19. రండిధర్మాత్ములారా!
రండీ ధర్మాత్ములారా! శ్రీరంగని భజనకు రండీ పుణ్యాత్ములారా!
రండీ మనమందరము - కోదండ రాము భజన చేయ - ఆ దండధరుని
భటు బట్టి గుండెదర చెండుదాము
రండీ!
ప్రొద్దు ప్రొద్దునే లేచి అంతటా పరిశుద్ధిగా స్నానంబు చేసి ముందుగా తికంబు నుదుట పెట్టి సంధ్యవార్చి ఆ పాండురంగని పూజ చేయ
రండీ
పాపము చేయనే, ఈ సంసార కూపముమో కూనే? రేపు
యమదూతలొచ్చి పాప మనక మన బట్టి, కట్టి కొట్టి తీసుక పోయ్యెరు గాన

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి