సదాశివరెడ్డి కథ
(జానపద క్పానిక కథ)
తెంగాణలో గద్వా సోమనాద్రి, శంకరమ్మ, మెదక్ సదాశివరెడ్డి, మిమా సాబ్, పర్వతా మల్లారెడ్డి, రాజా రామేశ్వరరావు వంటి వీరు కథు చాలా ప్రచారం పొందాయి.
సదాశివరెడ్డి కథ సురవరం ప్రతాప రెడ్డి గారి ప్రేరణతో బిరుదు రామరాజు గారు విపుంగా పరిశోధించి అనేక చారిత్రక సాంఘిక విషయాను తమ సిద్ధాంత గ్రంథంలో పొందుపరిచారు (పుట. 252)
ఆయనే ఇందులోని సిసలైన చారిత్రక విషయాను తొగు వీరుడు అనే పేరుతో నవగా కూడా సంతరించాడు. సదాశివరెడ్డి కథలో ఉన్న చారిత్రక విషయాు పదములో చాలా తక్కువగా చోటుచేసుకున్నాయి.గాయకు తమకు తోచినవి కొన్ని ఇతర పదము నుండి కొన్ని సంఘటను ఇందులో చేర్చారు. జనశృతిలో ఉన్న కథకి పదంలో ఉన్న కథకి కూడా తేడాున్నాయి. సదాశివరెడ్డి పాత్ర చిత్రణలో జానపదవీరుకు సహజమైన అలౌకికాంశాు చోటుచేసుకున్నాయి. అలాగే సిద్ధివాడు మంత్రాు కూడా జనశృతిలో ఉన్న వీర క్పానికతకు సంబంధించినదే. ఈ గేయం ద్వారా తెంగాణ సాంఘిక చరిత్ర హైదరాబాద్ పాదుషా పరిపాన, ప్రజ అష్టకష్టాు స్త్రీవీయి, హైందవ ముస్లీము వీరు పరస్పర అభిమానాు, ద్వేషాు, పాశ్చాత్యు దేశంలోనికి క్రమంగా వ్యాపించటం, సంస్థానా మధ్య అంతఃకహాు ఇవన్నీ ఈ గేయంలో జనజీవనంతో రూపుదిద్దుకున్నాయి. తెంగాణ యాసతో కూడిన భాష సజీవంగా దర్శనమిస్తుంది
గేయ ప్రారంభం
రాజా ఓ రాజా ! రాజా భోగతి కలిగి అన్నది ఈ గేయానికి వంత మాట. తందాన తాన దర్వుతో ఇది బుర్రకథగా సాగుతుంది. పట్నానికి పడమర దిక్కున బీదర్ తాూకాలో సదాశివపేటను ఏలిన ఉదిమారెడ్డి శివరంగమ్మకు పుట్టిన కుమారుడే డాల్ బహద్దూర్ శివారెడ్డి వేంకటేశ్వర వరంచేత కలిగినవాడు. ఐదు రేఖు కవాడు. పట్నంలో భేషైనవాడు.
అతడు అట్లుండగా...
హైదరాబాదులో నవాబ్ పాదుషా భార్య బేగంసాని ఉన్నారు. వీరికి ఇద్దరు కొడుకు. హల్లీజా, ప్వర్‌జంగ్. చిన్న కొడుకు పెళ్లి కోసం నవాబు మహారాష్ట్రలోని ఆరే గుండేభాయి దగ్గర 3 క్షు పైకం అప్పుగా తీసుకున్నాడు. పెళ్ళైన ఆరు నెలు లోపున బాకీ తీర్చాలి. నవాబు పైకం పోగు చేయించాడు. కానీ ఇంతలో...
ఆదివారంనాడు ఉత్తరాన ఉరుము ఉరుమెను
దక్షిణాన మెరుపు మెరిసెను పిడుగు వచ్చి ఖజానా మీద
కొట్టిడి మీద దుమికి నాది
దుడ్డ్లె ఖతమ్ అjైుపోయినాది
నవాబు అల్లా అల్లా అన్నాడు
టోపీ తీసి ధరణికి కొట్టినాడు.
సిద్ది అబ్దుల్లా సేవకుడు ఒక ఉపాయం చెప్పాడు. హైదరాబాదును నాకు సెవిస్తే నీ దుడ్డు వసూు చేస్తానని నాుగు బాజు మూయి వేయించి మడిగన్నీ తుపు వేయించి ఊరుచుట్టు పహారా ఉంచి పల్లె మంది పట్నం రాకుండా పట్నం మందిపల్లె పోకుండా చేశాడు. సంతకు సంతకు ధాన్యం వె పెంచాడు. రూపాయికి ఒక సేరు జొన్ను అర్ధసేరు బియ్యం వేసాడు. ప్రజ ధనాన్ని క్లొగొట్టి సిద్ధిగాడు ఖజానా నింపుతున్నాడు.
ప్రజు కూటికి మమ మాడే చస్తూ హళ్లీజా దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. హల్లీజా తండ్రితో మాట్లాడి పాత ధరకే ధాన్యం అమ్మించాడు. సిద్ధినవాబుని ఒప్పించి హల్లీజాను చెరలో వేయించాడు. బేగం సాని కొడుకు చెర విడిపించగలిగినవాడు సదాశివరెడ్డి మాత్రమేనని నిశ్చయించుకుని అతనికి జాబు వ్రాసి పంపినాది. రెడ్డి హల్లీజాతో కలిసి చదువుకున్నాడు. ఆ పుత్ర ప్రేమతో సదాశివరెడ్డికి బేగం సాని ఉత్తరం రాసింది. తన కొడుకుని వెళ్లి తీసుకొని సదాశివపేటలో భద్రంగా కాపాడమని సర్దాయి వచ్చినప్పటికీ రెడ్డిఆందోల్ కోటలో 5 గురు భార్యతో తన కొడుక్కి పుత్రోత్సాహం చేయిస్తున్నాడు. తెట్టె (డోలారోహణ) గడుతున్నాడని అర్థం. ఉత్తరం జూచి రెడ్డి మామర్రె పాపమ్మ తొగు బడప చెన్నయ్య తొగు బుర్రన్న ఎర్రగ్లొ సూరత్‌గాడు, బావమర్ది రుక్మారెడ్డి మొదలైనవారితో ఆలోచించి హల్లీజాను విడిపించ నిశ్చయించుకున్నాడు. పిడుగు తాపిన కత్తి పట్టినాడు. తన పరివారంతో రెడ్డి మెదక్ వచ్చాడు. మెదక్‌లో తన అవ్వ శంకరమ్మ ఉంది. శంకరమ్మ రెడ్డిని ఆశ్రయించింది ఆశీర్వదించింది. రెడ్డి హైదరాబాద్ చేరి హల్లీజావున్న కారాగారానికి వెళ్లి పారా(పహార)మీద పార కమ్మిననూ పిడుగు తాపిన కత్తి గుంజి సైన్యాన్ని చెక్కు ముక్కుగా కిందపడి నరికినాడు. అందరినీ సాపుగా గొంతు కోశాడు. హల్లీజాను చెర విడిపించి రంగంపేట కోటకు తెచ్చి నిలిపినాడు.
ఒకనాటి రాత్రి సిద్ధివాడు తన నూరుగురు కొడుకు పిలిచి బందీుగా ఉన్న హలీజాను చంపమని చెప్పాడు. వారు పోయి చూడగా యువరాజు తప్పించుకున్నట్లు తెలిసింది.
సిద్దివాడు పడమట పండ్లు కొరికినాడు
ఎద్దు ముడ్లు బొడిచే కాపుకొడుకు
యేటి మడు దున్నే కాపుకొడుకు
నాకు సమము రాబోయినాడా
శివారెడ్డిని పట్ట్టికొట్టెదను
రెండు రెక్కు బిగించి కొట్టెద.....
అని బీదరు తాూకాను జయించడానికి తన కొడుకుతో సాయుధుడై కోవూరికి మౌలాలికి ఉరుసు సాకుతో వెళ్ళినాడు. రుక్మారెడ్డి ఇది కనిపెట్టి సదాశివరెడ్డితో చెప్పాడు. రెడ్డి సపరివారంగా బీదరు మార్గంలో గోనపల్లి గ్రామంలో పటేల్ నాగిరెడ్డి సహాయంతో కొమ్ము రావుచెరువు అుగు బండడలో సిద్ధి కోసం పొంచిఉన్నాడు. సిద్ధివచ్చాడు. రెడ్డి తుపాకీ గుండ్లను కురిపించి సిద్ధి కొడుకు నందరిని చంపేశాడు. సిద్ధి పారిపోవడానికి ప్రయత్నించాడు. రెడ్డి వానిని ఎదుర్కొని ప్లకీ బోయీను చంపేశాడు. సిద్ధిమాంత్రికుడు పిడికెడంత మన్ను పట్టి పటపట మంత్రించి రెడ్డి పైన చల్లాడు. గుర్రంతో సహా రెడ్డి రాయిగా మారిపోయినాడు. కానీ ఎర్రగ్లొ సూరత్‌గాడు మంత్రానికి మంత్రం వేసి రెడ్డిని మామూు గా మార్చాడు. వెంటనే రెడ్డి బొడ్డులో ఉన్న బాకును పెరికి సిద్ధివాన్నిఎదలో గుద్ది వాన్నిబట్టి సర్రున చీల్చాడు. రక్తంతో తిరుమణి దిద్దాడు. సిద్ధి మరణవార్త విని తన కొడుకును రెడ్డి చేతినుండి దక్కించుకోవడానికి రాణికి ఉత్తరం రాసినాడు.
నీ చేతి కింద జాతీయ వాండ్రను తోు
నీ సూత్రకాండను తోు...అని ప్రార్థించినాడు.
రాణి ఫిరంగుతో సైన్యం పంపింది. వారు కూడా రెడ్డిని పట్టుకోవడానికి భయపడ్డారు. ఎలాగైనా ఖైదుచేసి రెడ్డిని బంధించాని అనుకున్నారు. చ్లింగిదొర ఇలా అన్నాడు. అతని మీద మనమైదు పారదండి. పిక్కలలోనే తాయితు కవాడు. నరుని చేత చావు లేని వాడు. వాన్ని మనం ఏమి చంపుతామని... త్లెదొరు సాయుధులై రంగంపేట చేరుకున్నారు. వారిని చూడగానే మాబడప చెన్నడు
చాగ రోకలి చేత బట్టినాడు
బరెగొడుడను బాదినట్ల బాదినాడు
అపుడు వారు వెంటనే మేము కేవం రెడ్డిగారిని చూడ వచ్చినాము అని అన్నారు. రెడ్డి వారికి దర్శనమిస్తానన్నాడు. కానీ హల్లీజా వారి చెంత మైదు అద్దాు మైదు కాగితాు వున్నవయ్యా అని అన్నాడు. రెడ్డి వినలేదు. వారిని చూడబోయినారు. వారు రెడ్డిని బంధింప జేసినారు. రెడ్డి వారిలో నుగురిని చంపేసినాడు. తక్కినవారు వైజాగ్ మైదుజాబు తీసి రెడ్డిముందు వేసారు. మూడవ పంక్తి చదవగానే రెడ్డికి ఎర్లుమర్లు అయ్యింది. తన వారిపైనే తనకు మక్కువ పోయింది రెడ్డి హల్లీజాతో కలిసి జాతి దొర వెంటపడ్డారు. దారిలో తన తండ్రికి ముఖం చూపించడర ఇష్టంలేక విషం మింగి చచ్చాడు. నవాబు రెడ్డిని కారాగారంలో ఉంచాడు. శంకరమ్మ రాణి ఈ వార్త విని గజ్జెకొడవలితో వచ్చింది. దొరు రెడ్డికిభూతద్దం చూపించారు. రెడ్డికి పూర్వస్మ ృతి వచ్చింది. నవాబు పైకి దూకాడు. 6000 అరబ్బును నరికాడు ఫిరంగు మళ్లా అద్దం చూపించాడు. రెడ్డికి మర స్మ ృతి తెప్పించాడు. రెడ్డిని సదాశివపేటకు తీసుకువెళ్లి వేంకటేశ్వరుని గుడి లో వేసి తాళం వేసి వెళ్లిపోయారు. తన కుమారుని బీదర్ తాూకాకు రాజును చేయమని రెడ్డి వేంకటేశ్వరుడు పంపిన రథంపై వైకుంఠానికి వెళ్ళి పోయాడు. తిరుపతిలో స్వామి ఎడమకు సదాశివ రెడ్డి కుడిపక్కకు న్ల సోమనాద్రి నిలిచిపోయారు
క్పను
సదాశివ రెడ్డి కి పిక్కల్లో తాయెత్తు ఉండటం, సిద్ధి మంత్రించి రెడ్డిని రాయిగా చేయడం, జాతి వారు మైదు కాగితం అద్దం మొదలైన వాటితో వశపర్చుకోవడం లాంటివి జానపద క్పను. భాష ఈ క్పను బానాగమ్మ కథ నుండి ఈ కథ లోకి సంక్రమించి ఉండవచ్చును. రెడ్డి పట్టుబడిన తరువాత శంకరమ్మ నవాబు చెంతకు పోవడం చారిత్రక విరుద్ధం. ఆ కాలానికి ఆమె బ్రతికి ఉండలేదు.
ఇలాంటి చరిత్ర కతీతంగా ఉన్న క్పను ఈ గేయంలో ఉన్నాయి. తెంగాణ పుకు బడు ` నజరానా, ఖజానా కొట్టుడు, మడిగ, తాకీదు, బేడి, వెళ్లదీయ, తొట్టె, పత్తా, ఉరుసు, మొదగునవి తొగు ఉర్దూ ముద్దు పుకు బడు.
టోపి తీసి ధరణి కొట్టినాడు. అల్లా అల్లా అన్నాడు.
ఎదు ఎదు గుద్దు కున్నాడు వంటివి సజీవ తొగు పుకుబడున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి