17. రామరామ యనరా....
రామ రామా రామా యనరా ` రాక్షస గుణము పొమ్మనురా
కృష్ణా కృష్ణా కృష్ణా యనరా - కష్టమును పో పొమ్మనురా
హరి హరి హరి యనరా - ఆత్మారాముని మది గనరా
శివ శివ శివ శివ యనరా - శివకేశవు సమమనరా!
18. రామునిపాట.....
రామం భజే రఘు రామం భజే - మన రాముడొస్తున్నాడు రామం భజే
మన దేవుడొస్తున్నాడు రామం భజే
ఊరు ఊరు తిరిగి రామం భజే - మన ఊరుకొస్తున్నాడు రామం భజే
పల్లె పల్లె తిరిగి రామం భజే - మన పల్లెకొస్తున్నాడు రామం భజే
వాడ వాడ తిరిగి రామం భజే - మన వాడకొస్తున్నాడు రామం భజే
వీధి వీధి తిరిగి రామం భజే - మన వీధికొస్తున్నాడు రామం భజే
ఇు్ల ఇు్ల తిరిగి రామం భజే - మన ఇంటికొస్తున్నాడు రామం భజే
గుడి గుడి తిరిగి రామం భజే - మన గుడికొస్తున్నాడు రామం భజే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి