వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాత్
యతయః శుద్ధసత్త్వాః । తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే
పరామృతాః పరిముచ్యన్తి సర్వే ॥ (ముండకోపనిషత్తు 3-2-6)
యతయః R ఇంద్రియమును వారివశములో ఉంచుకొనినవారుÑ శుద్ధసత్త్వాః R నిర్మచిత్తులైన విద్వాంసు వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః R ఉపనషద్విజ్ఞానము వన నిశ్చితముగా పరమాత్మను తెలిసికొన్నవారుÑ ఎవరున్నారోవారుÑ పరామృతాః R ఉత్కృష్టమైన అమృతత్వమును పొందినవారై-మోక్షసుఖమును అనుభవించినవారైÑ తే సర్వే R వారందరుÑ పరాన్తకాలే R పరాంతకాము-మహా ప్రళయాంతమునÑ బ్రహ్మలోకేషు R పరమాత్మచే పునర్నిర్మిత పృథివ్యాది లోకములో పరిముచ్యన్తి R సర్గారంబున మర జన్మించుటకై విడువబడుదురు.
వేదాంత ప్రయోజనము బ్రహ్మపదార్థమును తెలిసికొనుట. జీవిత ప్రయోజనమును గుర్తించినవారు పరవైరాగ్యాదు నవరచుకొని సమస్త భోగాపేక్షాదును వదలి నియతేంద్రియులై బుద్ధిని శుద్ధము చేసికొనిన మహానుభావు పరమేశ్వర సాక్షాత్కారము చేసికొని ముక్తుగుదురు. వీరు పరమాత్మునియందుొక పరాంతకాము వరకు ఆనందము ననుభవింతురు. ఇది సుదీర్ఘ కాము. ఆ తర్వాత మహా ప్రళయాంతమున నూతన సృష్టియందు మర జన్మ నారంభింతురు. జీవు మోక్షమునకు ఆది-ప్రారంభము ఉండును. కావున దానికి అంతము కూడా ఉంటుంది.
పరాంతకాము :
కృతయుగము : 17,28,000 సం ॥
(మానవ సం ॥ు)
త్రేతాయుగము : 12,96,000 సం ॥
ద్వాపరయుగము : 8,64,000 సం ॥
కలియుగము : 4,32,000 సం ॥
-------------------------------------
ఒక చతుర్యుగము R 43,20,000 సం ॥
ఒక సృష్టి సమయము R 1000 చతుర్యుగము.
(బ్రహ్మ దినము) R 1000 I 43,20,000 సం ॥
R 4,32,00,00,000 సం ॥
ప్రళయకాము (బ్రహ్మరాత్రి) కూడ అంతే. ఒక సృష్టి, ఒక ప్రళయకాము R ఒక అహోరాత్రి.
ఒక అహోరాత్రి R 2 I 4,32,00,00,000 సం ॥
R 8,64,00,00,000 సం ॥
అనగా ఎనిమిది వంద అరువదినాుగు కోట్ల మానవసంవత్సరము.
30 అహోరాత్రు R ఒక నె.
12 నెలు R 1 సంవత్సరము.
100 సంవత్సరము R 1 పరాంతకాము.
కాబట్టి 1 పరాంతకాము R 100 I 12 I 30
R 36,000 అహోరాత్రము
R 36,000 I 864 కోట్ల మానవ సం ॥
R 3,11,04,000 కోట్ల మానవ సం ॥
అనగా (3 కోట్ల, 11 క్ష, 4 వే) కోట్ల మానవ సం ॥ ఈ సంఖ్య అవధిని ఊహించుట కూడ కష్టము. ఇంతటి సుదీర్ఘకాము ముక్తజీవుడు పరమాత్ముని యందు ఆనందమును అనుభవిస్తాడు. ఆ తర్వాత మర జన్మను పొందుతాడు. అందుకే ప్రతి మనుష్యుడు పురుషార్థము ద్వారా ముక్తుడగుటకు ప్రయత్నించవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి