మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

విజ్ఞాపన - సత్యాన్వేషణ

‘‘వైదిక సిద్ధాంత పరిచయము’’ చదువు వారికి, అందు విశదపరపబడిన విషయముందు అవగాహన, వాని ఆవశ్యకత మరియు తమ కర్తవ్యమును గుర్తించడంలో ఎంతయో ఉపయుక్తముగా నుండునని ‘నా మనస్సులోని మాట’ రూపముగా ఈ క్రింది వాక్యమును పొందుపరచుచున్నాను.

విజ్ఞాపన - సత్యాన్వేషణ
సత్తా (లేక) ఉనికి (జూనిరిరీశిబిదీబీలి) గలిగిన వస్తువునే సత్యము (ష్ట్రలిబిజి) అని అందురు. ఆ సత్యమును తొసుకొనుటకు చేయు అన్వేషణ అనగా వెదుకు ప్రయత్నమునే ‘సత్యాన్వేషణ’ పదముతో చెప్పబడును. ఈ పదము సామాన్యముగా ఆధ్యాత్మిక రంగంలో విశేషముగా వాడబడుచున్నది. ఇక్కడ సత్యం అనగా ఈ ప్రపంచమునకు సృష్టికర్త అయిన భగవంతుడు లేక పరమాత్మకు మారుపేరుగా చెప్పబడినది. ఇందుకు సహకరించు విగ్రహ వాక్యమేమనగా ‘సత్సు పదార్థేషు యత్‌ సాధుః తత్‌ సత్యం’’ అనగా ఉనికి గ పదార్థమున్నింటిలోకి శ్రేష్ఠమైన దానిని సత్యమందురు. కనుక అట్టి సృష్టికర్తను (లేక) సత్యమును తొసుకొనుటకు చేయు ప్రయత్న విశేషమే సత్యాన్వేషణ అనియు మరియు ప్రయత్నించువారిని ‘‘సత్యాన్వేషకు’’ అనియు చెప్పబడుదురు.
ఆ పరమాత్మ ఒక తత్త్వము - వస్తువు. కావున ఆ తత్త్వాన్ని అన్వేషించువారిని తాత్వికునియు లేక తత్త్వాన్వేషకునియు కూడా చెప్పబడుదురు. అట్టి తత్త్వాన్వేషణ కార్యము ‘జిజ్ఞాస’ అనగా తెలిసికొనవలె ననెడి కోరిక - ఇష్టము (లేక) ఆతురత కలిగినప్పుడే సంభవము. కావున శాస్త్ర పరిభాషలో అట్టి జిజ్ఞాస కలిగినవారిని జిజ్ఞాసువుని చెప్పబడుదురు.కనుక సత్యాన్వేషకు, తత్త్వాన్వేషకు మరియు జిజ్ఞాసువు అన్నియు ఇంచుమించు సమానార్థక పర్యాయపదముగా తెలియవలెను. ఏ జిజ్ఞాసువుకైనా మొదటిగా సృష్టికర్త (లేక) భగవంతుని గురించిన జ్ఞానము ప్రత్యక్షముగా కుగదు. కాని ఆయన చేత ప్రకృతి అనబడే భౌతిక పదార్థము (జడతత్వము)తో చేయబడిన ఈ పాంచ భౌతిక సృష్టి (లేక) ప్రపంచమునకు సంబంధించిన వస్తువు జ్ఞానము కుగుట మొదటిగా ప్రారంభమగును. ఆ జ్ఞానము ప్రకృతి సిద్ధముగా కుగును. అనగా సృష్టిలో భాగములై వరుసగా నిర్మితముయిన పంచజ్ఞానేంద్రియము ద్వారా మొదట సామాన్యజ్ఞానము కుగుట ప్రారంభమగును. ఆ తరువాతనే విశేష ప్రయత్నముతో నేర్చిన విద్య ద్వారా అంతఃకరణ (మనస్సు) శుద్ధిచేత కలిగిన బుద్ధి సూక్ష్మతకు తగినంతగా మొదట వ్యవహార జ్ఞానము, అనంతరము జీవాత్మ (నేను) మరియు పరమాత్మ (సృష్టికర్త) గురించిన సూక్ష్మ విశేషజ్ఞానము కుగుచుండును. సిద్ధ గురువు సహకారముతో అవగాహనలో స్పష్టత కూడా కుగుచుండును.
మానవుని ఏ జ్ఞానమైనా ‘నైమిత్తికము’. అనగా ఇతరు కారణముగానే, అనగా సహకారముతో విద్యాబుద్ధు కుగుచుండును. తరువాత అది స్వయంకృషికి తగినట్లుగా వికసించును. భగవాన్‌ కపి మహర్షికి మాదిరిగా జన్మతః ఆత్మ జ్ఞానము కుగుట బహు అరుదుగా జరుగును. అందుచేతనే ‘మాతృమాన్‌, పితృమాన్‌, ఆచార్యమాన్‌, పురుషో (జీవాత్మ) వేద (జ్ఞానవంతుడు) అగును అని ఎప్పుడో చెప్పబడిన సూత్రము మనకందరికి వర్తిస్తుంది. ఈ సూత్రం ఆనాటికీ ఏనాటికీ నిజమైన మాట. అనగా కాలానుగుణముగా మార్పు చెందని ఒక ధర్మము. అందుచేనే దానిని ‘‘సనాతన ధర్మము’’ అనే పేరుతో చెప్పబడును. ఇట్టి సనాతన ధర్మము అనేకము వేదము ద్వారా తెలియజేయబడినవి. ఉదాహరణకు 1. జన్మ ఎత్తిన జీవి మరణించక మానదు. 2. ఆహారము, నీరు, ప్రాణవాయువు లేక జీవు బ్రతుకజారు మొదగునవి. కనుక వేదధర్మము, సనాతనధర్మము అను రెండును వేరు వేరు కాదు. ఒకటే అని చెప్పుటలో దోషము లేదు కదా!
మరి వేదము అనగా నేమి? వేదమనగా ఈశ్వరీయజ్ఞానము(సైన్స్‌) లేక సమస్త విద్యు గది. వేదము అనగా ‘మతము’ కాదు. వ్యక్తిగత అభిప్రాయము కాదు. ఈనాటి మతమున్నియు ఈ కనబడే పాంచ భౌతిక సృష్టిని గురించి మరియు ఆ సృష్టికర్త ఎవరు? అని జరిగిన మానవ వ్యక్తిగత అన్వేషణ లేక పరిశోధన ఫలితంగా వచ్చినవి.
ఇప్పటికి సుమారు 3000 సంవత్సరము నుండి కొనసాగుతున్న, పురుషుని లేక జీవాత్మ యొక్క వ్యక్తిగత అభిపాయము మాత్రమే. అందుచేతనే కాలానుగుణంగా ప్రజ అభిప్రాయములో భేదము కలిగినప్పుడు, ఆ యా వ్యక్తు ఆ యా కాముందు వేరు వేరు మతము స్థాపించుకొని ప్రచారము చేసిరని చరిత్ర చదివినవారికి తెలియును. కాని వేదము ‘‘అపౌరుషేయము’’ అని చెప్పబడును. అనగా పురుషు (జీవాత్మ) చేత రచించబడినవి కావు. అవి పురుషోత్తముడయిన సృష్టికర్త యొక్క జ్ఞానము. అది ప్రపంచ సృష్టిరచన (ఖబిదీరితీలిరీశిబిశిరిళిదీ)కు సంబంధించిన ఆయన సొంత జ్ఞానము అయి ఉన్నదని లోతుగా పరిశోధన చేసినవారికి స్పష్టముగా, నిస్సంకోచముగా తెలియును. సృష్టి ఆదిలో జన్మించిన ఋషు తమ యోగసమాధి స్థితిలో సృష్టికర్తతో కలిగిన సాక్షాత్‌ సంబంధము చేత పొందిన ఆ సృష్టికర్త యొక్క జ్ఞానమును తమ తోటి మానవు మరియు తరువాతి తరము వారి క్షేమం కోరి ప్రకటపరచిరి. వాటినే ‘వేదము’ అని అందురు. అవి మొదట పరంపరగా శ్రుతిరూపముగా తీసుకొని రాబడి, నేడు పుస్తక రూపమున కూడా భ్యమవుచున్నవి. కావున ‘‘విస్సన్న’’ చెప్పినదంతా వేదము కాదు. చెప్పినదేదైనా ఈశ్వర సృష్టి నియమాకు వ్యతిరేకం కాకుండా, వేదానుకూముగా ఉన్నంతవరకే పండితు (।దీశిలిజిలిబీశితిబిజిరీ)కు అంగీకారమని అందరూ గ్రహించవలెను.
అయితే ఈ సత్యాన్వేషణ కొద్దిమందికి సంబంధించిన విషయమా? లేక అందరిదేనా? అంటే అందరిదీను. ఎందుకనగా ఎవరు అన్నం తింటే వారి ఆకలి బాధ నివారణ అవుతుందనే సూత్రాన్ని బట్టి సృష్టికర్త  అయిన భగవంతుని ఎవరు సాధన చేసి తొసుకుంటే వారికే లాభం కుగుతుంది. కాని సమిష్టిగా చేయు కృషి వన పరస్పర సహకారమునకు అవకాశం ఉన్నది. అయినా చివరికి ఎవరు ఆచరించితే వారి జీవితమే సుఖవంతమవుతుంది. ఫవంతం అవుతుంది. విశేష ప్రయత్నము చేత ఆ సుఖమును దుఃఖరహిత సుఖముగా పొందగలిగినప్పుడు ఆధ్యాత్మిక రంగములో ఆ ఫలితాన్నే మోక్షం (విడుద) అని చెప్పబడినది. అనగా తాను చేసుకొన్న మంచి చెడు కర్మ ఫలితంగా సంక్రమించిన శరీరము ద్వారా కలిగిన జన్మ మరణము చక్రమున బంధించబడినప్పుడు ఆ జీవికి త్రివిధ (ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక) దుఃఖము అవశ్యము కుగును. ఈ దుఃఖము నుండి అత్యంత నివృత్తి లేక పూర్తి విడుదనే మోక్షమని అందురు. అత్యంత నివృత్తి స్థితి జన్మ మరణము రెండూ లేకుండా పోవుట వననే కుగును. అదియే నిజమైన, ఆశించిన మోక్షముగా చెప్పబడినది.
పుట్టిన ప్రతి జీవి సహజంగానే సుఖాన్నే, అందున అత్యంత సుఖాన్ని - కేవ సుఖాన్ని అనగా దుఃఖరహిత సుఖాన్ని కోరుకుంటుంది. అది జన్మరాహిత్యము వననే సిద్ధించుచున్నందున తప్పనిసరిగా ప్రతీఒక్కరూ సత్యాన్వేషకు కావసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనగా మనుష్యుడు సంఘజీవి. అనగా తన సర్వతోముఖాభివృద్ధికి తోటివారి మీద ఆధారపడినవాడు. మానవుడు కనుక మనుష్యు జీవితక్ష్యము, (క్ష్యసాధన మార్గములో భేదము ఉన్నా కూడా) అందరిదీను. ఒకటిగా ఉన్న యెడ వారి మధ్య ఐకమత్యము ఏర్పడి క్ష్యసిద్ధికి పరస్పర సహకారం చేసుకొనగుగుదురు. మనుష్యునికి తన జీవితకాంలో తనను తాను తొసుకొనుట, అందుకు అవసరమైన తమ శరీరము సృష్టికర్త అయిన భగవంతుని (సత్యమును) అన్వేషించి తొసుకొనుట కంటే గొప్ప (అత్యుత్తము) క్ష్యము ఏమి ఉండును? అందుకు భిన్నముగా మనుష్యుడు, ఇతర జీవిత క్ష్యాను ఏర్పాటు చేసుకొన్నా కూడా, ఈ సత్యాన్వేషణ కోరిక సహజంగానే ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో, చివరకు మరణ సమయంలోనైనా కుగును. ఉదాహరణకు ఈ ప్రపంచంలో తన తల్లి ఎవరు అని మాత్రం తెలిసిన వారికి తరువాత ఏనాటికైనా తన తండ్రి (జన్మకారకుడు) ఎవరు? అను ఉత్సుకత (ఆతురత) కుగకమానదు. అనంతరము తొసుకొనుటకు చేయు ప్రయత్నం తల్లి సహకరించును. నిజానికి మన జన్మకి అనగా శరీరము భించుటకు ఈ మాతాపితు (జననీజనకు) నిమిత్తకారణము మాత్రమే. అసు మూకారణం ప్రపంచ సృష్టికర్త మరియు జీవు కర్మఫప్రదాత అయిన ఆ భగవంతుడే అయి ఉన్నాడు. ఈ ప్రస్తుత జన్మకారకుయిన తల్లిదండ్రు సంరక్షణలో వారి సంతానానికి సర్వతోముఖాభివృద్ధి కుగుచున్న విధముగా సృష్టికర్త, పరమపిత (సవిత)ను తొసుకొనినందున మరింత ఎక్కువ లాభం జీవాత్మకు కుగుతుంది. అదేమనగా ప్రస్తుత జన్మలోని దుఃఖము నుండి విడుద పొందుట కొరకు ప్రయత్నించగా అది మొదటిగా సుఖప్రాప్తితో ఆరంభమై క్రమముగా జీవన్ముక్త స్థితి పొందిన అనంతరము మోక్షము (అత్యంత దుఃఖనివృత్తి స్థితి) అనబడే జన్మరాహిత్య స్థితి పొందగుగుదురు. కనుక సిద్ధి కొరకు చేయు సాధన జీవితాంతం, నిరంతరంగా శ్రద్ధాభక్తుతో శ్రమ (తపస్సు) చేస్తూనే ఉండవలెను. అట్టి స్థితి ఈ జన్మలోనే దక్కునా? లేక పు జన్మలోనా? అను విషయము జీవు ప్రయత్న విశేషము చేత అనగా దాని తీవ్రత మరియు వేగముపై ఆధారపడియుండును. తీవ్ర సంవేగానా తదాసన్నః (ప.యో.ద.) అందుకు తగిన విద్యాబుద్ధును కలిగించు విద్యా వ్యవస్థ మరియు శిక్షకు/గురువు అవసరం ఎంతైనా ఉంది. మరియు ఆ వ్యవస్థను రచించి, పోషించి పరిపాలించు రాజ్యవ్యవస్థ (ప్రభుత్వం) అవసరం కూడా ఎంతైనా ఉంది. మంచి తోట తయారవుటకు మంచి తోటమాలి కూడా అవసరమే కదా!
కానీ నేటి విద్యాయాల్లో దురదృష్టవశాత్తు కేవం భౌతికపదార్థ సంబంధిత విజ్ఞానమును మాత్రమే విద్యార్థుకు బోధించుచున్నారు. అతి ముఖ్యమైన ఆత్మ సంబంధిత ‘ఆత్మవిద్య’ వారి బోధనాంశములో అసు లేనే లేదు. కానీ మన పూర్వీకు, ఋషు, మును తపస్సు చేసి యోగ సమాధి ప్రజ్ఞతో చేసిన అన్వేషణలో వారికి కలిగిన తత్వజ్ఞానం అపారం. అమోఘం. దాని ఫలితంగా వారు సాధించి ఆచరించిన ఆత్మవిద్యా శాస్త్ర వివరము భారతదేశమునందు మనకు సంస్కృతీ సంప్రదాయము రూపములో వారసత్వంగా భించిన గొప్ప సంపద కదు. ఈ సందర్భముగా మనుస్మృతి శ్లోకము స్మరణయోగ్యమైనది. ప్రమాణము కూడా అయి ఉన్నది.
ఏతద్దేశప్రసూతస్య సకాశాదగ్రజన్మః ।
స్వంస్వం - చరిత్రం శిక్షేరన్‌ పృథివ్యాం సర్వమానవాః ॥
                    (మనుస్మృతి 2-20)
భావార్థం :- ప్రపంచములోని మానవులారా! ఈ భారతదేశమున జన్మించిన వేదాది సక శాస్త్ర  విద్యాపారంగతులైన విద్వాంసు - బ్రాహ్మణు సమక్షమున మీ మీ రుగ్మత కనువైన విద్యను మరియు కర్తవ్యమును నేర్చుకొనుడు.
కనుక అట్టి వారసత్వ సంపదను ఆదరించి, పోషించిన ఎడ పై మనుస్మృతి వాక్యము చరితార్థమగును. మనకు మరియు భావితరము వారికి కూడా మంచి లాభము కుగును. జన్మ సార్థకమగును. లేదంటే అశ్రద్ధ వన, మివ కట్టలేని ఆ విజ్ఞాన సంపద, వైదిక సంస్కృతీ సంప్రదాయము అంతరించిపోవును. తీరని నష్టం జరుగును. కనుక ‘‘ధర్మోరక్షతి రక్షితః’’ అను సూత్రం ప్రకారం ధర్మాన్ని ఎవరు రక్షించుతారో ఆ ధర్మం వారిని రక్షించుతుంది. కావున అట్టి రక్షణ చేయువారు, చేయించువారు అన్ని కాముందు కూడా కావలెను. ఇది మనందరి తక్షణ కర్తవ్యం. అన్యథా గతిర్నాస్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి