వైకుంఠద్వారపాలకులు ....
శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠంలో జయుడు, విజయుడు అనే ఇద్దరు ద్వారపాకు ముఖ్యు. వీరిద్దరూ మహావిష్ణువు భక్తు. ఎవరైనా సరే వీరి అనుమతి లేకుండా లోపలికి పోవడానికి లేదు. క్రమంగా వీరిద్దరికీ గర్వం తకెక్కింది.
ఇలా ఉండగా ఒకనాడు సనకుడు, సనందనుడు సనత్కుమారుడు సనత్‌జాతుడు అనే నుగురు మును వైకుంఠానికి వచ్చారు. వీరు నుగురు సోదరులే. చూడటానికి అయిదేళ్ల బాకుల్లాగా ఉంటారు. దిగంబయి, బ్రహ్మమానస పుత్రు. వీరికి వైకుంఠంలో ఏ ఆటంకమూ ఉండదు. జగన్మాత మహాక్ష్మిని, పరమదైవమైన శ్రీమన్నారాయణుని వారు ఎప్పుడు చూడానుకుంటే అప్పుడు వైకుంఠానికి వచ్చి చూసి వెళుతుంటారు. అంతటి మహాభక్తు వాళ్లు.
ఈ నుగురు మును వైకుంఠమందిరం వద్దకు వచ్చేటప్పటికి అక్కడ ద్వారపాకులైన జయవిజయు వీరిని అడ్డుకున్నారు. స్వామీ ఏకాంతగృహంలో క్ష్మీదేవితో విశ్రాంతి తీసుకుంటున్నారు. లోపలికి వెళ్లకూడదు అన్నారు. సనకసనందనాధుకు చాలా కోపం వచ్చింది. తల్లిని తండ్రిని చూడటానికి సేవించుకోవడానికి ప్లికి నిబంధను ఉంటాయా? మీరు మమ్మల్ని అవమానించేరు. కనుక రాక్షసులై పొండి. మీకు వైకుంఠనివాసమే లేకుండా పోవును గాక అని శపించారు. ఇంతలో మహా విష్ణువు అక్కడికి వచ్చి సనకాదుల్ని బ్రతిమాలి బుజ్జగించి పంపివేసాడు.
బ్రహ్మమానసపుత్రు నా భక్తులైన సనకాదుల్ని మీరు అవమానించారు. పెద్దను గర్వంతో అడ్డుకొన్నారు వారి శాపం తిరుగులేనిది. అయినా ఒక మార్గం చెబుతాను వినండి. నేను భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరిస్తాను. అప్పుడు నాకు ఏడు జన్మల్లో మిత్రుగా ఉండండి. లేదా మూడు జన్ము శతృవుగా పుట్టండి. తరువాత మీరు వైకుంఠానికి రావచ్చు. చెప్పండి మీ ఉద్దేశ్యమేమిటో? అన్నాడు నారాయణుడు.
జయవిజయు విష్ణువుకి సాష్టాంగ దండప్రమాణాు చేసారు. మహప్రభూ! ఏడు జన్ము భూలోకంలో ఉండలేము. మూడు జన్మల్లో మీ చేతుల్లో రాక్షసుగా హతుమై మళ్లీ వైకుంఠానికి వచ్చేస్తాము అనుగ్రహించండి అని వేడుకున్నారు. అందుకు సరే నన్నాడు శ్రీహరి.
ఆవిధంగా జయవిజయు మూడు జన్ము రాక్షసుగా పుట్టి విష్ణువుతో శతృవులై పోరాడి హతమయ్యారు.
వారే తొలి జన్మలో హిరణ్యాక్షుడు ` హిరణ్యకశిపుడు అను పేర్లతో అన్నదమ్ముగా దితి కడుపున పుట్టారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి