సాధారణముగ దేవుడనగానే సృష్టికర్తjైున ఈశ్వరుని అభిప్రాయము. సంస్కృతభాషలో దేవ శబ్దమునకు ఎన్నో అర్థాున్నాయి.
1. దివు ధాతువుతో దేవశబ్దమేర్పడును. ఈ ధాతుపుయొక్క అర్థము.
1. క్రీడా - ఆడుటÑ 2. విజిగీషా - గొపును కోరుటÑ 3. వ్యవహార - లోక వ్యవహారము చేయుటÑ 4. ద్యుతి - ప్రకాశించుటÑ 5. స్తుతి - ప్రశంసించుటÑ 6. మోద - ఆనందించుటÑ 7. మద - గర్వించుటÑ 8. స్వప్న - నిద్రించుటÑ 9. కాన్తి - ప్రీతి కలిగియుండుటÑ 10. గతి - వెళ్ళుట. కావున దేవ శబ్దమునకు ఈ అర్థమున్ని వర్తించును.
2. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా
ద్యుస్థానో భవతీతి వా ॥ (నిరుక్తము 7-15)
1. దానము చేయుటవనÑ 2. ప్రకాశింపచేయుటవనÑ 3. ప్రకాశించుట వనÑ 4. ద్యుస్థానములో నుండుటవన దేవుడనబడును. ఇవి ఆకాశస్థ పదార్థము, మేఘము, పంచ భూతము. ఇవి జడపదార్థము.
3. మాతృదేవోభవ. పితృదేవో భవ.
ఆచార్యదేవో భవ. అతిథి దేవో భవ. (తైత్తిరీయోపనిషత్తు 1-11)
ఈ ఉపనిషద్వచనములో చేతనులైన - తల్లి, తండ్రి, ఆచార్యుకు దేవః అని పేరు. అలాగే అతిథి అనగా సంన్యాసి మరియు విద్వాంసు కూడ దేవశబ్దవాచ్యులే.
కావున సందర్భము - ప్రకరణము ననుసరించి దేవశబ్దమున కర్థము గ్రహించవలెను. దేవశబ్దము కనిపించిన ప్రతిచోట ఈశ్వరుని గ్రహించుట సరికాదు. నైనద్దేవా-అప్నువన్. అను ఈ యజుర్వేద (40-4) మంత్రమునందు దేవశబ్దమునకు ఇంద్రియముని అర్థము. దీనికి ఇంద్రియముకు పరమాత్ముడు భింపబడని అర్థము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి