మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

రామనామ తారకం

24. రామనామ తారకం
రామ రామ రామ రామ రామనామ తారకం
రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం

జానకీ మనోహరం సర్వలోక నాయకం
శంకరాది సేవ్యమాన దివ్యనామ కీర్తనం

కృష్ణ కృష్ణ కృష్ణ? కృష్ణ కృష్ణ నామ తారకం
రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం

రుక్మిణీ మనోహరం సర్వలోకనాయకం
నారదాది సేవ్యమాన దివ్యనామ కీర్తనం

హరి హరి హరి హరి హరినామ తారకం
హరేకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం

క్ష్మీ మనోహరం సర్వలోకనాయకం
శంకరాది సేవ్యమాన దివ్యనామ కీర్తనం
రామనామ తారకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి