మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

హిరణ్యకశిపుడు - ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు
    హిరణ్యకశిపునికి నుగురు కుమాయి. వారిలో చిన్నవాడైన ప్రహ్లాదుడు ఆజన్మవిష్ణుభక్తుడు. ఇతని తల్లిపేరు కయాధువు. కయాధువు ఋషుల్నీ మునుల్నీ బాధించకూడదని యజ్ఞాను చేయవద్దని హిరణ్య కశఇపునకు ఎన్నో మార్లు చెప్పింది. హిరణ్యకశిపుడు వాటిని లెక్కచేయలేదు. విష్ణువుపై ద్వేషం పెంచుకొని అన్ని లోకాపైకీ దండయాత్రు సాగించేవాడు.
    తన భర్త చేస్తున్న దుష్కార్యావ్ల ఏదో ఒకనాడు జరగరానిదేదో జరుగుతుందని భయపడుతూ ఉండేది. అప్పుడామే గర్భవతికూడా.
    కయాధువు ఒకనాడు అంత:పురంలో విశ్రాంతి తీసుకుంటుండగా నారదముని అక్కడకు విచ్చేసాడు. ఆమె దిగ్గున లేచి ఋషికి నమస్కరించింది. నారదుడు ప్రసన్నుడయ్యాడు.
    అమ్మా! నీ భాగ్యం పండిరది. ఈసారి నీ కడుపున పుట్టబోయే బిడ్డ మహా కీర్తివంతుడు అవుతాడు. పైగా అతడు విష్ణుభక్తులో అగ్రగణ్యుడవుతాడు అన్నాడు  నారదుడు. ఆపై కయాధువుకు నారాయణ మంత్రోపదేశం చేసి వెళ్లిపోయాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంనుండే నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొందినవాడు.
    ఇలా ఉండగా పిచ్చి కుదిరింది రోుకు తకు చుట్టమన్నట్లు హిరణ్యకశిపునమి విష్ణుద్వేశం కట్టు తెంచుకుంది. యజ్ఞాు చేస్తే తనపేరునే చేయాని అలా మీ కాదన్న ఋషును చంపండి అని భటును ఆదేశించాడు. తన తమ్మున్ని చంపిన విష్ణువును చంపితేకాని తనకు మనశ్శాంతి లేదని విష్ణువునే సదా స్మరిస్తూ అతన్నే అన్వేషిస్తూ అన్ని లోకానూ చుట్టుముడుతున్నాడు హిరణ్యకశిపుడు.

పుత్రజననం
    గ్రహాన్నీ శుభస్థానాల్లో ఉండగా ప్రహ్లాదుడు జన్మించాడు. హిరణ్యకశిపుడు ఎంతో ఆనందించాడు. ఘనంగా పుత్రోత్సాహం జరిపించాడు. ప్రహ్లాదుడు అని బిడ్డకు పేరు పెట్టాడు.
    ప్రహ్లాదుడు మాటు వచ్చీరాని సమయంలోనే శ్రీహరి అనే మాటను చక్కగా పలికేవాడు. హరి అను రెండక్షరాు చెవినబడితే ఆ బాుడు ఆకలి దప్పు మరచిపోయేవాడు. తల్లి కయాధువు మాత్రం ఎంతగానో మధనపడుతూ ఉండేది. తండ్రికి పగవాడైన ఈ బిడ్డ ఏమి కష్టాు పడతాడో అన్నదే ఆమె దిగుంతా!
    ప్రహ్లాదుడు ఐదేళ్లవాడయ్యాడు. శుక్రాచార్యు కుమారులైన చండుడు అమర్కుడు అనేవారిని ప్రహ్లాదునికి గురువుగా హిరణ్యకశిపుడు. గురువు ఉండగా ప్రహ్లాదుడు విడవకుండా శ్రీహరిని స్మరించేవాడు. నామసంకీర్తన చేసేవాడు. తోటి రాక్షస బాుర్ని కూర్చోబెట్టుకొని హరిభజనచేయించేవాడు. గురువు శతవిధాలా పోరినా ప్రహ్లాదునిలో మార్పురాలేదు.
ఒక్క పద్యం చెప్పునాయనా
    హిరణ్యకశిపుడు తన కొడుకు చదువు ఎలా సాగుతుందో నని పరీక్షించనెంచి గురువునీ ప్రహ్లాదున్నీ తన సభకు పిలిచాడు. ప్రహఆ్లదుడు తండ్రికి వినయంగా మొక్కాడు. హిరణ్యకశఇపుడు కుమారున్ని ప్రేమగా తన తొడపై కూర్చుండబెట్టుకొని నాయనా బాగా చదువుకొంటున్నావా? గురువు నిన్ను బాగా చదివిస్తున్నారా? నువ్వు చదివిన చదువులో ఏదీ ఒక్క పద్యం చదివి వినిపించు నాయనా! అన్నాడు హిరణ్యకుడు బాకునితో.
    తండ్రీ విష్ణువు ఈ సమస్త సృష్టికీ మూకారకుడు. ఆయనయందు భక్తి కలిగి ఉండడం మనకు శ్రేయస్కరం. విష్ణుగాథని  వినడం, విష్ణు లీల్ని కీర్తించడం, విష్ణునామాన్ని స్మరించడం విష్ణు సేవ చేయడం విష్ణువును అర్చించడం విష్ణువుకు నమస్కరించడం ఆయనకు దాసునిగా మెగడం విష్ణువును సఖునిగా భావించడం ఆ భగవానునికి ఆత్మనివేదన గావించడం ఈ తొమ్మిది మార్గా ద్వారా ఆ అఖిలాత్మున్ని మనం చేరగం.
    ఆ మాట విన్న హిరణ్యకశిపుడు కుమారున్ని తొడమీదినుంచి కిందకు తోసివేసాడు.
    ఓరి దుర్మార్గుడా! నా కడుపున చెడ పుట్టావు కదరా! ఎవరు చెప్పేర్రా నీకీ మాటన్నీ?... ఉగ్రుడైపోయాడు రాక్షస రాజు.
ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు.
    ‘‘ఇది ఒకరు చెప్తే వచ్చే విద్యకాదు. శ్రీహరియే నీకూ నాకూ లోకాకీ రక్ష’’
    హిరణ్యకశిపునికి ప్రహ్లాదుని మాటు ఒంటికి కారం రాసినట్లైంది. ఛీ! నీచుడా!  దిక్కూ లేని విష్ణువు ఈ సమస్త లోకాకి దిక్కా?... భటులారా వీడ్ని తీసుకువెళ్లి వధించండి లేదా క్రూరశిక్షు విధించండి అంటూ సభ నుండి నిష్క్రమించాడు.
    రాక్షస భటు ప్రహ్లాదున్ని తీసుకుపోయి పాముచే కరిపించారు. ఏనుగు చేత తొక్కించారు. కొండపై నుండి కిందకు పడవేసారు. సముద్రాలోకి విసిరివేసారు. ఇలా ఏమి చేసినా ప్రహ్లాదుడు శ్రీహరినామస్మరణని మాత్రం వీడలేదు. శరీరంపై ఒక్క గాయం లేకుండా ఆ బాునికి కసుకందని పువ్వులా తేజస్సుతోనే ఉండడం చూసి రాక్షసభటు ఏం చేయాలో పాుపోక మళ్లీ హిరణ్యకశిపుని ఎదుట నిబెట్టారు.
    రాక్షస రాజా! అన్ని శిక్షు అము చసాం. బాుడు హరినామస్మరణ మాత్రం మానడం లేదు. చెక్కు చెదరడు. కందడు. వాడడు. తరువాత దేవర చిత్తం! అని తలు వాల్చేసారు భటుంతా.
నరసింహావతారం
    హారణ్యకశిపుడు ఉన్మాదిjైు పోయాడు. ఇక లాభం లేదనుకొని అమీ తుమీ త్చేుకోవసిందేనని అనుకున్నాడు. కన్ను నిప్పు గక్కుతుండగా తన కుమారునికేసి చూస్తూ అర్భకుడా! విష్ణువును పొగడుతూ పాడు బుద్ధితో ప్రవర్తిస్తున్నావు. ఆ విష్ణువు కోసం నేను అన్ని లోకానీ గాలించాను. అయినా నాకెక్కడా కనబడలేదే? ఎక్కడరా నీ విష్ణువు?...అని గద్దించాడు.
    విష్ణువు సర్వాంతర్యామి తండ్రీ! ఆయనలేని చోటంటూ లేదు.
    నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా?...
    చెప్పాను గదా! విష్ణువు ఎందెందు చూసిన అందందే గడు...అంటూ స్థిరంగా పలికాడు బాుడు.
    ఆహా ! అలాగా అంటూ మహా క్రోధంతో ప్రక్కనే ఉన్న స్తంభాన్ని తన గదతో ఒక్క దెబ్బ వేసాడు హిరణ్యకశిపుడు.
    అంతే! సభాభవనం బ్రద్ధలై పోతుందా అన్నంత చప్పుడుతో పెళపెళమంటూ ఆ స్తంభం రెండుగా చీలిపోయింది. కోటి సూర్యు  ఒక్క సారి ఉదయించినటు, కోట్ల మెరుపు పుట్టినట్లు తేజస్సు అంతటా కమ్ముకున్నాయి. భయంకరమైన సింహగర్జన దిక్కుకు వ్యాపించింది. ఆ స్తంభంలోంచి సగం సింహం సగం మనిషి రూపమైన నరసింహుడు దర్శనమిచ్చాడు. కోపం రూపాన్ని ధరించిందా అన్నట్లు ప్రళయ భయంకర మూర్తి ధరించిన నృసింహుడు సభాద్వారంపై కూర్చొని హిరణ్యకశిపున్ని తన తొడపై అడ్డంగా పడుకోబెట్టుకొని గోళ్ళతో వాడి గుండెను చీల్చి పేగుల్ని లాగి విసిరివేసాడు.
    ప్రహ్లాదుడు నృసింహున్ని ప్రార్థిస్తూ అక్కడే న్చిున్నాడు. స్వామి ప్రహ్లాదున్ని అనుగ్రహించి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.
    విష్ణునిందజేసిన నా తండ్రి అజ్ఞానాన్ని క్షమించి ఆయనకు ఉత్తమ గతు ప్రసాదించండి స్వామీ అన్నాడు చేతు ముకిలించి ప్రహ్లాదుడు.
    ప్రహ్లాదుని మాటకు నృసింహుడు మురిసిపోయాడు.
    నీ భక్తికి మెచ్చాను. నువ్వు చిరకాం ధర్మంగా రాజ్యపాన చేసి వర్థ్లిు. నీ కీర్తి ఆ చంద్రార్కం నిుస్తుంది. నువ్వు తచినపుడల్లా నేను నీకు దర్శనమిస్తాను. అని నరసింహుడు అంతర్థానమయ్యాడు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి