మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

ఓం, ఓం, ఓం

15. ఓం, ఓం, ఓం అనరా..
ప. ఓం, ఓం, ఓం అనరా! ఓంకారమే ప్రణవమురా!
ప్రణవనాదమే బ్రహ్మమురా! బ్రహ్మానందమే పొందుమురా!
ఓం, ఓం
1. రాం, రాం, రామనరా! రామచంద్రుడే దేవుడురా!
దేవుని నామమే తచుమురా! తచిన వారే ధన్యురా!
ఓం, ఓం!
2. శివ, శివ, శివ, శివయనరా! శ్రీ పరమేశుని తచుమురా!
తచిన వారే ధన్యురా! ధన్యు జన్మమే ధన్యమురా!
ఓం ఓం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి