ఓమ్
వైదిక సిద్ధాంత పరిచయము
మానవుడు మనుష్యుడు అనునవి సమానార్థక శబ్దము
ఈ సృష్టిలో ఎన్నో రకా ప్రాణున్నాయి. వాటిలో కొన్ని స్థచరము. ఆవు, గుఱ్ఱము, మనుష్యుడు మొదగునవి. కొన్ని జచరము, చేప, మొసలి మొదగునవి. కొన్ని నభశ్చరము. చిుక, కాకి మొదగునవి. ఈ రకముగ పశుపక్ష్యాదున్ని 84 క్ష యోనుని అంటారు. ఇందులో మనుష్య శరీరము ఒక యోని.
ప్రతి యోని యందు ఎన్నో ప్రాణు ఉన్నాయి. వీటిని మనము ప్రత్యక్షముగా చూస్తున్నాము. ఎన్నో ఆవు, గుఱ్ఱము, చేపు, పక్షు సృష్టిలో ఉన్నాయి. మొత్తము యోనులో గ ప్రాణును లెక్కించుట అసంభవము. ఇచ్చట ప్రాణి అనగా జీవుడు అని గ్రహించవలెను. ఈ సృష్టిలో గ జీవు అనేకము.
వీటిలో మనుష్య యోని, కర్మయోని మరియు భోగయోని అని, తక్కిన పశుపక్ష్యాదు యోను కేవము భోగయోనుని సిద్ధాంతము. అందుకే మనుష్యుడు తాను చేయు శుభాశుభకర్మకు అతడే బాధ్యుడు. మరియు ఆ కర్మఫముకు భోక్త. కావున మనుష్యుడు తాను చేయు కర్మ యొక్క మంచిచెడును విచారించవసియున్నది.
మననాత్ మనుష్యః - మననము - విచారణ వన మనుష్యుడనబడును. ఈ మననశక్తి కేవము మనుష్యునకే ఉన్నది.
అందుకే నిరుక్తశాస్త్రమున ఈ విధముగ వ్రాయబడినది.
మనుష్యాః కస్మాత్? మత్వా కర్మాణి సీవ్యన్తి (నిరుక్తము 3-7). మనుష్యుడని ఏ కారణము వన అనబడుచున్నాడు? సత్యాసత్యమును మంచిచెడును ఆలోచించి కర్మను చేయుటవన.
మహాభారతములో శాంతిపర్వమున మనుష్యుని గురించి ఈ విధముగా ఉన్నది.
గుహ్యం బ్రహ్మ తదిదం బ్రవీమి ।
న హి మానుషాత్ శ్రేష్ఠతరం హి కిఞ్చిత్ ॥
ఈ రహస్యమయమైన జ్ఞానమును చెప్పుచున్నాను. మనుష్యుని కన్న శ్రేష్ఠమైనదింకొకటి లేదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి