వరహావతారం
హిరణ్యాక్షుడు మహాబపరాక్రమవంతుడు. అయితేనేం! అహంకారంతో అతని గుణగణాన్నీ వ్యర్థమై పోయాయి. వే ఏళ్లు తపస్సుచేసి బ్రహ్మనుండి అనేక వరాు పొందాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు వస్తున్నాడంటే గరుత్మంతున్ని చూసిన పాముల్లా దేవతు ఎక్కడి వారక్కడ దాగుకునేవారు. అతడొకనాడు గదను చేతబూని మదించిన ఏనుగులా సముద్రంలోకి దూకాడు. సముద్రంలో జక్రీడలాడుతూ పాతాళలోకానికి వెళ్లి వరుణుడిని యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. వరుణుడు నీతో యుద్ధం చేయగ మొనగాడు ఈ మూడు లోకాల్లోనూ లేడు. ఒక్క శ్రీహరి మాత్రమే నీతో తపడగ సమర్థుడు. అతడెక్కడున్నాడో వెతుకు అని మంచి మాటతో తప్పించుకున్నాడు.
దాంతో హిరణ్యాక్షుడు విష్ణువును వెదుకుతూ రసాతంలో ప్రవేశించాడు. అక్కడ జప్రళయం వచ్చినప్పుడు మునిగిపోయిన భూమిని తన కోరపై ధరించి ఉద్ధరిస్తున్న యజ్ఞవరహామూర్తిని హిరణ్యాక్షుడు చూసాడు.
ఏయ్ ఎవడురా నువ్వు?... ఈ భూమిని బ్రహ్మ నాకప్పగించాడు. దాన్ని అక్కడ వదిలిపెట్టి నువ్వెళ్లు! అంటూ గద్దించాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు తనచేతి శూంతో పొడుస్తున్న యజ్ఞవరాహం శాంతంగా తట్టుకొని భూమిని సురక్షితమైన చోట ధరించి జమునుంచి బైటికి వచ్చింది.
దివ్యప్రభతో తేజర్లిుతున్న వరహాస్వామిని చూసి హిరణ్యాక్షుడు ఆశ్చర్యపోయాడు. అతడే శ్రీహరి అని గుర్తించాడు. అహంకారంతో గద తిప్పుతూ వరహామూర్తి పైకి దూకాడు. హిరణ్యాక్షుడు శ్రీహరి యుద్ధం భీకరంగా సాగింది. ఓ ప్రక్క ఇంద్రాది దేవతంతా మహావిష్ణువు జయించాని ప్రార్థను చేసారు.
హిరణ్యాక్షుడు గదాయుద్ధంలో సాటిలేని వీరుడు. ఒక సమయంలో ఆ రాక్షసుడు శ్రీహరి చేతిలోని గదనే ముక్కు చేసాడు. ఆ తరువాత త్రిశూంతో యద్ధానికి దిగాడు. ఆ త్రిశూలాన్ని సుదర్శన చక్రం ముక్కు చేసింది. వరాహామూర్తి హిరణ్యాక్షుని కణతపై ఒక్క గుద్దు గుద్దాడు. దాంతో రక్తం కారుస్తూ మహాపర్వతంలా కుప్పకూలాడు హిరణ్యాక్షుడు. అతని రక్తం మహాసముద్రం ఎర్రబడిపోయింది.
దేవతు, మును జయజయధ్వానాు చేస్తుండగా భూమిని సుస్థిరం చేసి ఉద్ధరించి వైకుంఠానికి పయనమయ్యేడు శ్రీహరి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి