మద్ది చెట్ల జంట
యశోద పెరుగు చిుకుతుంటుంది. మ్లెగా బాకృష్ణుడువచ్చి కవ్వపురాటను పట్టుకొని అమ్మా ఆకలే అన్నాడు.
యశోద ఆశ్చర్యపోయింది. ఇప్పుడేగా పాు తాగింది. సరేనమ్మా ఇదిగో ఈ పెరగు చిలికిన తర్వాత నీకు పాలిస్తాను. ఒక్కక్షణం
ఉహు నాకు ఇప్పుడే పాలియ్య. అంటూ దొంగేడుపు మొదుపెట్టాడు కృష్ణుడు.
యశోద బాకృష్ణుని చూసి కరిగిపోయింది. చేస్తున్న పనిప్రక్కనబెట్టి బిడ్డని ఒడిలో పరుండబెట్టుకొని పాలీయసాగింది.
ఎంతైనా అమ్మంటే అమ్మే! కానీ కృష్ణుడికి అసు ఆకలేస్తోందా? లేదు అది కనిపెట్టిన యశోద బాున్ని క్రిందకి దించేసింది.
కృష్ణుడికి కోపం వచ్చింది. యశోద అలా వెళ్లిందో లేదో కుండలో నున్న వెన్న తినేసి, ఆ పెరుగు కుండను ఒక్క తోపుతో బద్దు కొట్టాడు.
యశోద వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. తల్లిని చూడగానే బాకృష్ణుడు పరుగెత్తాడు.
ఉండరా! అక్కడే ఉండు నీ పని చెప్తా! నేను ముద్దు చేస్తుంటేనే నువ్విలా అ్లరివాడివి అవుతున్నావు. అంటూ యశోద చేత్తో కర్ర పట్టుకొని వాడ్ని పట్టుకోవడానికి పరుగెత్తింది.
అమ్మా! అమ్మా! ఇంక ఎప్పుడూ వెన్నదొంగతనం చేయనమ్మా! ఈ ఒక్కసారికి వదిలిపెట్టమ్మా! అంటూనే కృష్ణుడు ఆమెకు దొరకకుండానే అటూఇటూ పరుగెడుతున్నాడు.
చివరకు కృష్ణుడు యశోద చేతికి దొరికాడు.అప్పటికే యశోద బాగా అసిపోయింది. ఆయాస పడుతోంది. కానీ ఆమెకి కృష్ణున్ని దండిరచడానికి చేతు రాలేదు.
ఒక తాడుతో కృష్ణున్ని కట్టి రోుకి బంధించింది యశోద. ఏదో పని చూసుకునేదానికి తల్లి లోపలికి వెళ్లగానే కృష్ణుడు ఆ రోకలిని ఈడ్చుకుంటూ వెళ్లి అ్లంత దూరంలో ఉన్న జంట మద్ది చెట్ల మధ్యగా రోుతో సహా వెళ్లబోయాడు. రోు తగగానే ఆ రెండు చెట్లూ ఫెళఫెళా విరిగి కిందపడ్డాయి. ఆ చెట్లలోంచి ఇద్దరు దివ్యపురుషు బైటపడి కృష్ణా నేడు మాకు నీ వ్ల శాపవిమోచనం కలిగింది. ఇక మాకు సెవు అని వినయంగా నమస్కరించారు. కృష్ణుడు వారిద్దరికి అభయప్రదానం చేసాడు.
ఆ ఇద్దరు పురుషు కుబేరుని కుమాయి. నకుబేరుడు, మణిగ్రీవుడు. వారిద్దరూ నారదుని శాపం వ్ల మద్దిచెట్లై పుట్టి కృష్ణుని పాదస్పర్శచే శాపవిముక్తుయ్యారు.
బృందావనానికి పయనం
నందుడు గ్లొ పెద్దంరితో ఆలోచించి వ్రేపల్లె జనుంతా బృందావనానికి తరలించాడు. వ్రేపల్లెలో బాకృష్ణుడి రక్షణలేదు. రాక్షససంచారం ఉంది. బృందావనం యమునకు అటువైపున ఉంది. గోవుకు పుష్కంగా పచ్చని మేత, నీళ్లూ అక్కడ దొరుకుతాయి. ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా ఉంటుంది.
మత్సాసురుడు
కృష్ణుడు బరాముడు గోపబాకు అందరూ తమ గోవుని మేతకు వదిలి యమునా ఒడ్డున కూర్చొని మాటలాడుకుంటున్నారు. ఇంతలో ఒక గోపబాుడు వచ్చి కృష్ణా కృష్ణా చూడు ఆ లేగ ఎంత బాగుందో? అంటూ ఒక లేగదూడను చూపించాడు.
కృష్ణుడు ఏమీ ఎరగనట్లు లేచి నవ్వుతూ అవున్రా చాలా బాగుంది... మనం ఇంతవరకూ దీన్ని చూడనేలేదు. అంటూ లేగదూడ దగ్గిరికి వెళ్లి హఠాత్తుగా దాని కాళ్లు, తోకా పట్టుకొని అక్కడున్న సావృక్షానికేసి కొట్టాడు. లేగరూపంలో వచ్చిన ఆ రాక్షసుడు కిక్కురమనకుండా ప్రాణాు వదిలాడు. ఆ రాక్షసుడే కంసుడు పంపగా వచ్చిన వత్సాసురుడు. గోపాకు ఆనందంతో నాట్యం చేసారు.
బకాసురుడు.
ఈ రాక్షసుడు కంసుడు పంపగా వచ్చినవాడే కొంగ రూపాన్ని ధరించి యమునా నది గట్టున కూర్చున్నాడు.
మేతు మేసిన ఆవు కడుపునిండా నీళ్లు త్రాగాయి. గోపాకు దాహం తీర్చుకున్నారు. కృష్ణుడు నీళ్లు త్రాగటానికి రవులోనికి దిగగాన పెద్ద కొంగగా మారి హఠాత్తుగా కృష్ణున్ని మింగేసాడు రాక్షసుడు. గోపాకు గగ్గోు పెట్టారు.
గొంతులోకి వెళఇ్లన కృష్ణున్ని మింగలేక బకాసురుడు ఎంతో బాధని పొందాడు. కృష్ణుడు నిప్పు ముద్దలాగా గొంతును కాల్చేస్తుంటే భరించలేక ఉమ్మివేసి ముక్కుతో పొడవబోయాడు. కృష్ణుడు వెంటనే ఆ ముక్కుపుటాన్ని రెండిటినీ పట్టుకొని గడ్డి పరకను చీల్చినట్టు రెండుగా చీల్చేసాడు. గోపాకు కేరింతు కొట్టారు. వారిళ్లకు పోయాక ఈ సంగతిని పెద్దకి వర్ణించి చెప్పారు..
అఘాసురుడు
బకాసురుని తమ్ముడు అఘాసురుడు. అన్నను చంపినందుకు కృష్ణుడిపై పగబూని బృందావనానికి వచ్చేడు. వీడు కొండచిువ ఆకారాన్ని ధరించి గోవు గోపాురు కృష్ణుడూ వచ్చే దోవలో కొండలాగే పడిఉండి కాపుకాసాడు.
గోపాకు ఆ కొండచిువను చూసి చాలా ఆశ్చర్యపోయి కృష్ణున్ని తీసుకుపోయి చూపించారు. ఎంత పెద్దదిరా ఈ పాము అంటూ ఆశ్చర్యపోతూ ఆదమరుపుగా ఉన్న గోపాకుందర్నీ ఒక్కసారి మింగేసింది ఆ పాము. గోపాకు వెనుక కృష్ణుడు కూడా ఆ పాము నోట్లోకి పోయాడు. అప్పుడు మొదయింది అఘాసురుడికి నరకయాతన! కృష్ణుడు ఆ పాము గొంతులో అంతకంతకు పెరిగిపోతున్నాడు. పాపం! అఘాసురుడు కృష్ణున్ని మింగలేడు` కక్కలేడు. ఊపిరి సపక గిగిలా కొట్టుకొని చివరకు ప్రాణాు విడిచాడు. గ్లొ ప్లితో సహా కృష్ణుడు క్షేమంగా బైటపడ్డారు.
బృందావనం అంతా ఆనందోత్సాహాతో పండుగ చేసుకొంది.
బ్రహ్మకు గర్వభంగం
ఒకనాడు మంచి ఎండకాం. గోపబాురు కృష్ణుడూ ఆటలాడుకొంటూ బాగా అసిపోయారు. దగ్గరగా ఉన్న సరస్సులో అందరూ నీళ్లుతాగి స్నానాు చేసారు. అంతకుముందే పశువు నీరు తాగి చెట్లనీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. గోపబాురు అందరూ చెట్టునీడలో కూర్చున్నారు గుండ్రంగా. వారిమధ్యన కృష్ణుడు అందరూ తన చొక్కాని విప్పి తెచ్చుకున్న ఊరగాయ ముక్కతో కలిపి చద్ది ఆరగిస్తున్నారు. కృష్ణుడు వారందర్నీ నవ్విస్తూ కాక్షేపం చేస్తున్నాడు. గోపబాుర అ్లరికి హద్దే లేకుండా పోయింది. ఒకళ్ళనొకళ్లు వేళాకోళం ఆడుకోవడం ఒకరు తెచ్చిన భక్ష్యాల్ని మరొకరు లాక్కోవడం ` తాను తెచ్చిన తినుబండారాన్ని అందరికి పంచడం... ఇలా చాలాసరసంగా గడిపేస్తున్నారు. చద్దు తినడం అయిపోయాక సరస్సులో తమ కాళ్లూ చేతుూ కడుక్కున్నారు బాురు. ఆవు ఎక్కడున్నాయో అని చూస్తే ఏదో మాయ చేసినట్లు ఒక్క ఆవు కూడా వారి కంట పడలేదు. వెదికి చూసి బిక్కమొగం వేసారు. కృష్ణుడు చిరునగవుతో వాళ్లని ఊరడిరచారు. జరిగిన సంగతి అతనికి వెంటనే తెలిసిపోయింది.
మీరెవరూ లోనికి రాకండి! నను వెళ్లి ఆవుల్ని తోుక వస్తాను. అని బయుదేరాడు.
బ్రహ్మ నాశక్తిని పరీక్షించడానికి ఈ ఆమందల్ని మాయం చేసాడు. సృష్టికర్తనని అహంకరిస్తున్నాడు. నేనేమిటో అతనికి చూపిస్తాను. ఆవుల్ని, దూడల్ని మళ్లీ సృష్టిస్తాను. అని అనుకున్నాడు కృష్ణుడు. తానే ఆవుగా దూడుగా మారిపోయి వాటిని తోుక వచ్చేసరికి గోపబాకు కనిపించలేదు. బ్రహ్మమాయ అని అర్థం అయింది కృష్ణుడికి. వీరిని కూడా మాయ చేసాడే అనుకుని గోపాుడు గోపబాకు రూపాల్లో కూడా కనిపించాడు. గ్లొప్లివాళ్లూ, కృష్ణుడూ అంతా ఇళ్లకు చేరుకున్నారు.
రోజు గడుస్తున్నాయి. ఒకవారం గడిచేసరికి బ్రహ్మగారు ఆలోచనలో పడ్డారు. నేను దాచిన గోపబృందం, గోపబాురు అలాగే ఉండిపోయారే! మరి బృందావనంలో ఈ గ్లొప్లిు aమందు ఎలా వచ్చాయి?.. ఎవరు సృష్టించారు?.. అని ఆలోచిస్తూ సత్యూళికానికి వెళ్లాడు బ్రహ్మ. అక్కడ ద్వారపాకు బ్రహ్మను లోనరికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. నీవసు బ్రహ్మవే కావు. బ్రహ్మ వేషం దాల్చి వచ్చినవాడివి. లోపలికి వెళ్లడానికి మీలేదు...
బ్రహ్మకు అర్ణమయ్యింది. అసు బ్రహ్మ తాను కాదని! తనను నియమించిన బ్రహ్మ మరొకడున్నాడని ` ఆయనే కృష్ణునిగా కనిపిస్తున్న మహావిష్ణువని! వెంటనే బృందావనానికి బయుదేరాడు బ్రహ్మ.
క్షమించు తండ్రీ! సృష్టికర్తననే అహంకారంతో ప్రవర్తించాను. నాకు బుద్ధి వచ్చింది. అని పాదాపై పడి స్తోత్రం చేసాడు. కృష్ణుడు చిరునవ్వుతో బ్రహ్మను సత్యలోకానికి పంపాడు. యదాప్రకారం ఆవుూ దూడూ గోపాకుూ అందరూ కలిసి సంతోషంగా బృందావనానికి చేరుకున్నారు.
కాళీయ మర్థనం
ఒకనాడు కృష్ణుడు స్నేహితుతో కలిసి యమునా తీరంలో విహరిస్తున్నాడు. అక్కడ ఒకరేవులోనికి దిగబోయి గోపాకు కృష్ణునితో కృష్ణా ఆ మడుగులోకి దిగవద్దు. అక్కడ కాళీయుడనే విషసర్పం ఉంటుంది. ఆ నీళ్లు తాగితే చచ్చిపోతారట! అంటూ బిగ్గ్గరగా అరిచారు. కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి మడుగు పక్కనే ఉన్న ఓ చెట్టు ఎక్కి దభీమని నీళ్లలోకి దూకేసాడు. బరామునితో సహ అందరూ భయంతో కంపించిపోయారు. కొందరు గోపబాకు బృందావనానికి పరుగు తీసారు.
ఆ మడుగులో ఉన్న కాళీయుడు కోపంగా బుసు కొడుతూ మంటు వ్యాపించేటట్టు ఫ్కూత్కృత్యాు చేస్తూ పైకి వచ్చాడు. వచ్చీరాగానే కష్ణున్ని కరవడానికి ముందుకు వంగాడు కాళీయుడు. అదే క్షణంలో కృష్ణుడు కాళీయుని పడగమీదకి దూకాడు. కాళీయుడు తోకతో కృష్ణున్ని చుట్టి వేయడానికి ప్రయత్నించగా కృష్ణుడు ఆ తోకని పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు తన దేహాన్ని పెంచి కాళీయుని బంధనానుండి విడిపించుకోగలిగాడు. కొండంత బరువైపోయిన కృష్ణున్ని మోయలేక ఆవస్థు పడుతున్నాడు కాళీయుడు.
ఇదంతా చూస్తున్న యశోదానందుకు, గోపకాంతకు భయంతో నోటిమాట రాలేదు. కాళీయుని పడగు వేదికుగా కృష్ణుడు నృత్యం చేసాడు. కాళీయుని పడగనుండి రక్తం ధారుగా కారింది. శక్తి సన్నగిల్లిపోయింది. ఇంతలో కాళీయుని భార్యలైన నాగకాంతు వచ్చి పతిభిక్షను పెట్టమని కృష్ణుడిని ప్రాధేయపడ్డారు. కాళీయుడు కూడా శరణాగతుడయ్యాడు.
ప్రభూ! మాది పాపజాతి! మా భర్త చేసిన అపరాధమును క్షమించు అంటూ నాగకాంతు పదేపదే వేడుకోగా శ్రీకృష్ణుడు గట్టుపైకి వచ్చాడు. నీ వ్ల ఈ నది నీరు విషమైపోయాయి. ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా పో! నీ పడగపైన నా పాదముద్రు చిరస్థాయిగా ఉంటాయి... అన్నాడు కృష్ణుడు.
బ్రతుకు జీవుడా అని అక్కడినుండి తరలిపోయాడు కాళీయుడు.
ముని కాంత భక్తి
ఒకనాడు గోపాకు కృష్ణుని వద్దకు వచ్చి కృష్ణా ఆకలి వేస్తోంది అన్నారు. కృష్ణుడు అదిగో అక్కడ ఋషు యజ్ఞం చేస్తున్నారు. నా పేరు చెప్పండి మీకు భోజనం దొరుకుతుంది అన్నాడు కృష్ణుడు. వాళ్లు వెళ్లి అన్నం పెట్టమని కోరగా ఇది యజ్ఞం యజ్ఞంతో గ్లొవాళ్లకి అన్నదానం చేయకూడదు పొండి అని ఋషు కసురుకున్నారు. గోపాకు దీనంగా వచ్చి జరిగిన సంగతి కృష్ణునికి చెప్పారు. సరే మీరు మళ్లీ వెళ్లి ఆ ఋషి భార్యల్ని అడిగిరండి! అని పంపించడు గోపాకుల్ని. వాళ్లు వెళ్లి ఆ మునిపత్నుని అన్నం పెట్టమని కృష్ణుడు పంపాడని చెప్పగా వారందరూ పరమసంతోషంతో వంటకాను బుట్టలో పెట్టి పట్టుకొని వచ్చి కృష్ణుని ముందు ఉంచారు.
మా మగవారి అజ్ఞానాన్ని మన్నించు. మమ్మల్ని అనుగ్రహించు. అంటూ ప్రార్థించారు ముని పత్ను. కృష్ణుడు చిరునవ్వుతో సరే వెళ్లిరండి! మీరు జ్ఞానవతు అన్నాడు. లేదు మేం భర్తతో వాదులాడి వచ్చేసాం. నీ సేవకురాండ్రుగా స్వీకరించు మాధవా! అని బ్రతిమాుకున్నారు ముని పత్ను.
అది కాదు, మీరు మీ భర్తనే సవించండి. మీరు నన్ను నమ్ముకొన్నారని నాకు తొసు. మరుజన్మలోనే మీకు మోక్షం భిస్తుంది. వెళ్లిరండి! అంటూ కృష్ణుడు వాళ్లని సాదరంగా సాగనంపాడు.
ముని పత్ను తెచ్చిన ఆహార పదార్థాల్ని గోపాకుందరూ పంచుకొని తిన్నారు.
గిరిపూజ
నందుడు గ్లొ పెద్దతో మాట్లాడి ఇంద్రయాగం చేయడానికి నిర్ణయించాడు. తన ఆలోచన కృష్ణునికి చెప్పాడు నందుడు.
ఇంద్రయాగం చేస్తే ప్రయోజనమేమిటి? అన్నాడు కృష్ణుడు. నందుడన్నాడు కృష్ణా! అన్ని యాగాకు మూకారకుడు ఇంద్రుడు. యజ్ఞా వ్ల వర్షాు కురుస్తాయి. పంటు బాగా పండుతాయి. మనం మన గోసంపద హాయిగా బ్రతుకుతాము. పాడీ పంట బాగుంటేనే కదా మనం బాగుండేది...
తండ్రీ! ప్రాణు కర్మ వ్ల పుడతాయి. కర్మవ్లనే పెరిగి నశిస్తాయి. ఇది ప్రకృతి. ప్రాణు కష్ట్టసుఖాకు కర్మయే కారణం. అంతేకాని దీనికి ఏ దేవతా కారణం కాదు. మన గోవు హాయిగా బ్రతుగుతున్నాయంటే ఈ గోవర్థనగిరి కారణం. అందుచేత మనందరం గిరిపూజ చేద్దాం అన్నాడు కృష్ణుడు.
ఇంద్రునికి కోపం వస్తుందేమో అన్నాడు ఒక గ్లొపెద్ద.
వస్తే రానీయండి చూద్దాం! అన్నాడు బదుగా.
అందరూ గిరిపూజకు తలూపారు. శుభముహూర్తం చూసుకుని గోవర్థనగిరికి మొక్కు చెల్లించుకున్నారు బృందావనవాసు. సమస్త ప్రాణు కడుపుడునిండుగా అన్నదానం చేయమని కృష్ణుడు చెప్పినట్లే గిరిపూజ మహావైభవంగా జరిగింది. బ్రాహ్మణుతో సహా అందరికీ భోజనాు పెట్టారు. గిరిపూజ నిర్విఘ్నంగా పూర్తయింది.
అనుకున్నట్లే ఇలా చేయడం వ్ల ఇంద్రునికి కోపం వచ్చింది.
ఈ గ్లొు నాకెంత అవమానం చేసారు! ఎవడో బాుని మాటు మాటు విని ఏటేటా నాకు చేసే పూజు మానివేసారు వీళ్లు. పాు ` వెన్న నెయ్యి తిని వీళ్లకి ఒళ్లు కొవ్వెక్కింది. నేనంటే ఏమిటో చూపిస్తా అనుకుని ఇంద్రుడు పోయి బృందావనంపై రాళ్లవాన కురియండి పొండి అని మేఘాని ఆదేశించాడు.
క్షణాల్లో అక్కడ బృందావనంపై ఆకాశం కారు మబ్బుతో నిండిపోయింది. అంతా చీకటి కమ్ముకుంది. అంతలోనే ఉరుము మెరుపుతో వాతావరణం భయంకరంగా మారిపోయింది. వాన... రాళ్లవాన.. ఎడతెరపిలేకుండా ఒకటే వర్షం! ఏనుగు తొండాంతా పెద్ద పెద్ద ధారు! బృందావనమంతా ఒక సముద్రంలా మారిపోయింది.
కృష్ణా! కృష్ణా! మమ్మల్ని నీవే రక్షించాలి! మా గోసంపదనీ నువ్వే రక్షించాలి. మాకు రక్షకుడవు నీవే! అని శరణు వేడారు బృందావనజను.
కృష్ణుడు వారి అవస్థచూసి కరిగిపోయాడు. అంతేకాదు. ఇంద్రుడికి ముల్లోకాకూ నేనే అధిపతిననే గర్వం పోగొట్టాలి అనుకున్నాడు కృష్ణుడు మదిలో...
యాదవులారా! భయపడకండి! మీరు పూజించిన గోవర్థన పర్వతమే మిమ్మల్ని రక్షిస్తుంది. రండి...అంటూ మదపుటేనుగు తామరపూవును తొండంతో ఎత్తినట్లు గోవర్థనగిరిని ఒక్క చేత్తో పైకెత్తాడు కృష్ణుడు.
అందరికీ ఒకటే ఆశ్చర్యం! సంభ్రమం!
బాుడేమిటి?... కొండను పైకెత్తడమేమిటి?... అనుకన్నారంతా.
అందరూ మీ పిల్లా పాపతో, పశువుతో కొండ కిందకి రండి. శంకించకండి! ఈ కొండేకాదు, సముద్రాతో , నదుతో, కొండతో ఉన్న భూమండంపైబడినా నా చేయి కొంచెం కూడా కదదు... అంటూ కృష్ణుడు బృందావనవాసుని పిలిచాడు.
అందరూ గొడ్డూ గోదాతో సహా ధైర్యంగా కొండకిందకు చేరుకున్నారు. వర్షం.. ఏడు దినాు వరుసగా కురుస్తూనే ఉంది. ఎనిమిదవ నాడు మేఘాు త్లెమొహం వేసాయి. గాలికి దూది పింజల్లా కొట్టుకుపోయాయి.
అందరూ సంతోషంగా బయటకు వచ్చి వారి వారి ఇళ్లకు క్షేమంగా బయుదేరారు. కృష్ణున్ని పొగడుతూ జయ గీతాు పాడుకున్నారు యాదవుంతా. మళ్లీ జాగ్రత్తగా కొండను కింద పెట్టాడు కృష్ణయ్య.
ఇంద్రుడు ముందుకు వచ్చి కృష్ణుని పాదాపైబడి క్షమాపణని వేడుకున్నాడు. నావంటి అహంకారికి తగినశాస్తి చేసావు. నాకు బుద్ధి వచ్చింది. మూడు లోకాకే కాదు...సమస్త బ్రహ్మాండాకు ప్రభువు నీవే! అని ఇంద్రుడు శ్రీకృష్ణున్ని పూజించాడు.
శ్రీకృష్ణుడు ఇంద్రున్ని క్షమించాడు. తప్పు తొసుకున్నవాళ్లని కృష్ణుడు శిక్షించడు. పోయిరా అని అనుమతినిచ్చాడు.
ఇంద్రుడు కామధేనువుతోపాటు కృష్ణున్ని అభిషేకించి పారిజాత పూతో పూజాంంచి స్వర్గానికి బయుదేరాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి