మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

దేవతలు



త్రియస్త్రింశతిద్దేవా: (అథర్వవేదము 10.7.13( దేవతు 33. శతపథబ్రాహ్మణము, 14వ కాండమునందు 33 దేవత వ్యాఖ్యానము కదు. ఈ కాండమునకు బృహదారణ్యకోపనిషత్తు అని పేరు. ఈ ఉపనిషత్తులో 3వ అధ్యాయము, 9వ బ్రాహ్మణములో వీటి వివరణ కదు. అవి -
8 వసువు : అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, దివము, చంద్రుడు, నక్షత్రము. ఇవి సృష్టియొక్క నివాసస్థానముగుటచే వసువునబడును.
11 రుద్రు :    ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగ, కూర్మ, కృక, దేవదత్త, ధనంజయ, జీవాత్మ. ఇవి శరీరమును వదలిన పిదప బంధువు రోదింతురు. కావున ఇవి రుద్రు.
12 ఆదిత్యు :     చైత్రము మొదగు సంవత్సరముయొక్క మాసము. ఇవి అందరి ఆయుష్షును తీసికొనిపోవును.
1 ఇంద్రుడు :    విద్యుత్తు. ఐశ్వర్యమునకు కారణము
1 ప్రజాపతి :    యజ్ఞము, వాయువు, వృష్టిజము, ఔషధము శుద్ధియు, విద్వాంసు సత్కారము, నానావిధముగు శ్పివిద్యను కలిగించి ప్రజను పాలించును.
వీటి మొత్తము :    33. ఇవి అన్నియు జడపదార్థము. జీవాత్మ కాక.
ఈ పదార్థమును ఉచితరీతిలో ఉపయోగించుకొనుటయే వీటి పూజ. వీటన్నింటికి స్వామి మరియు అన్నింటికన్న గొప్ప అగుటచే పరమేశ్వరుడు 34వ దేవుడు - మహాదేవుడు. అతడే ఉపాసనకు యోగ్యుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి