పునర్జన్మ గురించి చెప్పబడినది. మానవుడు ఈ జన్మలో చేయు కర్మ ననుసరించి పునర్జన్మ భిస్తుంది. మనుష్యుడు చేయు కర్మన్నియు అతని మనోప్రవృత్తిపై ఆధారపడియుంటాయి. అది సాత్త్వికము, రాజసికము, తామసికము అని మూడు విధము. వీటిని గుణము అంటారు.
సత్త్వం జ్ఞానం తమో-జ్ఞానం రాగద్వేషౌ రజః స్మృతమ్ ॥
ఏతద్ వ్యాప్తిమదేతేషాం సర్వభూతాశ్రితం వపుః ॥ (మనుస్మృతి 12-26)
సత్త్వరజస్తమోగుణము ప్రపంచమందలి ప్రతిపదార్థములో వ్యాపించి ఉన్నవి. మనస్సు, బుద్ధియందు సత్త్వగుణమెక్కువగా నున్నపుడు జ్ఞానము, తమోగుణమెక్కువగా నున్నపుడు అజ్ఞానము, రజోగుణమెక్కువగా నున్నపుడు రాగద్వేషము కుగును.
వేదాభ్యాసస్తపో జ్ఞానం శౌచమిన్ద్రియనిగ్రహః ।
ధర్మ క్రియాత్మచిన్తా చ సాత్త్వికం గుణక్షణమ్ ॥ (మనుస్మృతి 12-31)
సాత్త్వికగుణమెక్కువగా నున్నప్పుడు మనుష్యునిలో ఈ క్షణము ఉంటాయి. వేదాభ్యాసము, ధర్మానుష్ఠానము, జ్ఞానవృద్ధి, పవిత్రత, ఇంద్రియనిగ్రహము, ధార్మికత, ఆత్మచింతనము.
ఆరంభరుచితా-ధైర్యమసత్కార్యపరిగ్రహః ।
విషయోపసేవా చౌజస్రం రాజసం గుణక్షణమ్ ॥ (మనుస్మృతి 12-32)
రజోగుణమెక్కువగా నున్నపుడు ఆరంభములో రుచి, అధైర్యము, అసత్కార్యము చేయుట, విషయసేవనమునందు ప్రీతియనునవి కుగును.
లోభః స్వప్నో-ధృతిః క్రౌర్యం నాస్తిక్యం భిన్నవృత్తితా ।
యాచిష్ణుతా ప్రమాదశ్చ తామసం గుణక్షణమ్ ॥ (మనుస్మృతి 12-33)
తమోగుణమెక్కువగా నున్నపుడు అన్ని పాపముకు మూమైన లోభము, అతినిద్ర, అధైర్యము, క్రూరత, నాస్తిక్యము - వేదము, ఈశ్వరునియందు అశ్రద్ధ, మనస్సునంది భిన్న భిన్న వృత్తు, ఏకాగ్రత లేకపోవుట, వ్యసనముందు చిక్కుకొనుట మొదగు క్షణము కనిపించును.
తమసో క్షణం కామో రజసస్త్వర్థ ఉచ్యతే ।
సత్త్వస్య క్షణం ధర్మః శ్రేష్ఠమేషాం యథోత్తరమ్ ॥ (మనుస్మృతి 12-38)
తమోగుణక్షణము కామము, రజోగుణక్షణము అర్థసంగ్రహము, సత్త్వగుణక్షణము ధర్మము. తమోగుణముకన్న రజోగుణము, రజోగుణముకన్న సత్త్వగుణము శ్రేష్ఠము.
ఇట్టి గుణముతో ప్రవృత్తుడయిన జీవునకు పునర్జన్మలో అతని గతి R యోనిప్రాప్తి (శరీరప్రాప్తి) ఈ విధముగా ఉంటుంది.
దేవత్వం సాత్త్వికా యాన్తి మనుష్యత్వం చ రాజసాః ।
తిర్యక్త్వం తామాసా నిత్యమిత్యేషా త్రివిధా గతిః ॥ (మనుస్మృతి 12-40)
సాత్త్వికుయినవారు దేవతు అగా విద్వాంసుగను, రజోగుణము కవారు మధ్యమ మనుష్యుగను, తమోగుణము గవారు నీచగతిని పొందుదురు.
ఇంద్రియాణాం ప్రసంగేన ధర్మస్యాసేవనేన చ ।
పాపాన్ సంయాతి సంసారానవిద్వాంసో నరాధమాః ॥ (మనుస్మృతి 12-52)
ఇంద్రియముకు దాసులై విషయముకు లోబడి ధర్మమును వదలి అధర్మము నాచరించు అవిద్వాంసు నీచజన్మను, దుఃఖరూపమగు హీనజన్మను పొందుదురు.
ఈ ప్రకారము సత్త్వరజస్తమోగుణయుక్త వేగముచే జీవుడేయే ప్రకారపు కర్ము చేయునో ఆయా ప్రకారపు ఫమును పొందును. ముక్తిని కోరువారు గుణాతీతులై - గుణస్వభావములో చిక్కుకొనక యోగుయి ముక్తికొరకు సాధన చేయవలెను.
సత్త్వధర్మము : ప్రీతి, ప్రసన్నత, లాఘవము, తితిక్షా, సంతోషము, ఆర్జవము, మృదుత, జ్జ, శ్రద్ధ, క్షమ, దయ, జ్ఞానము మొదగునవి.
రజోధర్మము : అప్రీతి, దుఃఖము, ద్వేషము, ద్రోహము, మత్సరము, నింద, వంచన, అశాంతి, యుద్ధము, కామక్రోధము, శోకము, ఆరంభరుచిత, పరాభవము మొదగునవి.
తమోధర్మము : మదము, మోహము, భయము, నాస్తిక్యము, కుటిత, కృపణత, ఆస్యము, నిద్ర, అకర్మణ్యత, అజ్ఞానము మొదగునవి.
బుద్ధి భేదము
సాత్త్వికబుద్ధి :
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥
ప్రవృత్తినివృత్తును, కార్యాకార్యమును భయాభయమును, బంధమోక్షమును ఎరుగుదానిని సాత్త్వికబుద్ధి అంటారు.
రాజసబుద్ధి :
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ॥
ధర్మాధర్మమును, కార్యాకార్యమును ఉన్నవి ఉన్నట్లు గుర్తింపక విపరీతముగ నెరుగుదానిని రాజసబుద్ధి అంటారు.
తామసబుద్ధి :
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ॥
తమోగుణము - అజ్ఞానముతో ఆవరింపబడి అధర్మమును ధర్మముగ గుర్తించుచు సర్వ ప్రయోజనమును విపరీతముగ నెరుగుదానిని తామసబుద్ధి అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి