లి అమ్ము, వీరి ఆయుధాుగా ఉంటాయి. ప్రతి మగ వారి వెంట ఈ ఆయుధాు తప్పకుండా ఉంటాయి.
    అడవులో కొంత బయట ప్రదేశంలో కుటీరాు వేసుకుని నివసిస్తుంటారు. ఎక్కడైనా వారు పది పదిహేను కుటుంబా కంటే ఎక్కువ ఉండరు. వారి నివాసాకు పెంటని అని పేరు. వారు తమ ఇళ్లను నేపై గుండ్రంగా లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఊడుగు బరుగును పాతి దానికి వెదురును దబ్బంగా చీల్చి తడిక వలె అు్లకొని మట్టితో ఆ తడక లోప మెప దట్టంగా పూత పెడతారు. పిమ్మట దానిపై కుచ్చుకు గర్భంలో నిట్టాడు పాతి, దీర్ఘ చతురస్రం అయినప్పుడు నిట్టాడుకు  రెండువైపులా నెట్టాడు మళ్లీ పంగళ గుంజు పాతి అడ్డబారు దానిపై నుండి తడక గోడపైకి వాసాు పరిచి కాసే గడ్డిని కప్పుతారు. ఈ గుండ్రని గుడిసెకు బొడ్డు గుడిసె అని పేరు వీరు తమ ఇండ్లలో తాళ్ల కొరకు ఏపెనార, జువ్వనార, అడవి ఈతనార ఉపయోగిస్తారు. ఏపెనారతో మ కూడా అు్లకుంటారు. ఇండ్లకు వెదురు బరుగు తడకు తుపుగా పెట్టుకుంటారు.
    ఆహార విధానంలో వారికి మనవలె వ్యవసాయం లేదు కనుక వారేమైనా ఇంతవరకూ వేట మరియు అడవిలో భించి ఫ జాతు పైననే ఆధారపడి జీవిస్తుంటారు. వారు తినే పండ్లు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. 51వ శ్వాస 55వ పద్యంలో పండ్ల పేర్లు కూర్చినారు. చిటిమిట బొంతోడి జమిలిక చితఫ
నేరేడు నక్కేరు నే ఈత
ఊడగు ఉల్లెంగ ఉచ్చింత జిట్రేగు
ఈత వెగ తుమ్మియిరికి పరికి
........................................
..........................................
    వేటలో వారికి ఉడుతు, ఉడుము, ప్లిు మొదగు చిన్న ప్రాణు అయితే వానిని అక్కడికక్కడే చిదుగుతో మంట వేసి ఆ మంటలో క్చాుకొని తింటారు. లేడి, అడవిపంది వంటి పెద్ద జంతువులైనపుడు మాత్రమే వాటి మాంసం  అందరూ పంచుకుని వండుకుంటారు.
    అడవులో వెదురు బియ్యం,వెదురు జొన్ను భిస్తాయి. వెదురు అరువదేండ్ల పంట. అయినా ప్రతియేటా వారికేదో పొంలో అవి దొరుకుతూనే ఉంటాయి. జొన్నలైతే  వాటిని ఇసురుకుని  పిండితో రొట్టొ చేసుకుని తింటారు. లేదా మరపట్టించి గటుక కాచుకొని తాగుతారు వెదురు బియ్యం భించినపుడు బువ్వ వండుకొని తింటారు. రొట్టొ చేసుకున్నా, బువ్వకైనా వారికి ఏదో ఒక కూడా అవసరం. అప్పుడు అడవిలో కూర ఏరుకుని తెచ్చుకుంటారు వారు తినే ఆకుకూరు శ్రీమత్ప్రతాపగిరి ఖండంలో ఇలా చెప్పబడినవి.
అయిదాకు యిత్తరేనటుక మామిడి పిండి
గునుగు తగిరిసనెల్లి కోడిజుట్టు
    పానీయాలో వారికి ఇప్ప సారాయి బాగా ఇష్టం. ఇప్పు వసంత రుతువులో పూస్తవి. కాబట్టి అవి వారికి చాలా సంతోషమైన దినాు.
    ఇప్పపువ్వును వారు మైదా పిండిలో పిసికి,  మన ఇడ్లీవలె ఆవిరి కుడుము చేసుకొని తింటారు. అవి తీపిగా ఉండి బాగా మత్తును కలిగిస్తుంటాయి. వసంత రుతువులో ఇప్పసారయితో వారు బాగా మత్తెక్కి యువతీ యువకు వారి టముకు వాద్యంతో నాట్యం చేస్తుంటారు.
    కొందరు పగటివేళకు కాసే గింజు, మార్పిడి విత్తు, గుగ్గిళ్లుగా వేసుకుంటారు. జింక మాంసం, తేనె వీరికి ఆ వీరికి ప్రియమైన ఆహారపానీయాు.
చెంచు భక్తుని కథ
    రాయ కాం వైష్ణవానికి  స్వర్ణ యుగమైన ధూర్జటి వంటి శివ భక్త్తు కూడా విజ ృంభించారు. కాళహస్తి శైవ క్షేత్రమైంది.  శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో కన్నప్ప కథ ఉంది. దీని మూ రూపం  ప్కాురికి సోమన బసవ పురాణం`3 స ృష్టించిన తిన్నని కథ.  కన్నప్ప కథ తమిళంలో పెరియ పురాణంలో ఉంది. అందుచేత ఇది కూడా దేశీయ ఇతివ ృత్తమే.
    కన్నప్ప చెంచువాడు. పొత్తపినాడులోని ఉడుమూరు అతని గ్రామం. సంపదున్న వారైనా ఆ ఊరివారు తమ కులాగత  కర్మము విడువరు. ఆహార విహారాల్లోనూ అంతే. కన్నప్ప జీవితం గూడెం జీవితమే.
    వేటగాండ్రకు కాటమరాజు అధిదైవతం. కాట్రేని పూజ కాట్రేనిపాడు పల్నాటి చరిత్రలో కూడా ప్రస్తావించబడ్డాయి. వేట వారికిష్టమైనవి మునుపు పడిన మృగము గొనివచ్చి మిడిగుడ్లు పొడిచి నీట శరీరము తిడిపి తోక గోసి, ధూపమిచి, మీనంబు పెకిలించి కానుకిచ్చి కిరీటిని కొలిచే వారు.
    అలాంటి తిన్నడికి కలో శివుడు కనిపించాడు. ఉడుమూరికి వచ్చి సేవించమన్నాడు. తిన్నడు వెళ్లి సేవించాడు. తల్లిదండ్రు ఇదేమి టన్నారు. తిరిగి రమ్మన్నారు. తిన్నడు రానన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు.         ఇక్కడ శివుడిని ఆరాధించడం మొదుపెట్టాడు. యువకుడైన తిన్నడి మనసు బ్యాం లోనే ఉంది. నిష్క్మష చిత్తడు. పుక్కిట నీరు  పట్టి స్నానం చేయించాడు ఏనుగు లాగా కరుకుట్లు మాంసం తినమన్నాడు. శివుడు ఉకడు పకడు. తిన్నడు ఏడుపు ప్రారంభించాడు. శిశువు పోరు మాన్పడానికి శివుడు తిన్నాడు. తుదకు కన్నప్పగించి కన్నప్ప అయ్యాడు.
    ఆ కావ్యంలో ధూర్జటీ నాగరిక జానపద ఆటవిక భక్తి మార్గా నడుము తేడాను ప్రదర్శించాడు. హరిద్విజుడు ఒక బ్రాహ్మణుడు. శ ృతి వేత్త, పూజారి, జ్ఞానమూర్తి. తిన్నడి భక్తి ముందు వె పోయాడు.         ఈ కావ్యం శిష్టసమాజం ఒకటి సాగిపోతూ తన సంప్రదాయంలోని ఆటవిక గిరిజనును కూడా లాక్కుపోతున్న ఒక సందర్భాన్ని సూచిస్తోంది. యద్యదాచరతి శ్రేష్ట: తత్త దేవే తరోజనః అన్నమాటకు అర్థం ఇదే. కానీ అస్సిమిలేన్‌ పూర్తి కాలేదు. గిరిజను గిరిజను గానే ఎదగాని కోరుతున్నారు.
శబరి:
    శబరి ఒక ఆటవిక కాంత. పంపానదీ తీరమున గురువును కొుచుచు భక్తిని నెరపుచూ యోగనిష్టలో ఉండెను. ఆమె యోగ నిష్టచే సమాధిని కల్పించుకొదచిననూ శ్రీరాముడు చిత్రకూటమునకు వచ్చి యున్నాడని విన్నది. ఆయనను చూడవయు నని ఆపేక్షతో జీవించి యుండెను. ఈవెను గూర్చి కబంధుడు శ్రీరామునకు చెప్పుటచే శ్రీరాముడీమెను చూడవచ్చొను. శ్రీరాముడు వచ్చినప్పటి నుండియు అతనికి ఇవ్వవలెనని ఈమె ఫమును సేకరించి యుండెను. వాటిని రుచిని పరీక్షించుటకు ఎంగిలి చేసి రామునకు అప్పగిస్తుంది. రాముని కటాక్షం పొంది ముక్తిని పొందును.
ఆహూకుడు:
    ఆహూకుడు భ్లి వంశస్థుడు. ఇతని భార్య ఆహూక. ఈమె శివభక్తురాు. వీరి భక్తిని పరీక్షించుటకై శివుడు ఒకనాడు యతి రూపమున వచ్చి వారి చోటును తనకిమ్మని కోరెను. తమకున్న స్థం అతిస్వ్పమగుటచే ఇవ్వలేనని ఆహాకుడు పలికెను. యతికి కోపం వచ్చి వెళ్లబోవు చుండెను. ఆహుక దాన్ని చూసి అతనిని ఆదరించ వలెను గాని ఇట్లానదరణ చేయరాదని పిలిచెను. తాను వీధిలో పరుండెదనని చెచ్పెను. తమ గుడిసె యందలి స్వస్థం యతికిమ్మని  భర్తతో చెప్పెను. ఇతడు తానే బయట పరుండదెననిచెప్పి యతికి స్థానమిచ్చి తాను వీధిలో పరుండెను. ఆ రాత్రి పులి ఒకటి వచ్చి ఆహూకుని మ్రింగి వేసెను. మరునాడు ఉదయం ఆహూక భర్త  మరణించడం చూసి వానికి అగ్నికార్యము చేసి తాను చితి పేర్చుకొని అగ్ని ముట్టించి దానిపై నెక్కబోయెను. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీ పాతివ్రత్యమునకు భక్తిని మెచ్చుకొటిని.వరము వేడుకొనుమనెను. నీకు తోచినది అనుగ్రహించమని అన్నది. ఈ భ్లిుడు నుడను రాజుగా పుట్టును. నీవు దమయంతిని అగుదువు. నేను హంసనై మీ ఇద్దరకును సంధిగరుపుదుననియు శివుడు అనుగ్రహించి అంతర్ధాన మయ్యెను. సత్యతపుడు
    ఈయన ఒక ఆటవికుడు బోయవాడు. వీడు బాటసారును  హింసించి వారి ధనమును అపహరించి బ్రతుకుచుండెడివాడు. వీడొక నాడు అరుని యను మునిని కొట్టబోయెను. ఆ ముని వీనిని జూచియు భయపడక నిశ్చుడై జపము చేసుకొనుచుండెను. ఈ భ్లిునకిది  ఆశ్చర్యము కలిగించెను. వీని బుద్ధి మారిపోయింది. వీడు మునికి నమస్కరించి నేను ఎందరినో కొట్టితిని. నేనెందరినో చూచితిని గానీ నీవంటి వాడిని చూడలేదు. నేనిక పాపం చెయ్యను. నాకు మోక్ష సాధన ఎరిగించుమని ప్రార్థించెను. వీని మాటు పట్టించుకొనక ప్రత్యుత్తర మీయక అరుణి అచ్చటినుండి వెడలిపోవుచుండెను. ముని  వెంటనే వాడు పోవుచుండెను. వాడు శిష్యుని రీతిన మున వెంట  సంచరించుచుండెను. మార్గమందొక పులి వచ్చి అరుణిపై  పడబోయెను  అప్పుడు సత్యవ్రతుడు పులిని చంపి మునిని కాపాడెను. తన ప్రాయం కాపాడినందుకు కృతజ్ఞుడై అరుణి ఆటవికుడయిన బోయవానికి రెండు మాటు చెబుతాడు. నీవెన్నడును శకట వృక్షమును తినకుము. సత్యమే పుకుము. అదే నీకు మోక్షసాధనమని ఎరిగించెను. ఈ బోయవాడు తపస్సు చేసుకొనుటకు ధృడచిత్తుడై వచ్చెను.వానికెచ్చట చూసిననుశకట వృక్షము తప్ప రెండవ పదార్థమే గోచరించ లేదు. కావున నిరాహారుడై తపస్సు చేయుచుండెను. ఒకనాడు ఇతని కడకు  దుర్వాసమహర్షి వచ్చెను. తన ఆతిథ్యమును గైకొనుమని వారిని వేడెను. ఈ తినుటకు లేనివాడు ఏమి పెట్టునో చూతమని దుర్వాసుడాగెను. ఈ బోయ మునికి ఆ ఈశ్వరునారాధించెను. ఇతనికొక మణి పాత్ర వచ్చెను. దానినుండి కోరిన సర్వ పదార్థము వచ్చుచుండెను.  దాని మహత్యముచే దుర్వాసనకు భోజనం పెట్టినాడు. అతని తపస్సునకు దుర్వాసుడు అచ్చెరువొందెను. నిజంగా నీవు సత్యతపుడవే అని దుర్వాసుడు వెడలిపోయెను. అప్పటినుండి ఈతనికి సత్యతపుడనే పేరు వచ్చింది.సత్యతపుడు వనమున సమిధు కోయుచుండగాకత్తి వ్రేలిమీద పడి మే తెగి కిందపడిరది. కానీ మే వెంటనే పైకి వచ్చి దాని స్థానంలో అది అంటుకున్నది.  ఆ చెట్టుపైనున్న కిన్నెయి ఈ చిత్రం చూసి ఇంద్రసభలో ఈ వ ృత్తాంతం చెప్పిరి. సత్యతపుని నిష్ట చూసుటకై ఇంద్రుడు,  ఉపేంద్రుడు ఎరుక వేషం వేసుకొని వచ్చిరి. ఓ మాయ పంది బోయవాడు తనను తరుముకొని వచ్చినట్లు భీతితో పరుగిడి  వచ్చి అతని సత్యతపుని ఆశ్రమమున దాగెను. ఎరుకవాడు అతని  ఆశ్రమమునకు వచి, నా చే కొట్టబడిన పంది నీ ఆశ్రమమునకు వచ్చెను. అది ఏమయ్యెను చెప్పమని అడిగెను. తనకు తెలిసినది చెప్పకుండినచో పంది ప్రాణము పోవుటకు కారణమైనవాడగును. అతనికి ఏమి చేయుటకును తోచక కొంత వితర్కించి ఏ భంగం రాకుండా ఇట్లా చెప్పెను. అయ్యా పందిని చూచినది కన్ను.  కానీ అది మాట్లాడలేదు. నీకు చెప్పబడినది నోరు. అట్టి నూరు చూడలేదు. చూడకుండా చూసితినని నేను నోరెట్లు చెప్పగదు?..అనెను. వాని సత్యదీక్షకు మెచ్చుకొని ఇంద్రుడు ఉపేంద్రుడు వారి నిజస్వరూపమును చూపి వరములిచ్చిరి. ఈ కథ వరాహ పురాణంలో ఉంది.
గుహుడు
    ఇతడొక నిషాదరాజు. శ్రీరాముని భక్తుడు. శృంగిభేరి పురము ఇతని నగరం. దండకారణ్యమునకు పోవు సీతారామక్ష్మణును గంగానదిని దాటించెను. భరతుడు శ్రీరాముని చూచుటకై వచ్చుచుండగా అతని సేనను జూచి రామునితో యుద్ధమునకు వచ్చుచున్నాడని గుహుడు తచెను. భరతున్ని ఎదిరించి వెళ్లనివ్వనని అడ్డం పడ్డాడు. అప్పుడు భరతుడు రామున్ని దర్శించి ఆయనకు మొక్కుటకే పోతున్నామని చెప్పెను. అప్పుడు గుహుడు ఎంతో సంతోషించి భరతున్ని  గంగను దాటి పోనిచ్చాడు. ఈ కథ రామాయణంలో ఉంది.
పింగాక్షుడు
    ఇతను ఒక ఆటవికుడు. ఒక బోయవాడు. ఇతడు బోయ కుమున పుట్టిననూ ఎన్నడూ జీవహింస చేయలేదు. ధర్మపరుడుగా దైవచింతన కలిగి యుండెను. అతని పినతండ్రి ధారకుడనువాడు మార్గస్తును గొట్టి వారిధనమును అపహరించుచుండెడి వాడు. దారకుడొకనాడు కొందరిని కొట్టు చుండగా వారి ఏడుపు విని పింగాక్షుడు వారిని కాపాడడానికి పరుగున వచ్చెను. ప్రజను కొట్టుకున్న తన పినతండ్రి తొడను, వారితోనున్న బోయతోడనూ యుద్ధము చేసెను. ఆ బోయు పింగాక్షున్ని బాణముతో కొట్టి చంపిరి.పరోపకారం చేయు యత్నములో ఇతడు మరణించాడు కావున ఇతనికి పుణ్యలోకము ప్రాప్తించినది. ఈ కథ కాశీఖండంలో ఉంది విష్టరకుడు
    ఇతడొక ఆటవిక బోయవాడు. వీడు మృగాని కొట్ట బోవుచుండగా సంయవనుడనే ముని చూచెను. మ ృగమును కొట్టకుము. జీవహింస చేయకుము అని అరుస్తూ వచ్చెను. మ ృగమును చంపుటకు నేనెవరిని? నేను నిమిత్త మాత్రుడనే కానీ పుట్టించిన ఆ బ్రహ్మయే చంపించుచుండును. అది ఈశ్వరాజ్ఞ. అది పరమేశ్వరి సంక్పం. ఎవరు చేసిన కర్మ ఫం వారనుభవించక తప్పదు అని వేదాంత మార్గమును సంయవనుడను మునికి బదు చెప్పాడు.  ఆటవిక జాతిలో ఇతడొక తాత్వికుడు. ఈ కథ వరాహపురాణంలో ఉంది.
నిశాకరుడు
    ఇతడొక ఆటవికుడు. భవిష్యత్తును పసిగట్టి ముందే చెప్పెడి పామర జాతక పండితుడు. దశరథుని పుత్రుడగు శ్రీరాముడు అరణ్యమునకు వచ్చునని, వానయి సీతకై వెదుకుదురనియు రాగ సంగతు చెప్పెను. సంపాతి రెక్కు మర వచ్చునని చెప్పెను. సంపాతి, అంగదుడు మొదలైనవారికి భవిష్యత్తు వ ృత్తాంతాు చెప్పెను. నిశాకరుడు చెప్పినట్లుగా సంపాతికి మర రెక్కు వచ్చినవి. ఈ కథ రామాయణంలో ఉన్నది.
చెంచు స్త్రీ వర్ణన
    చెంచు స్త్రీు అడవులో వారు ఆకటికి అడవి పండ్లను ఏరుకొని తింటూ చెట్ల నీడలో కాపురాు చేస్తుంటారు. వీరు న్లగా న్లగా నేరేడు పండులాగ ఉంటారు. వారి పెదవు నక్కెర పండ్ల వలెను, దంతాు ఇప్ప మొగడవలెను ఉంటవి.
    అమరాబాదు పీఠభూమిలో చెంచుదొక ప్రత్యేకత. వారి జీవన విధానమే వేరు. వారు నాగరికు. నాగరిక స్త్రీను వర్ణించడానికి తామరు, కుమ, చంద్రుడు ఇత్యాది ఉదాత్తమైన ఉపమాన సామగ్రి అవసరం. కానీ వారికవి సరిపోవు. కనుక లింగమూర్తిగారు
నేరేడు పండు  తనువు న
క్కేరు పెదవి కెంపుసొంపులిప్ప మొగదన్‌
మీరును దంతంఋు మా
వారము కుచపాళి తీయింజెంచితన్‌. (1`56) అని వారికి ఉపమానంగా వన్యాలైన నేరేడు పండ్లు, నక్కెర పండ్లు,  ఇప్ప మొగ్గు, మారేడు కాయు చెప్పబడినవి. వారి శరీరం న్లగా నేరేడు పండు వలెనే ఉంటుంది. నక్కెర పండు వలె దొండ వలె ఎరుపు కానీ ముదురు రంగు కాదు కనుక వారి పెదవు అట్లానే ఉంటవి. నాగరికు దంతాను మల్లె మొగ్గతో, దానిమ్మ గింజతో ప్చోడం పరిపాటి కానీ చెంచు నాగరికు వలె దినం దినం దంతాను ఏ చూర్ణాతో శుభ్రపర్చుకోరు. కనుక మొగ్గ వలె చక్కగా త్లెగాను లేదా గులాబీ రంగు చిగుళ్లతో దానిమ్మ గింజ మాదిరి ఉండవు. అవి కొంచెం కందువారి లేతగా కావిబారిన గుడ్డు వలె ఉంటాయి.కనుక వారి కిప్ప మొగ్గు సరిjైున పోలిక. కాబట్టి ఈ ఉపమానాు వారి గాత్ర సౌభాగ్యానికి సరిగ్గా అతికినట్టు ఉన్నవి.
ంబాడీ స్త్రీ వేషం వర్ణన
త రెండు పాయ త దువ్వి కడత
జడల్లి పేలిక ముడు వైచి
చెవు టోపీల్‌ వ్రే జక్కి యడ్కాడు
గుగ్రీు వానిపై కుదుర నిలిపి
కెన్యాు వానిపై క్రిందికి దిగులాడ
ముక్కు బూరియ మూతి ముద్దులాడ
కరము బల్యాు కాళ్లకు భల్లాు
మెడ వెండిదగు హాసు మెరియుచుండ
చుట్టుగా పెద్ద యుద్ధాు సూది కుట్టు
గ మదిరెవన్నొంగయు కట్టు చోళి
దాల్చి తా గ్లున తరలివచ్చె
పదుపు దోుక నచటికి పడతి యంత
(5`14)
    ఈ పద్యం ంబాడి వేషం స్వభావోక్తు కుదాహరణం. ఇది చెవుకు టోప్లీు వాటిపైన యడ్కాటు, గుగ్రీు కుందనంగా నిుపుకొని కెన్యాు వానిపైన క్రిందికి వ్రేలాడుచున్న ముక్కు బూరియ ఆమె మూతి మీద ముద్దు గొుపుతుంటుంది. చేతుకు బల్యాు కాళ్లకు భల్లాు మెడకు వెండిదగు హాసు ధరించి మెరయుచూ కనబడుతుంది.
    ఆమె ధరించు ుంగ, కట్టు చోళీ పైన అద్దాు,నాణ్యాు కుట్టుకొని ధగధగా మెరస్తూ గ్లుగ్లున నడుస్తూ కనబడుతుంది. ఆమె గిరిజన కాంత. అడవిలో జంతుబారినుండి తప్పించు  తప్పించుకొనుటకు  పైన పేర్కొనబడిన వేఅమును ధరించినది. ఈమె ధరించిన అద్దా మెరుపుకు ఆభరణా గజ్జె సవ్వడికి జంతుజాం పారిపోతుంది. ఆమె ఈ అడవిలో తప్పిపోయినా గానీ నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి వారిగుంపులోని వారు గుర్తించి జాడ తీసి తమతో కుపుకుంటారు.
    ఈమె దేవరకొండ ప్రాంతీయ ంబాడి వనిత. క్షుద్ర ప్రయోగాు నేర్చినదిట్ట. ఆ కాంలో ఆటవికులో అటువంటి ప్రయోగాు నేర్చిన వారు చాలా మందే ఉండేవారు. సాధారణంగా సంసార జీవితం చక్కగా సాగే వారెవరైనా వారు క్షుద్రు గానీ క్షూద్రుగానటువంటి ప్రయోగా తెరువు పోరు. కనుక ఏదో ఒక విధంగా పురుషుకు దూరమైన వారే వాటిని సాధిస్తారు. కనుక లింగమూర్తిగారు ఈమెను...
దొడ్డి కాళ్ళును, తొడును దొడ్డ నడుము
మడ్డిమేనా మదపు మోము జిడ్డు కుయి
వాటముంగాక మరుడొకవైపు వైచు
ఆకము దప్పిన మ్లినా నమురు నదియు (5.15)
    అని పద్యం యొక్క పూర్వార్థంలో దొడ్డి కాళ్ళు, దొడ్డి నడుము, అని రతికేళికి ఒదగని ఆమె శారీరకమైన అసౌకర్యం ఆపైన పురుషును చేరనీయని మడ్డిమేను, ఆముదపు మోము, జిడ్డు కుయి అని గాత్రం యొక్క అపరిశుభ్రత తెలిపి అంతేగాక ఆమె ఆకం దప్పిన శరీరంతో మన్మధునికి చేతికి రాని మ్లివలె ఉన్నది. వేటకాండ్రు చేతికి రాని మ్లి ఒక మూకు పడవేస్తారు. కనుక ఆమె అట్లా ఉన్నదని ఒకే ఒక పద్యంలోనే ఆమె సంపూర్ణమైన చిత్రాన్ని పాఠకు పెట్టినాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి