మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

జానపద గేయ స్రవంతి

జానపద గేయ స్రవంతిలో బాగేయా ప్రస్తావన ` పరిశీన
    జానపద సాహిత్యం అనంతమైనది. అందులోని విభాగాు అనంతంగా ఉన్నాయి. సారం ఇసుక పాతరవలె , నీటి చమ వలె తోడిపోయుచున్న కొదీ ఎడతెగక ఉబుకుచుండును. అని పంచాగ్ను ఆదినారాయణ శాస్త్రి గారి అభిప్రాయం.
    కళా మధురిమకు కాణాచి అయిన త్రిలింగ ధాత్రిలో ఈ జీవ భాష తీయని భాష. మిసిడి  మీగడదేరు నుడికారము వయ్యారమొుకు సూక్తు, సూక్తులో యుక్తు, యుక్తులో మకరందము   చిందులాడు మాటు కలిగి తొగు భాషామతల్లి రస వాహినులై పొంగిపొరలేరనేది  టేకుమళ్ళ గారి అభిప్రాయం.
    ఈ బాగేయాను బ్రిటన్లో నర్సరీ రైమ్స్‌ అని, అమెరికాలో మదర్గూస్‌ అనీ అంటారు. సంస్క ృతికి మూకందాలైౖన తొగు ప్లి తొలి పాటు ఏనాటివో చెప్పలేము. కర్త ఎవరో తెలియదు. బిడ్డ మనసెరిగిన త్లు, తల్లి ప్రేమ పాత్రలైన బిడ్డు తొలి కవుగా, రచయితుగా పరిగణింపబడుదురు.
    తల్లి హృదయమే కర్తుృత్వం వహిస్తుంది. అని చింతా దీక్షితు గారు అన్నారు. తియ్యని పెదవుతో బిడ్డని మనసారా స్ప ృశిస్తుంది తల్లి. బిడ్డ కళ్ళనిండా  తల్లి మొగమే కనిపిస్తుంది. ఆమె మధుర హృదయం  నుండి ఏవో పిుపు గుసగుసు మాటుగా, పాటుగా పొంగాయి. తల్లీబిడ్డ మధ్య ఆ నిముషంలో కాలాన్ని స్తంభింపజేసిన ఆ నిమిషంలో ప్రాణ కాంతిని బిందువుగా కేంద్రీకరించిన ఆ నిమిషంలో మెవడిన బా సాహిత్యానికి ఆంబనం. ఆ మాటలే పాటలే ఏనాటికీ చెరగని తరగని మధుర నిధు అని అంటాడు సార్లు చిరంజీవి. వాల్మీకి ఆదికావ్యానికి నాంది విషాదం అయితే బా సాహిత్యానికి నాంది తల్లి నిండు హ ృదయం. చెక్కిళ్లపై మెరిసిన ఆనందం, క్లు నిండిన సంతోషం ఇవి తొలినాటి బా సాహిత్య దోహాదాు.
    బాగేయ సాహిత్యాన్ని బిరుదురాజు రామరాజు గారు ఈ క్రింది విధంగా వర్గీకరించారు
ప్లి పాటు
గేయాు    కథు    ఇతరాు
పాప పాటు(0`5 సంవత్సరాు)    ప్లి పాటు (5`14 సంవత్సరాు)
త్లు పాడేవి(బుజ్జగింపు)    ప్లిుపాడేవి    ఇతుయి పాడేవి
ఉగ్గు`లాలి`జో`ఊయ    పండుగ పాటు    ఆట పాటు    ప్లి గుసగుసు    సూక్తు
బాగేయ సాహిత్యం ` సంస్కృతి:`
    తొగుదనమే తొగు సంస్కృతి. తొగువారి ఆచారాు, పాటు, అవాట్లు, కట్టుబాట్లు, కళు, పండుగు, పబ్బాు, నగు నాణ్యాు, కట్టుబొట్టు మొదగునవన్నీ సంస్కృతులే.
    వాస్తవానికి ఒక జాతి ప్రజానీకం యొక్క సంపూర్ణ చరిత్రయే సంస్కృతి చరిత్ర అని అంటారు  ఖండవల్లిగారు. సంస్కృతి ప్రచార విషయంలో చిన్నాపెద్దా అనే తేడా లేదు. విద్యాబుద్ధు, సంప్రదాయాు నేర్వడంలో తొగుత్లుకు వారికివారే సాటి. ముక్కుపచ్చలారని దశలో తల్లిపాపకు ఎవరెవరియెడ భక్తి ప్రపత్తు ప్రదర్శించాలో ఇలా తెలియజేస్తుంది.
లానుమాసీ    నడువగజూపీ    మాటునేర్పే
పాను తాపీ    అడిగినవన్నీ     ఆటు నేర్పే
జోను పాడీ    తడిమగఇచ్చే    పాటు నేర్పే
అమ్మకు జేజేు    నాన్నకు జేజేు    గురువుకు జేజేు
బిడ్డ కాస్త ఎదిగాక బిడ్డ చదువుకోవాని కలు గంటూ తల్లి ఈ విధంగా అంటుంది.
చదువుకో నాయనా
చదువుకో తండ్రీ
చదువుకుంటే నీకు
సౌఖ్యమబ్బేను.
    ఇది తొగు సంప్రదాయం. తరతరాుగా తొగు త్లు కుటుంబాలో ఉద్ఘోషిస్తున్న పాటు ఇవి.
    తొగు వారికి యిష్టమైన పండుగ సంక్రాంతి. ఈ సమయంలో గంగిరెద్దును (బసవన్నను) ఉద్దేసిస్తూ....
‘‘అయ్యగారికి దండంపెట్టు
బాబుగారికి దండం పెట్టు
పత్తిగింజు పెడ్తారంట
కాసు మువ్వు కడతారంట
డూడూ బసవన్న బంగరు రంగు బసవన్న’’
    అని పాడుతూ సంక్రాంతి వేడుక చేసుకుంటారు. తొగు కుటుంబ జీవనంలో అనుబంధం, ఆప్యాయత, అనురాగం, సమత అమోఘం.
    ‘కవారి కోడు` కలికి కామాక్షి’ అన్న గేయం వ్ల కోడు పుట్టింటికి తన అన్నవెంట వెళ్లుటకు అత్తమామ, బావ, భర్త అనుమతి ఎలా తీసుకుంటుందో ద్యోదకమగును. బిడ్డకు కుటుంబ గౌరవం కాపాడవసిన బాధ్యతను సంస్కారాన్ని ఎప్పుడో నూరిపోస్తారు పెద్దు.
ప్లిు పాడే పాటు వాటిలోని రకాు ` వాటిని గూర్చిన క్లుప్త వ్యాఖ్యానం
1. ప్రార్థనా గేయాు
2. పండుగు
3. జో పాటు
4. లాలి పాటు
5. ఊయ పాటు
6. ఎగతాళి పాటు
7. ఆట పాటు
8. తొక్కుప్కు
9. ప్లి రచను
10. అభినయ కథా గేయాు
11. ఇతరాు
ప్రార్థనగేయాు:`
    చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా దినచర్య ప్రారంభమవుతుంది. ప్రార్థన చేయడంవన ఏకాగ్రత, చిత్తశుద్ధి అవడతాయి. తద్వారా పనిలో ఫలితం కనిపిస్తుంది. బిడ్డకు ప్రార్థను ఉగ్గుపాతో నేర్పుతారు. ఓం నమ:శివాయ: తో విద్యాభ్యాసం మొదవుతుంది.
పొద్దున్నే పొద్దున్నే లేద్దామా
అందుగ పూ కోద్దామా
కోసినవి రాసు పోద్దామా
దండుగా గుచ్చి అందరు కలిసి
దేవుడి గుళ్లోకి పోదామా
కిరకిర తుపు తీద్దామా
దేవుడి మెళ్లో వేద్దామా
అంటూ పాడతారు. చిలిపి కృష్ణుడంటే వారికెంతో ప్రీతి. అతన్ని ఇలా ప్రార్థిస్తారు.
చేతివెన్నముద్ద చెంగ్వ పూదండ
బంగారు మొత్రాడు పట్టుదట్టి
నంది తామెరును సిరిమువ్వ గజ్జొ
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొుతు
అలాగే ఇష్టమైనాను, తల్లిదండ్రిని, పెద్దను గౌరవించి ప్రార్థించే గేయాలెన్నో మనకు కనిపిస్తాయి.
పండుగ పాటు:`
    ప్లింటేనే పండుగ. ప్లిుుంటేనే పండుగ. ఉగాది పండుగ సందర్భంలో...
ఉగాది పండుగ వచ్చింది
ఉగాది పచ్చడి తాగాము
అమ్మనాన్న బావ అక్క
కొత్త బట్టు కట్టాము
పిండివంటు తిన్నాము
అంటూ ప్లిు పాడుతుంటారు.
వినాయక చవితికి ప్లిు పూర్తిగా పాల్గొని ఆనందించే పండుగ. ఆ రోజు ప్లిందరు తంటు పోసుకొని శుభ్రంగా దుస్తు ధరించి ఉండ్రాళ్లు తింటారు. ఉగాది పచ్చడిని తాగుతారు. పూజావ్రతం అయ్యే సందర్భంలో ప్లిు ప్రార్థను ఇలా చేస్తారు....
విఘ్నము లేకుండా విద్యనియ్యవయ్యా
విఘ్నేశ్వరుడా నీకు వేయి దండాు
ఇలా వినాయకుని ఆశీస్సునాశిస్తారు.
    దసరా పండుగ ప్లిు బాగా కోరుకునే పండుగ. జయీభవ జయ జయ విజయీభవ దిగ్విజయీభవ అని గొంతెత్తిపాడే దినాు గతించాయి. అందువల్లే బిడ్డతో కుపుగోుతనం ఉత్సాహం ఉపాధ్యాయుకు, బిడ్డ తలిదండ్రుతో సంబంధాు తరిగిపోయాయని చెప్పవచ్చును. దేవుళ్లపై పాడుతూ వరహాు ఇవ్వనిచో ఇలా పాడుతారు.
బాురము వస్తిమట పరగనతిప్రేమ
రేపు మాపురా మళ్ళీరామనక
ఇలా చెప్పుచూ అయ్యవారి కోసం
శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు
బాకు దీవెను బ్రహ్మ దీవెను...
అని దీవిస్తారు. నిజముగా బాదీవెన బ్రహ్మ దీవెన అంటారుగదా.
సంక్రాంతి సందర్భంగా గొబ్బిళ్లపాట పాడుతారు.
బొమ్మ కొువర్రో ప్లిు ` భోగి పండుగర్రో...
భోగిమంటు సందర్భాన గూడా పాటు పాడుతారు.
భోగీమంట ` పొయ్యిలో కర్ర... అంటూ పాడుతారు.
జోపాటు:
వీటినే దాది పాటు అంటారు. ఇవి ప్రధానంగా త్లు రచను.తల్లి తన ముద్దు బిడ్డను దేవతు ఆశీర్వదించాని వేడుకుంటూ...
శ్రీరమ్య దేహలాలీ మా ముద్దూ
చిన్నారీ కూన... లాలీ
గారా కూచిలాలీ మాయప్ప
కంజాత తనయ లాలీ
దేవేశుడా విధాతాం నీకు తా
దీర్ఘాయువొసగుగాత! అని కోరుకుంటుంది.
తల్లికి బిడ్డను జోకొట్టి జోపాడటం ఒక ఆనంద చర్యగాదు. అవ్యక్తానందాన్నిచ్చే మధురాతి మధురమైన దివ్యానుభూతి మాటకు ఆలోచనకు అందనిది. జో అచ్యుతానంద జో జో ముకుందా అన్న అన్నమయ్య పదాన్ని ఎరుగని వారు లేరిట. తల్లి బిడ్డని బిడ్డగా గాక ముకుందునిగా తుస్తుంది. తొుత బ్రహ్మాండంబు తొట్టెగావించీ నాుగు వేదాు గొుసువరించీ ...అంటూ సాక్షాత్‌ కృష్ణునిగా భావిస్తుంది.
    లానుచు పాడరమ్మా అని ఈ బిడ్డ క్ష్మీవిలాసుడమ్మా..వేదము పాడునమ్మా అని గొప్పగా అవ్యక్తానందముతో ఊహించుకుంటుందా అమాయకపు తల్లి.
ఉగ్గుపాటు:`
    వీటినే పా పాటు అని అంటారు. ఉగ్గుపడుతూ తల్లి బిడ్డను  ఆశీర్వదిస్తుంది. బిడ్డ పెరుగుదనాశిస్తుంది.
    ఊ ఊ ఉంగన్న...ఉగ్గుపాట ఇందన్న...అంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాల్దిన్న గుగ్గిళ్లురగి ఏనుగుల్దిన్న ఎక్కాయరిగి అబ్బాయి దిన్న పాు ఆముదముమరిగి.. అంటూ తల్లి ఒక అవ్యక్తానందాన్ని పొందుతుంది. ఈ గేయాలో తల్లి బిడ్డ అను రెండే పాత్రుంటాయి. చిట్టి పొట్టి మాటతో బిడ్డను బుజ్జగిస్తూ తల్లి అవ్యక్తానందాన్ని పొందుతుంది.
చేయి ఊచమ్మ చేయి ఊచు
సంతకు పోదాం శనగు తిందాం
చ్లగతిందాం చేయి చాచు
అంటుంది. ఇదో వ్యాయామము.
ఊగు ఊగు గంగెద్దా ఉగ్గు ఉగ్గు గంగెద్దా
అడ్డెడుపాు గంగెద్దా....ఇలాంటి పాటలో తల్లికి ప్లికి వ్యాయామమై రక్త ప్రసరణ సువుగా జరుగుతుందని రామరాజుగారు తెంగాణా పాట ద్వారా వ్యక్తం చేశారు. తల్లీ బిడ్డకు ముద్దు తిని పిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూంది. పెరిగిన బిడ్డ పాటు కడుతూ పాడుతారు. కవి గాయకుడవుతాడు.
ఉడతా ఉడతా ఊచ్‌
ఎక్కడి కెళ్తావ్‌ ఊత్‌...
నూకు పెడతా మేకు కాస్తావ్‌
పెద్ద పులొస్తే జడుడవు కదా..
ఊగు ఊగు బసవన్నా ఉమ తినరా బసవన్నా...
ఈ విధంగా ప్లిు స్వంతంగా వచ్చీరాని పాటు కట్టి పాడతారు.
లాలి పాటు:`
    వీటిని ముద్దుపాటనీ ఇంగ్లీషులో ల్లీ బీస్‌ అంటారు. బిడ్డ ఏడుస్తున్నప్పుడు బుజ్జగించు పాటలే లాలి పాటు. పిట్టరవే పిట్టప్లికు తల్లీ పాలిచ్చి ప్లికు పల్లెకు పోవే అంటూ ఏడుపుమానినచో ఏడవకు ఏడవకు ఏడవకు పాపాయి
ఏడిస్తే నీ కళ్లు నీలాుగారు
నీలాు గారితేనే నే జూడలేను...
అంటూ బాధ పడుతుంది. తల్లి అమాయకతను ఎత్తి పొడుస్తూ తండ్రి పాడ పాట యిది.
ఉడకబెట్టకు ఉయ్యాగట్టి
ఊగమని మీ యమ్మ ఊళ్లోకి పోయె
పందికొక్కురావే పాలిచ్చి పోవే....
తల్లి ప్రవృత్తి విచిత్రమైంది. తన పుట్టింటివారిని పొగడుతూ తన పాప మేనమామ గారివలె గొప్పవాడు కావాని కాంక్షిస్తూ....
స్వాతి వాను కురిసె... పాడియావు పంపించు నీకు మీ మామ అంటూ పాడును. బిడ్డ నిద్రపుచ్చడం ఈ పాట ప్రధాన క్షణం.
6. ఎగతాళి పాటు:`
వీటినే నవ్వుపాటని పండిట్‌ గొర్రెపాటి గారన్నారు. చక్కిలిగింత పాటు వీటిలో భాగమే. ప్రధానంగా ఇవి హాస్యాస్ఫోరకాు. సంప్రదాయ గుళికు. అక్క బామ, మామ అు్లళ్లు, బామ, బావ మరదు, వదిన మరదండ్రు, అవ్వతాతు మొదలైన వారు పాత్రు. ఇందులో ఎదుటివారిని ఉడికించడం ఈ పాట ఉద్దేశం.
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చన కొత్త చీర కట్టనన్నది
మామదెచ్చిన మల్లెమొగ్గ ముట్టనన్నది
మొగడువేసిన మొట్టికాయ తింటానన్నది
పొద్దున్నే లేచింది చిట్టొక
మొగనికే పెట్టింది చిట్టొక
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపామీద మీగళ్లు ఏవే?...
తాతా తాతా పీత ముంజకాయ మూత...
తాతా తాత తంగేడుపూత ఊపోగ కుందేుపిల్లా
బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు... లాంటి వెన్నో ఉన్నాయి. నిజంగా ఎగతాళి పాటు వావి వరసని పెంచుతయి. జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.
7. ఆటపాటు:
ఆటపాట అందరు ఎరిగిన విషయమే. నన్నచోడుని కుమారసంభవం, దూర్జటి కాళహస్తీమహత్మ్యం, శ్రీనాధుని పల్నాటి వీరచరిత్ర, శివరాత్రి మహత్మ్యం, తాళ్లపాక పెదతిరుమయ్య శృంగార దండకం మొదలైన వాటిలో ఆటు పాట గురించి ఉన్నది. ఆంధ్రు సాంఘిక చరిత్రలో తొగువారి ఆటపాట వ్రాయబడిఉంది. ఆటపాటు జాతి జీవిత ప్రతిబింబాు. మొదటిది వాగ్రూపమైతే రెండవది క్రియారూపం. హిందూ బౌద్ధశిల్పాల్లో ఆట చిత్రాు కనిపిస్తాయి. ప్కాురికి సోమన ఆటను పేర్కొంటూ...
మాందగ రాగుంజ పోగుంజలాట కుందెనగుడి గుడుడు గుంచెంలాట, గోరెంతలాట దాగుడు మూతలాట...
ఈ పద్యంలో 8 ఆట ప్రశస్తి తేబడిరది. నేను అచ్చగండ్లు, ఆరింకి, అందలాు, ఈకూతు ఉప్పెన పట్టొ (ఉప్పగెర్రె) ఓమనగుంటు కనుమూసిగంతు లాంటివి ఎన్నో ప్రచారంలో ఉన్నవి. వీటితో పాటు వెసిన పాటు సరేసరి.
వానా వానా వ్లప్పా చేతు చాచు చెన్నప్పా...
మొదలైన పాటల్లో వైద్యవిషయాు చెప్పబడినవి. వేపాకుGపసుపుGమ్లెల్లిGనూనెలో మడ్డి ` నొటొక్క సారి రుద్దితే తగ్గునట కాునొప్పి.
8. తొక్కు పుకు:
    తొగు బాసాహిత్యంలో ఎదిగిన ఒక విచిత్రమైన ప్రక్రియ యిది. దీన్ని మొదట గృహక్ష్మీ పత్రిక ఆదరించింది. ఒక పదం చివర నొక్కి పునరుక్తితో మరోపదం సృష్టించడం ద్వారా తొక్కు పుకు ఏర్పడతాయి. కొత్త పదాు త్వరగా నేర్చుకోవడానికి పకడానికి తద్వారా భాషా జ్ఞానం విజ్ఞానం పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి.
ఉదా:`
రారా్ర
ఏమిరా
బండి ఱ
ఏమి బండి
పెట్టెబండి
ఏమి పెట్టె
చెక్కపెట్టె
ఏమి చెక్క
జాజా చెక్క
ఏమి జాజా
సన్నజాజి....
ఇలా కొండవీటి చేంతాడులా సాగిపోతుంది. ఆపవచ్చుగానీ అంతం లేదు వీటికి.
9. ప్లి రచను:`
    ప్లిప్రాయంలో వచ్చీరాని మాటు తెలిసీ తెలియని అర్థాతో అు్లకొని పాడ విధానమే ప్లి రచను. దీన్ని దుడుకు కవిత్వం అన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు.
పంతు పంతు
పావుసేరు మెంతు
కూర్లోకి చావు
గుప్పెడు మెంతు
ఉసిరికాయ ఊరుబిందె
వ్వోలాటో
చెంబో బైటో
టాంగూ టింగు
తమ్మళ్ళ పెద్దమ్మ
తుసుక్కు తుసుక్కు
అగ్గిపెట్టె గిగ్గిపెట్టె
వంగలాటకు
టయ్యం టయ్యం
టసుక్కుటసుక్కు...
లాంటి రచనలెన్నో వీళ్ల నోళ్లగుండా వింటుంటాం.
10. అభినయ కథా గేయాు:`
గేయ కథలో ఇదొగ కొత్త ప్రక్రియ. ఇవి ప్రాథమిక పాఠశా స్థాయిలో నటయుక్తంగా పాడిస్తారు పంతుళ్లు.
ఓ మంచి కాకమా మా మంచి కాకమా
అందమైన దానివి ఆనందమిచ్చుదానివి...
కాకికూజాలో కాకి ఒకటి నీళ్లకు కావుకావు కావు మనుచు....
కన్నులార చూచెను మనసారా తాగెను....
ఇలా పాడుతూ నటన జేస్తుంటే శరీరానికి వ్యాయామం చేసినట్లవుతుంది. కొన్నిట్ల కథ లేకుండా అభినయమే ఉంటుంది కూడా...
11. ఇతరము:`
సూక్తు, మంచి మాటు ఇవి సాహిత్య సౌందర్యానికి మనోహరమైన అంకారాు. బాలకు సంబంధించినవి కొన్ని. ఇవి వేటూరి ప్రభాకరరావుగారివి..
విద్య లేకుంటను
విభవమ్మురోత
వినయము లేకుంటే
విద్యూ రోత
కృష్ణయ్య లాంటివాడు
కొడుకు పుడితే
కష్టాు కడతేరు
కన్నత్లుకు
వీటి వ్ల ప్లి ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశముంది.
జపతపంబుకన్న
చదువు సాము కన్న
ఉపకారమే మిన్న
ఓ కూనమ్మ
అన్నమిచ్చిన వాన్ని
ఆసిచ్చినవాన్ని
నపహరించుట హాని
ఓ కూనమ్మా
ఇలాంటి వింత విచిత్ర పాటు ఈ ప్రక్రియలో ఉంటాయి. ఇవి ఇతిహాసగుళికలేకావు వేదాంత మకరంద సింధువు. సాహిత్య మనబిందువు.
    సుమసౌరభాను వెదజ్లడంతోపాటు బాసాహిత్యం మధురాతి మధురమైన తేనె సొగసును త్లుకు ప్లికు పెద్దకు అందిస్తుంది.
    అందరినీ ఆకర్షించగ కృష్ణాంశ బాసాహిత్యంలో ఉంది. సాహిత్య ప్రచారమునకు అవసరమైన శైలి, చందస్సు, అంకారాు సంగీత చ్ఛాయు, సంస్కృతి చిత్రణ అందులో సహజంగా యిమిడిపోతాయి. అంటే చిత్రలేఖనం, నృత్యం, ముద్రణ, సౌందర్యం, బాసాహఇత్యం వ్ల వన్నొ చిన్నొ సంతరించుకొని పరిపుష్టి చెందుచున్నవి. బాసాహిత్యంలో అంకురప్రాయంగా కనిపించిన కవితా క్షణాు కూడా ప్రౌఢసాహిత్యంలో అనుకొనుగా అు్లకొని అందరినీ అరిస్తున్నాయి. అందుచేతనే బాసాహిత్యం మరే సాహిత్యానికి ఒక శాఖగా కాక ప్రత్యేక సాహిత్య స్వరూపంగా మెగొందుచూ దిదిన ప్రవర్థమానమవుతున్నది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి