మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్యదేవో భవ
(తైత్తిరీయ ఉపనిషత్తు)
(శిక్షావల్లి - అనువాకము 11)
దేవస్య పశ్య కావ్యం న మమార న జీర్యతి
(అథర్వవేదము 10-8-32)
పరమాత్ముని కావ్యమైన వేదమును చదువుము. ఎందుకనగా అది నశించదు, జీర్ణము కాదు.
సం శ్రుతేన గమేమహి మా శ్రుతేన విరాధిషి
(అథర్వవేదము 1-1-4)
మనము శ్రుతము-వేదజ్ఞానముచే యుక్తుము కావలెను. వేద విరుద్దమైన ఆచరణ కవారము కాకూడదు.
విద్యయామృతమశ్నుతే
(యజుర్వేదము 40-14)
విద్య-జ్ఞానముచేత మనుష్యుడు అమ ృతము-మోక్షమును పొందును.
మనుర్భవ జనయా దైవ్యం జనమ్
(ఋగ్వేదము 10-53-6)
సత్యాసత్యము నెరుగగ మానవుడవు కమ్ము, దివ్యగుణము- ఉత్తమ గుణము గ మానవును నిర్మాణము చేయుము.
కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహితః
(అథర్వవేదము 7-50-8)
నా కుడిచేతిలో పురషార్థము ఎడమచేతిలో విజయము ఉన్నవి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి